// // Breaking News in Telangana - Big TV తెలుగు వార్తలు | TS Today News
E-Paper
Advertisement
లక్షల టన్నుల వరి కుప్పలు.. వాతావరణం మారితే రైతుల పరిస్థితి ఏంటి..?
మెదక్ జిల్లాలో తుది ఓటర్ల జాబితా విడుదల
యువతకు మంత్రి బంపర్ ఆఫర్.. చదువుతో పాటు చేతి ఖర్చులకి డబ్బులు!

యువతకు మంత్రి బంపర్ ఆఫర్.. చదువుతో పాటు చేతి ఖర్చులకి డబ్బులు!

Hospitality Training: స్వేచ్ఛ బ్యూరో: గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతీ, యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పర్యటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం కవేలి చౌరస్తాలో స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ భవనంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పర్యాటక వారోత్సవాలలో పాల్గొన్నారు. జహీరాబాద్‌ నియోజకవర్గంలోని స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ (ఎస్‌ఐహెచ్‌ఎం) సంస్థను కార్పొరేట్ […]

రేవంత్ కంటే నాకే ఆస్తులు ఎక్కువ.. జగిత్యాల వేదికగా ఎంపీ అరవింద్ ఓపెన్ ఛాలెంజ్

రేవంత్ కంటే నాకే ఆస్తులు ఎక్కువ.. జగిత్యాల వేదికగా ఎంపీ అరవింద్ ఓపెన్ ఛాలెంజ్

Dharmapuri Arvind: జగిత్యాల జిల్లా బీజేపీ కార్యాలయంలో ఎంపీ ధర్మపురి అరవింద్ నిర్వహించిన మీడియా సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్, సీఎం రేవంత్ రెడ్డి , కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కేంద్రీయ విద్యాలయం (KV) ఏర్పాటు, స్థలాల కేటాయింపులో జరుగుతున్న రాజకీయాలపై ఆయన ఘాటుగా స్పందించారు. కేంద్రీయ విద్యాలయం వివాదం కనెక్టివిటీ, అందరికీ అందుబాటులో ఉంటుందనే ఉద్దేశంతోనే కేంద్రీయ విద్యాలయానికి చల్ గల్‌లో ప్రతిపాదనలు పెట్టామని అరవింద్ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా […]

తెలంగాణలో బెంగాల్ సీన్ రిపీట్.. మస్తు ధీమాగా ఉన్న కమలం పార్టీ!

తెలంగాణలో బెంగాల్ సీన్ రిపీట్.. మస్తు ధీమాగా ఉన్న కమలం పార్టీ!

BJP Strategy: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త వ్యూహాలతో దూసుకుపోవాలని భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. గతంలో పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో అమలు చేసిన అత్యంత విజయవంతమైన ఫార్ములాను ఇప్పుడు తెలంగాణలోనూ పునరావృతం చేసేందుకు కమలం పార్టీ సర్వసన్నద్ధమవుతోంది. రాష్ట్రంలో త్వరలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) ప్రక్రియ ప్రారంభమవ్వనున్న నేపథ్యంలో కాషాయదళం అందుకు సిద్ధమవుతోంది. ఎస్ఐఆర్ ను కాషాయదళం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందులో భాగంగా బూత్ స్థాయి కార్యకర్తలపై పార్టీ పెద్ద ఎత్తున బాధ్యతలను […]

డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై సర్కార్ కొత్త రూల్.. ఈ మూడు కీ పాయింట్స్ మస్ట్..?
టీఆర్ఎస్ జెండా పండుగకు గ్రీన్ సిగ్నల్.. మోడల్ ఆవిష్కరించిన కవిత!
ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్ధులకు ఇక పండగే.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ సర్కార్!
పులుల కోసం అడవుల్లో స్పెషల్ హోటళ్లు.. సర్కార్ సరికొత్త ప్లాన్!

పులుల కోసం అడవుల్లో స్పెషల్ హోటళ్లు.. సర్కార్ సరికొత్త ప్లాన్!

Wildlife Protection: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలో వన్యప్రాణుల సంరక్షణ, సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం సరికొత్త కార్యాచరణకు శ్రీకారం చుట్టబోతుంది. అడవుల్లో స్వేచ్ఛగా తిరిగే మూగజీవాల ప్రాణాలకు భద్రత కల్పించడంతో పాటు, ప్రమాదాల బారిన పడిన వన్యప్రాణులను తక్షణమే కాపాడేందుకు అటవీ శాఖ సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా అత్యాధునిక సాంకేతికత, ప్రత్యేక రెస్క్యూ బృందాలను రంగంలోకి దించేందుకు సిద్ధమవుతోంది. ‘రెస్క్యూ టీం’ భరోసా.. అడవుల్లో గాయపడిన లేదా వేటగాళ్ల దాడులతో గాయాలైన లేదా జనావాసాల్లోకి […]

నిజామాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ఏది? కాంగ్రెస్ హామీలపై ఎంపీ అరవింద్ ఫైర్

నిజామాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ఏది? కాంగ్రెస్ హామీలపై ఎంపీ అరవింద్ ఫైర్

Dharmapuri Arvind: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మీడియా సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. జిల్లా ప్రయోజనాలను ప్రభుత్వం పూర్తిగా పక్కనబెట్టిందని ఆయన ఆరోపించారు. నిజామాబాద్ జిల్లాకు మొండిచేయి సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లాకు తీవ్ర అన్యాయం చేశారని, టోటల్‌గా పంగనామాలు పెట్టారని అరవింద్ మండిపడ్డారు. సొంత పార్టీకి చెందిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌ను రాజకీయంగా అణగదొక్కేందుకే జిల్లాకు నిధులు ఇవ్వకుండా మొండిచేయి చూపించారని […]

కాంగ్రెస్‌లో కొత్త మండల కమిటీలు.. వారికి మాత్రమే అవకాశం?
విద్యార్థుకు ఘనంగా సన్మానం.. పెద్ద మనుసు చాటుకున్నసమతాక్షర సేవా సమితి!
భానుడి ప్రతాపం.. అల్లాడిపోతున్న జనం, అమాంతంగా పెరిగిన ఉష్ణోగ్రతలు, వారం పాటు ఇదే పరిస్థితి!
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. మృతురాలు నల్గొండ జిల్లాకు చెందిన నవ్య, పేరెంట్స్ కన్నీరు మున్నీరు

Big Stories

Advertisement
×