E-Paper
Advertisement
పగలు బీజేపీ.. రాత్రి బీఆర్ఎస్.. కిషన్ రెడ్డిపై రేవంత్ ఫైర్!
నీట్ సంక్షోభం కేంద్ర ప్రభుత్వ ‘అట్టర్ ప్లాప్’.. ఆ మంత్రిని తొలగించాల్సిందే- కేటీఆర్

నీట్ సంక్షోభం కేంద్ర ప్రభుత్వ ‘అట్టర్ ప్లాప్’.. ఆ మంత్రిని తొలగించాల్సిందే- కేటీఆర్

KTR: స్వేచ్ఛ బ్యూరో: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ‘నీట్’ పరీక్షల కుంభకోణం, పేపర్ లీకేజీ సంక్షోభానికి కేంద్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. లోపభూయిష్టమైన వ్యవస్థ వల్ల నష్టపోయిన విద్యార్థులకు భరోసా కల్పించేందుకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను పదవి నుంచి తొలగించాలని ఆయన ప్రధానిని కోరారు. తప్పు చేసిన పెద్దలపై చర్యలు తీసుకుంటేనే, భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా ఉంటాయనే బలమైన సందేహం బ్యూరోక్రాట్లలో […]

కిషన్ రెడ్డివి మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు.. ఎంపీ చామల సంచలన ఆరోపణలు!
ఫ్రీ చదువు, వైద్యం ఇవ్వకపోతే రాళ్లతో కొట్టండి.. కవిత సంచలన వ్యాఖ్యలు!
ఈ జన్మలో రాహుల్ గాంధీ ప్రధాని కాలేడు.. రాసిపెట్టుకోండి- కిషన్ రెడ్డి
కూకట్‌పల్లి ‘కింగ్స్ అండ్ క్వీన్స్’ పబ్‌పై డీసీపీ స్పై ఆపరేషన్.. 9 మంది అరెస్ట్!
బీజేపీ తలుచుకుంటే మంత్రులు ఇళ్లు దాటలేరు.. రాంచందర్ రావు సంచలన వ్యాఖ్యలు!
వచ్చేది మా ప్రభుత్వమే.. రాసి పెట్టుకోండి.. రేవంత్‌కు హరీష్ రావు ఓపెన్ ఛాలెంజ్!
లక్ష్మీపురం ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనుల పరిశీలన.. అధికారులకు భట్టి కీలక ఆదేశాలు!

లక్ష్మీపురం ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనుల పరిశీలన.. అధికారులకు భట్టి కీలక ఆదేశాలు!

Bhatti Vikramarka:స్వేచ్ఛ బ్యూరో: ​విద్యకు ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఆదివారం ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ పరిధిలోని బోనకల్లు మండలం లక్ష్మీపురంలోని ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులను డిప్యూటీ సీఎం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రాష్ట్రంలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు కేవలం భవనాలు కావని, అవి రేపటి తరాన్ని ఉజ్వలంగా తీర్చిదిద్దే ‘దార్శనిక దేవాలయాలు’ అని అభివర్ణించారు. నాణ్యతతో.. వేగంగా పూర్తి చేయాలి […]

పటాన్‌చెరులో ‘మ్యాచ్ ఫిక్సింగ్’ రాజకీయం.. కవిత సంచలన వ్యాఖ్యలు!
తెలంగాణ వాసులకు హెచ్చరిక.. కాసేపట్లో భారీ వర్షాలు, హైదరాబాద్‌లో సిటీలో కూడా
ఒయో రూమ్స్-లాడ్జీల్లో  సీపీ సజ్జనార్ తనిఖీలు, ఎందుకంటే?
అమెరికాలో రాత్రి వేళ దారుణం.. పిజ్జా డెలివరీ చేస్తుండగా,  తెలుగు యువకుడ్ని కాల్చి చంపిన దుండగులు

అమెరికాలో రాత్రి వేళ దారుణం.. పిజ్జా డెలివరీ చేస్తుండగా, తెలుగు యువకుడ్ని కాల్చి చంపిన దుండగులు

America: అమెరికాలో అర్ధరాత్రి దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఓ హౌసింగ్ కాంప్లెక్సులో పిజ్జా డెలివరీ చేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు ఓ యువకుడ్ని కాల్చి చంపారు. మృతుడు తెలంగాణలోని మేడ్చల్‌కు చెందినవాడు. యువకుడి పేరు కుంచా అన్షుల్. వెంటనే పోలీసులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్లు నిర్ధారించారు. అమెరికాలో రాత్రివేళ దారుణం.. పిజ్జా డెలివరీ చేస్తుండగా ఓ వ్యక్తిని కాల్చి చంపారు అమెరికాలోని నార్త్ ఫిలడెల్ఫియాలో దారుణమైన ఘటన జరిగింది. ఓ […]

Distributary Canals: నకిరేకల్ మున్సిపాలిటీలో ఘోరం.. ఉదయ సముద్రం కాలువల దయనీయ స్థితి..!

Distributary Canals: నకిరేకల్ మున్సిపాలిటీలో ఘోరం.. ఉదయ సముద్రం కాలువల దయనీయ స్థితి..!

Distributary Canals: స్వేచ్చ బ్యూరో: వర్షాకాలం ముంగిటకొచ్చింది.. ఆకాశం వైపు రైతాంగం ఆశగా ఎదురుచూస్తోంది. కానీ, పొలాలకు నీరందించాల్సిన, చెరువులను నింపాల్సిన ఇరిగేషన్ డిస్ట్రిబ్యూటరీలు (ఉప కాలువలు) మాత్రం అస్తవ్యస్తంగా మారాయి. పూడికలు తీయక, ముళ్లపొదలు, గుర్రపు డెక్క, తుమ్మకంపలను తొలగించకపోవడంతో కాలువలు రూపురేఖలు కోల్పోయాయి. మరికొన్ని చోట్ల ఏకంగా కాలువ కట్టలనే ఆక్రమించేస్తున్నారు. ఈ నేపథ్యంలో “డిస్ట్రిబ్యూటరీలు ఇలా ఉంటే.. నీరు పారెదెలా? చెరువులు నిండెదెలా?” అంటూ ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పర్యవేక్షణ […]

Big Stories

Advertisement
×