E-Paper
Advertisement
Indiramma Houses: హైదరాబాద్‌ వాసులకు గుడ్ న్యూస్.. జూలైలో ఇందిరమ్మ ఇళ్ల అప్లికేషన్లు..!

Indiramma Houses: హైదరాబాద్‌ వాసులకు గుడ్ న్యూస్.. జూలైలో ఇందిరమ్మ ఇళ్ల అప్లికేషన్లు..!

Indiramma Houses: స్వేచ్చ బ్యూరో: క్యూర్ పరిధిలో అత్యంత క్వాలిటీతో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం హౌజింగ్ శాఖకు సూచించింది. రాష్ట్రంలోని నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో ఎలాంటి లోపాలు రాకూడదని సర్కార్ నొక్కి చెప్పింది. ముఖ్యంగా క్యూర్ పరిధిలోని ఇళ్లు పకడ్బందీగా నిర్మించాలని ఆదేశాలిచ్చింది. సర్కార్ ఆదేశాల మేరకు ..ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చిన ‘ఇందిరమ్మ ఇళ్ల’ పథకాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు […]

Nitin Nabin: కాంగ్రెస్‌ను గద్దె దించే ఎకైక దమ్మున్న పార్టీ బీజేపీనే: నితిన్ నబీన్ సిన్హా!
Telangana Identity: ఇడుపు కాగితం అంటే ఎంటో పవన్ కళ్యాణ్ బాగా చెప్తాడు: కల్వకుంట్ల కవిత!
KTR: వికారాబాద్ అడవులను మోదీకి రాసిచ్చారు.. సీఎం రేవంత్ పై కేటీఆర్ సంచలన ఆరోపణలు!

KTR: వికారాబాద్ అడవులను మోదీకి రాసిచ్చారు.. సీఎం రేవంత్ పై కేటీఆర్ సంచలన ఆరోపణలు!

KTR: స్వేచ్ఛ బ్యూరో: కాంగ్రెస్, బీజేపీలు కలిసి భవిష్యత్ తరాలకు మూసీ నదిని లేకుండా చేస్తున్నాయని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఒకవైపు మూసీ ప్రక్షాళన చేస్తామని మాటలు చెబుతున్న రేవంత్ రెడ్డి, మూసీ జన్మస్థానమైన వికారాబాద్ జిల్లాలో 12 లక్షల చెట్లను, అడవులను నరికివేసి, అడవులను తొలగించే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. స్థానిక ప్రజలు, పర్యావరణవేత్తలు, ప్రతిపక్షాలు ఎంత వ్యతిరేకించినా, నేవీ రాడార్ స్టేషన్ పేరిట 2,000 ఎకరాలకు పైగా అడవులను తొలగించి, […]

Rowdy Sheeters: గ్రేటర్‌ హైదరాబాద్‌లో తాజా మాజీ రౌడీ షీటర్ల ఇష్టా రాజ్యం.. వినక పోతే కత్తులతో..?

Rowdy Sheeters: గ్రేటర్‌ హైదరాబాద్‌లో తాజా మాజీ రౌడీ షీటర్ల ఇష్టా రాజ్యం.. వినక పోతే కత్తులతో..?

Rowdy Sheeters: స్వేచ్చ బ్యూరో: గ్రేటర్ లో తాజా మాజీ రౌడీ షీటర్లు రాజ్యమేలుతున్నారు. రియల్ ఎస్టేట్ వివాదాలు మొదలుకొని ఫైనాన్స్ గొడవల్లో తలదూరుస్తూ బలవంతపు సెటిల్మెంట్లు చేస్తున్న వారు కొందరైతే మామూళ్ల కోసం బెదిరిస్తున్న వారు మరికొందరు. తాము చెప్పినట్టు వినకపోతే భౌతిక దాడులు చేస్తున్నారు. కొన్నిసార్లు మారణాయుధాలతో బెదిరించటమే కాకుండా గాయపరుస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే కొందరు తాజా మాజీ రౌడీ షీటర్లకు వేర్వేరు రాజకీయ పార్టీల్లోని కొందరు బడా నేతలతోపాటు పోలీస్ […]

Advertisement Policy: జీవో నెంబర్ 84లో సంచలన సవరణలు చేసిన తెలంగాణ సర్కార్.. అవి ఇవే..!
నల్గొండలో సీఎం రేవంత్ పర్యటన.. రూ. 13 వేల కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం!
Jana Sena: ప్రజారాజ్యం పాత కాపులకు పవన్ కల్యాణ్ పిలుపు.. తెలంగాణలో జనసేన నెక్ట్స్ ప్లాన్ ఇదే..?

Jana Sena: ప్రజారాజ్యం పాత కాపులకు పవన్ కల్యాణ్ పిలుపు.. తెలంగాణలో జనసేన నెక్ట్స్ ప్లాన్ ఇదే..?

Jana Sena: ఇప్పుడు తెలంగాణలోనూ సంస్థాగతంగా మరింత బలోపేతం కావడంపై దృష్టి సారించింది. గ్లాజు గుర్తు పార్టీని క్షేత్రస్థాయిలోకి మరింత బలంగా తీసుకెళ్లేందుకు అధినేత పవన్ కళ్యాణ్ వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా భారీ స్థాయిలో “జనసేన జాయినింగ్స్ డ్రైవ్” (చేరికల కార్యక్రమం) నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు సర్వం సిద్ధం చేశాయి.ఈ జాయినింగ్స్ డ్రైవ్‌ను అత్యంత పారదర్శకంగా, క్రమశిక్షణతో కూడిన పద్ధతిలో నిర్వహించేందుకు జనసేన అధిష్ఠానం ఏడుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక కమిటీని రంగంలోకి దించింది. […]

Pre-Primary Education: ప్రభుత్వ బడుల్లో ప్రీ-ప్రైమరీ క్లాసుల ధమాకా.. అదనంగా మరో 2,769 స్కూళ్లు..!

Pre-Primary Education: ప్రభుత్వ బడుల్లో ప్రీ-ప్రైమరీ క్లాసుల ధమాకా.. అదనంగా మరో 2,769 స్కూళ్లు..!

Pre-Primary Education: సేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలోని ప్రభుత్వ, స్థానిక సంస్థల ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ(పూర్వ ప్రాథమిక) తరగతుల నిర్వహణకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ సంచాలకులు, సమగ్ర శిక్షా రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ నవీన్ నికోలస్ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. 2025-26 విద్యా సంవత్సరంలో ఇప్పటికే 1,362 పాఠశాలల్లో ఈ విధానాన్ని విజయవంతంగా ప్రవేశపెట్టగా, ప్రస్తుత 2026-27 విద్యా సంవత్సరంలో అదనంగా మరో 2,769 ప్రభుత్వ పాఠశాలలకు అనుమతులు మంజూరయ్యాయి. జాతీయ పాఠ్యప్రణాళిక చట్రం-ఫౌండేషనల్ స్టేజ్ 2022 […]

హైదరాబాద్ సిటీలో భారీ వర్షం.. తెలంగాణలో ఆ జిల్లాలకు అలర్ట్, ఉరుములు-మెరుపులతోపాటు
లైక్‌ల కోసం ఆశపడి.. జీవితాన్ని నాశనం చేసుకుంటున్న యువత, ఏకంగా 456 మంది ఏం చేశారంటే..
BRS MLCs: రూటు మార్చిన బీఆర్‌ఎస్ పెద్దలు.. మండలి వద్దు అసెంబ్లీ ముద్దు అంటున్న నేతలు..!
ఫుడ్ లవర్స్‌కు ఊహించని షాక్.. హైదరాబాద్ స్థానమెంతో తెలుసా?  FSSAI రిపోర్ట్‌లో కలవరపెడుతున్న అంశాలు

ఫుడ్ లవర్స్‌కు ఊహించని షాక్.. హైదరాబాద్ స్థానమెంతో తెలుసా? FSSAI రిపోర్ట్‌లో కలవరపెడుతున్న అంశాలు

Hyderabad City: హైదరాబాద్ అంటే చాలామందికి గుర్తుకు వస్తుంది ఫుడ్. ఎందుకంటే భాగ్యనగరం రుచులు వేరని చెబుతుంటారు. చాలామంది ప్రత్యేకంగా ఇక్కడి రుచులను ఆస్వాదించడానికి వస్తున్నారు. ఇటీవల కాలంలో హోటళ్లలో ఫుడ్ సేఫ్ట్ అధికారులు అధికారులు చూస్తే షాక్ కావాల్సిందే. తాజాగా ఫుడ్ హైజీన్ రేటింగ్స్ చిట్టచివరి స్థానంలో నిలిచింది హైదరాబాద్. ఫుడ్ లవర్స్‌కు ఊహించని షాక్.. హైదరాబాద్ స్థానమెంతో తెలుసా? దేశంలో ఢిల్లీ అగ్రస్థానంలో నిలిచింది. రాజధాని ఢిల్లీలో దాదాపు 3,394 హైజీన్ సర్టిఫైడ్ హోటళ్లు […]

హైదరాబాద్‌‌లో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో..  మిడ్‌నైట్ ఓ మహిళ ఎంట్రీ, ఆ తర్వాత ఏం జరిగిందంటే..

Big Stories

Advertisement
×