// // Breaking News in Telangana - Big TV తెలుగు వార్తలు | TS Today News
E-Paper
Advertisement
Kalvakuntla Kavitha: ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను.. కవిత కొత్త రూట్!
Khammam News: విదేశీ అల్లుడి బాగోతం.. పెళ్లైన వారానికే భార్యకు నరకం,  అసలు మేటరేంటి?
Firing at Chaderghat: చాధర్ఘాట్ విక్టోరియా గ్రౌండ్ కాల్పుల కేసు.. ఎఫ్ఐఆర్‌లో కీలక అంశాలు..
Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ బైపోల్..  ప్రచారానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్?

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ బైపోల్.. ప్రచారానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్?

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఎంతవరకు వచ్చింది? ప్రధాన పార్టీల నుంచి స్టార్ క్యాంపెయినర్లు రంగంలోకి దిగేశారా? టీడీపీ-జనసేన పార్టీల మాటేంటి? ఏ పార్టీకి మద్దతు ఇస్తున్నాయి? లేకుంటే తటస్థంగా ఉంటాయా? సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బీజేపీ తరపున ప్రచారంలో పాల్గొనే అవకాశముందా? అవుననే అంటున్నాయి బీజేపీ వర్గాలు. వేడెక్కిన జూబ్లీహిల్స్ బైపోల్ జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారం వేడెక్కింది. విజయం సాధించేందుకు ప్రధాన పార్టీలకు చెందిన స్టార్ క్యాంపెయినర్లు రంగంలోకి దిగేశారు. […]

Pocharam Srinivas: చెప్పుతో కొట్టండి! పోచారం స్వరం మారుతుందా?

Pocharam Srinivas: చెప్పుతో కొట్టండి! పోచారం స్వరం మారుతుందా?

బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల విచారణ తిరిగి ప్రారంభం కానుంది. కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ (సదస్సులో పాల్గొనేందుకు విదేశీ పర్యటనకు వెళ్లిన అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ హైదారాబాద్‌కి చేరుకోగానే విచారణ ప్రారంభం కానుందని చెపుతున్నారు. పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేలపై ఈ నెల 30లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పీకర్‌ని ఆదేశించింది. నోటీసులు అందుకున్న వారిలో ఎవరు స్పందించకపోయినా పెద్దాయన పోచారం మాత్రం స్పందించారు. […]

Hydra: ఇదిరా హైడ్రా అంటే.. ఫిర్యాదు చేసిన వెంటనే పార్క్ చుట్టు ఫెన్సింగ్

Hydra: ఇదిరా హైడ్రా అంటే.. ఫిర్యాదు చేసిన వెంటనే పార్క్ చుట్టు ఫెన్సింగ్

Hydra: హైదరాబాద్ మహానగరంలో హైడ్రా వచ్చాక నగరంలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. ఆక్రమణలకు గురైన భూములను గుర్తించి హైడ్రా ప్రభుత్వ భూములను కాపాడుతోంది. రూ.వందల కోట్ల భూములను రక్షించి అక్రమణదారుల గుండెల్లో హైడ్రా గుబులు పుట్టిస్తోంది. తాజాగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఓ పార్క్ స్థలాన్ని హైడ్రా అధికారులు రక్షించారు. జిల్లాలోని అల్వాల్ మండ‌లం మ‌చ్చ‌బొల్లారంలో గ‌ల శ్రీ సాయి సూర్య ఫేజ్-2 కాల‌నీ నివాసితులు దశాబ్దాలుగా చేస్తున్న పోరాటం ఎట్టకేలకు ఫ‌లించింది. క‌బ్జా ప్ర‌య‌త్నాల నుండి ఓ […]

Karimnagar: అడ్లూరికి తలనొప్పిగా మంత్రి పదవి!
Minister Sitakka: బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచినా నో యూజ్.. మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు
Telangana Government: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. ఆధార్ లింక్ కానీ ఉద్యోగులకు ఇక నో శాలరీ
Weather News: రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన, పిడుగులు పడే ఛాన్స్?

Weather News: రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన, పిడుగులు పడే ఛాన్స్?

Weather News: రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంలో వింత మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గత నాలుగైదు రోజుల నుంచి తెలంగాణలో పలుజిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఉదయం, మధ్యాహ్నం వేళ ఎండలు దంచికొడుతుండగా.. సాయంత్రం కాగానే వర్షాలు పడుతున్నాయి. అకాల వర్షాలకు రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యం వరి పంట చేతికి వచ్చే సమయానికే వర్షాలు పడుతుండడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రజలను వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ చేశారు. ఈ జిల్లాల్లో […]

Palakurthi Politics: అత్తాకోడళ్లపై ఆగ్రహం.. పాలకుర్తిలో ఏం జరుగుతోంది?

Palakurthi Politics: అత్తాకోడళ్లపై ఆగ్రహం.. పాలకుర్తిలో ఏం జరుగుతోంది?

అభివృద్ధి గురించి ప్రశ్నించినా…అన్యాయం జరిగితే ఊరుకోమని హెచ్చరించినా… పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వీనిరెడ్డి ఒకటే డైలాగ్ వదులుతున్నారట. మంచి చెప్పినా….ముందు జాగ్రత్తలు సూచించినా అదే పాత డైలాగ్ తిరగేస్తున్నారట. ఆ ఎమ్మెల్యే తీరుతో…ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే అనుకుంటూ తలలు పట్టుకుంటున్నారట నియోజకవర్గ ఓటర్లు. ఇంతకీ పాలకుర్తి నియోజకవర్గంలో ఏం జరుగుతోంది? ఎర్రబెల్లిని ఓడించి యశస్వినీరెడ్డికి పట్టం కట్టిన పాలకుర్తి పాలకుర్తి నియోజకవర్గంలో పాలిటిక్స్ గరం గరంగా నడుస్తున్నాయి. అధికార… ప్రతిపక్ష పార్టీల మధ్య జరగాల్సిన పోటాపోటీ రాజకీయాలు […]

Kavitha: కేసీఆర్ నీడ నుంచి నన్ను దూరం చేశారు.. కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు
Balmuri Venkat: కవిత ఆరోపణలపై బల్మూరి వెంకట్ పీఎస్‌లో ఫిర్యాదు.. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని..?
Jubilee Hills: జూబ్లీహిల్స్ బైపోల్.. బీఆర్ఎస్ చీప్ ట్రిక్స్ మామూలుగా లేవుగా.. చివరకు పత్రికల్లో కూడా..?

Jubilee Hills: జూబ్లీహిల్స్ బైపోల్.. బీఆర్ఎస్ చీప్ ట్రిక్స్ మామూలుగా లేవుగా.. చివరకు పత్రికల్లో కూడా..?

Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో అన్ని పార్టీలు ప్రచారం జోరుగా కొనసాగిస్తున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు.  అయితే.. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్‌ఎస్ అభ్యర్థిపై వారి సొంత పత్రికల్లో ప్రచురణల రూపంలో పెద్ద ఎత్తున ప్రచారం చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఇది ఎన్నికల నిబంధనల ఉల్లంఘనే అంటూ ఎన్నికల రిటర్నింగ్ అధికారి (ఈఆర్‌ఓ)కి ఫిర్యాదు చేసింది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) […]

Big Stories

Advertisement
×