// // Breaking News in Telangana - Big TV తెలుగు వార్తలు | TS Today News
E-Paper
Advertisement
Minister Seethakka: సమ్మక్క సారలమ్మ ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి సీతక్క.. డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని ఆదేశం

Minister Seethakka: సమ్మక్క సారలమ్మ ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి సీతక్క.. డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని ఆదేశం

Minister Seethakka: ములుగు జిల్లాలో సమ్మక్క సారలమ్మ ఆలయంలో.. అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చిన ఈ ప్రాజెక్ట్‌పై.. మంత్రి సీతక్క స్వయంగా పర్యవేక్షణ చేస్తున్నారు. ఆలయ అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశాలు జారీ చేశారు. సోమవారం మంత్రి సీతక్క ఆలయ ప్రాంగణానికి సందర్శించి జరుగుతున్న పనులను స్వయంగా పరిశీలించారు. సమ్మక్క సారలమ్మ ఆలయం తెలంగాణ ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలుస్తోంది. ప్రతి రెండేళ్లకోసారి జరిగే జాతరలో కోట్లాది భక్తులు పాల్గొంటారు. […]

Camera In Wash Room: ప్రభుత్వ పాఠశాలలో షాకింగ్ ఘటన…. బాలికల వాష్ రూంలో కెమెరా!
Minister Uttam Kumar: పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టును పూర్తి చేయడమే రేవంత్ సర్కార్ లక్ష్యం: మంత్రి ఉత్తమ్

Minister Uttam Kumar: పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టును పూర్తి చేయడమే రేవంత్ సర్కార్ లక్ష్యం: మంత్రి ఉత్తమ్

Minister Uttam Kumar: తెలంగాణ ప్రభుత్వం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టును సాంకేతికంగా, ఆర్థికంగా పునరుద్ధరించేందుకు తక్కువ ఖర్చుతో కూడిన ప్రత్యామ్నాయాలను పరిశీలించిందని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రాజెక్టు అసలు లక్ష్యాన్ని నెరవేర్చడంతో పాటు.. సాంకేతిక దృఢత్వం, పర్యావరణ బాధ్యతను నిర్ధారించే విధంగా దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్టును పునర్నిర్మించడమే ప్రభుత్వ ఉద్దేశ్యమని ఆయన అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ […]

Bandi Sanjay: ఆ మంత్రులను వెంటనే బర్తరఫ్ చేయాలి.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
Jubilee Hills bypoll: ఈవీఎంలో గుర్తులపై అభ్యంతరాలు.. బీఆర్ఎస్‌కు ఓటమి భయం పట్టుకుందా..?
Kalvakuntla Kavitha: కవిత ఒంటరి పోరు
Karimnagar DCC President : డీసీసీ పీఠం కోసం.. మంత్రుల కొట్లాట !
Telangana Rains: మొంథా ఎఫెక్ట్ ..తెలంగాణ, హైదరాబాద్ సిటీలో అతి భారీ వర్షాలు
Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ బైపోల్.. ఓటర్లతో మాటామంతీ, వీధి వ్యాపారులతో మంత్రి సీతక్క ముచ్చట్లు

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ బైపోల్.. ఓటర్లతో మాటామంతీ, వీధి వ్యాపారులతో మంత్రి సీతక్క ముచ్చట్లు

Jubilee Hills Bypoll:  తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం వేడెక్కింది. ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. మా పార్టీయే అభివృద్ధి పదేపదే నేతలు చెబుతున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ వెరైటీ ప్రచారం మొదలుపెట్టింది. ఆ విషయంలో మంత్రి సీతక్క దూసుకుపోతున్నారు. జూబ్లీహిల్స్ బైపోల్‌లో ప్రచారం జోరు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో సత్తా చాటాలని ప్రధాన పార్టీలు ఉవ్విళ్లూరుతున్నాయి. అందుకోసం విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి […]

Jubilee Hills: జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ నేతల ప్రచారంపై కేటీఆర్ ఆరా

Jubilee Hills: జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ నేతల ప్రచారంపై కేటీఆర్ ఆరా

జూబ్లీహిల్స్ లో గెలుపుకోసం ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ సర్వశక్తులు ఒడ్డుతుంది. ఈ తరుణంలో పార్టీ నాయకులు పనిచేస్తున్నారా? లేదా? అని తెలుసుకునేందుకు సిద్ధమైంది. డివిజన్లలో ఎంతమంది నేతలు ప్రచారం నిర్వహిస్తున్నారు.. వారు ఎవరెవరిని కలుస్తున్నారు.. ఓటర్లను ఆకట్టుకునేలా ప్రచారం చేస్తున్నారా?.. ప్రభుత్వ వైఫల్యాలను ఏమేరకు వివరిస్తున్నారు.. గ్యారెంటీ కార్డులను సైతం ప్రజలకు అందజేసి బీఆర్ఎస్ వైపునకు ఆకర్షించేలా ఎలాంటి చతురతను అవలంభిస్తున్నారనే వివరాలను సేకరిస్తున్నట్లు సమాచారం. సొంతపార్టీ నేతల కదలికలపై పార్టీ అధిష్టానం నిఘా పెట్టడం ఇప్పుడు […]

Telangana Liquor Shops: మద్యం షాపుల డ్రాకు సర్వం సిద్ధం
MP Chamala Kiran Kumar Reddy: నవంబర్ 11న ఎవరి చెంప చెల్లుమంటుందో తెలుస్తుంది.. హరీశ్ రావుకు ఎంపీ చామల కౌంటర్
Jubilee Hills Bypoll Elections: జూబ్లిహిల్స్ ఉపఎన్నికలు.. రేవంత్ ప్రచార భేరీ..!
Mahesh Kumar Goud: కొండా సుస్మిత వ్యాఖ్యలు.. పార్టీ నేతలకు మహేశ్ కుమార్ హెచ్చరిక

Big Stories

Advertisement
×