E-Paper
Advertisement

Taraka Ratna: ఇంకా విషమంగానే.. తారకరత్న లేటెస్ట్ హెల్త్ అప్ డేట్..

Taraka Ratna: ఇంకా విషమంగానే.. తారకరత్న లేటెస్ట్ హెల్త్ అప్ డేట్..
Advertisement

Taraka Ratna: తారకరత్న ఇంకా ప్రాణాలతో పోరాడుతూనే ఉన్నారు. నాలుగు రోజులుగా ఎలాంటి బెటర్ మెంట్ లేదు. బెంగళూరు నారాయణ నారాయణ హృదయాలయ వైద్యులు అత్యున్నత స్థాయి వైద్యం అందిస్తున్నా.. తారకరత్నలో పెద్దగా బెటర్ మెంట్ లేదంటున్నారు డాక్టర్లు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఇప్పటికీ విషమంగానే ఉందంటూ.. తాజా హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు.

తారకరత్నకు వెంటిలేటర్ పై చికిత్స కొనసాగుతోందని వైద్యులు తెలిపారు. అయితే, ఎక్మో సపోర్ట్ మీద ఉన్నారంటూ మొదటి నుంచీ వార్తలు వస్తుండగా.. అలాంటిదేమీ లేదంటూ లేటెస్ట్ హెల్త్ బులెటిన్ లో స్పష్టత ఇచ్చారు. తారకరత్న పరిస్థితిని, అందిస్తున్న చికిత్సపై ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యులకు వివరిస్తున్నామని చెప్పారు.

Advertisement

నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ బెంగళూరు హాస్పిటల్ లోనే ఉన్నారు. మధ్యాహ్నం నందమూరి రామకృష్ణ మాట్లాడుతూ.. తారకరత్న అవయవాలు చికిత్సకు స్పందిస్తున్నాయని చెప్పారు. సొంతంగా ఆక్సిజన్ కొంత తీసుకుంటున్నారని వివరించారు. CT స్కాన్ రిపోర్ట్ వచ్చాక బ్రెయిన్ పని తీరు ఎలా ఉందో తెలుస్తుందని చెప్పారు. అయితే, వైద్యుల తాజా అప్ డేట్ లో బ్రెయిన్ ఫంక్షన్ పై ఎలాంటి వివరణ లేదు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×