E-Paper
Advertisement

Fake IPS: ఫేక్ ఐపీఎస్.. పోలీస్ మార్క్ సెటిల్మెంట్స్.. ఖేల్ ఖతం..

Fake IPS: ఫేక్ ఐపీఎస్.. పోలీస్ మార్క్ సెటిల్మెంట్స్.. ఖేల్ ఖతం..
Advertisement
fake ips officer

Fake IPS: హైదరాబాద్‌లో నకిలీ ఐపీఎస్‌ అధికారిని అరెస్టు చేశారు ఎస్ఓటీ పోలీసులు. ఐపీఎస్‌ అధికారిని, ఆర్మీ కల్నల్‌ అని నమ్మించి మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతన్ని ఏపీలోని భీమవరం పట్టణానికి చెందిన కార్తీక్‌ అలియాజ్‌ నాగరాజుగా గుర్తించారు.

టెక్నికల్‌గా ఆరితేరిన కార్తిక్‌.. ప్రభుత్వ అధికారులు, ధోనీతో ఉన్నట్లుగా ఫొటోలు క్రియేట్‌ చేశాడు. వాటిని చూపిస్తూ.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, పదవులు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేశాడు. పలు సెటిల్మెంట్లు కూడా చేశాడు. సైబరాబాద్‌లో ఏకంగా ఓ కార్యాలయాన్ని ఓపెన్‌ చేసి.. అక్కడ సెటిల్మెంట్ల పేరుతో పలువురిని చితకబాదిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Advertisement

కార్తీక్‌పై దేశవ్యాప్తంగా 8 కేసులు నమోదయ్యాయన్నారు మాధాపూర్ డీసీపీ. మధుసూదన్‌ అనే వ్యక్తిని బెదిరించడంతో పంజాగుట్టలో కూడా అతనిపై కేసు నమోదైందని తెలిపారు. కార్తీక్‌ను అరెస్టు చేసి అతని నుంచి ఒక కంట్రీ మేడ్‌ పిస్టల్‌తో పాటు 23 వస్తువులను సీజ్‌ చేశారు. 2 లక్షల విలువైన ప్రాపర్టీని స్వాధీనం చేసుకున్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×