// // Breaking News in Telangana - Big TV తెలుగు వార్తలు | TS Today News
E-Paper
Advertisement
KTR: సిరిసిల్ల జిల్లాలో ఆటో డ్రైవర్లకు ఆత్మీయ భరోసా.. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్
TG Global Summit: గ్లోబల్ సమ్మిట్‌తో ప్రపంచ స్థాయి గుర్తింపు.. 13 లక్షల మందికి ఉద్యోగాలు!
Mahesh Kumar Gaud: నెలఖారులోగా కార్పోరేషన్ ఛైర్మన్ పదవుల భర్తీ: మహేష్ కుమార్ గౌడ్
Rani Kumudini: ఉపసర్పంచ్ ఎన్నికలు కూడా రేపే… ఎన్నికల కమిషనర్ సంచలన ప్రకటన
Ameerpet: హైదరాబాద్ అమీర్‌పేటలో అగ్నిప్రమాదం.. కోచింగ్ సెంటర్‌లో దట్టమైన పొగ

Ameerpet: హైదరాబాద్ అమీర్‌పేటలో అగ్నిప్రమాదం.. కోచింగ్ సెంటర్‌లో దట్టమైన పొగ

Ameerpet: హైదరాబాద్, అమీర్‌పేటలోని మైత్రీవనం ప్రాంతంలో గల అన్నపూర్ణ బ్లాక్‌లో ఉన్న శివమ్ టెక్నాలజీస్ కోచింగ్ సెంటర్‌లో బుధవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. భవనం రెండవ అంతస్తు నుండి దట్టమైన పొగ వ్యాపించడంతో స్థానికంగా ఆందోళన నెలకొంది. అప్రమత్తమైన కోచింగ్ సెంటర్ సిబ్బంది వెంటనే విద్యార్థులను సురక్షితంగా బయటకు తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక, డిజాస్టర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేసే ప్రయత్నాలు చురుకుగా సాగుతున్నాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం, షార్ట్ […]

TG Global Summit: అక్షరాల రూ.5.7 లక్షల కోట్ల పెట్టుబడులు.. గ్లోబల్ సమ్మిట్ గ్రాండ్ సక్సెస్
Kavitha vs Krishnarao: నన్ను టార్గెట్ చేస్తావా! లెక్కలతో నీ చిట్టా బయటపెడతా! కృష్ణరావుపై కవిత ఫైర్

Kavitha vs Krishnarao: నన్ను టార్గెట్ చేస్తావా! లెక్కలతో నీ చిట్టా బయటపెడతా! కృష్ణరావుపై కవిత ఫైర్

Kavitha vs Krishnarao: తెలంగాణలో ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి మార్గాలు కనుగొనే లక్ష్యంతో.. తెలంగాణ జాగృతి చేపట్టిన ‘జాగృతి జనంబాట’ కార్యక్రమం ప్రస్తుతం హైదరాబాద్ జిల్లాలో దూకుడు పెంచింది. ఈ కార్యక్రమాన్ని కల్వకుంట్ల కవిత ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. ఐదు రోజులపాటు హైదరాబాద్ జిల్లాలో పర్యటిస్తూ, విద్య, వైద్యం, మౌలిక వసతులు, ప్రజా సమస్యలు, ఇళ్లపట్టాలు అన్నింటినీ పరిశీలించేందుకు కవిత బృందంతో కలిసి ఫీల్డ్ లెవెల్ లోకి దిగారు. జాగృతి అధ్యక్షురాలు కవిత బోయిన్‌పల్లిలోని ప్రభుత్వ […]

Telangana Global Summit-2025: తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌ సక్సెస్.. భారీగా పెట్టుబడులకు ఒప్పందాలు

Telangana Global Summit-2025: తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌ సక్సెస్.. భారీగా పెట్టుబడులకు ఒప్పందాలు

Telangana Global Summit-2025: తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమిట్‌-2025 ద్వారా రేవంత్ సర్కార్‌తో భారీగా ఒప్పందాలు కుదుర్చుకున్నారు వ్యాపారవేత్తలు. రెండు రోజులకు కలిసి రూ.5,75,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎంవోయూలు కుదిరాయి. తొలిరోజు రూ.3,97,500 కోట్లకు ఒప్పందాలు చేసుకుంది ప్రభుత్వం. రెండోరోజు మంగళవారం రూ.1,77,500 కోట్లకు వివిధ కంపెనీలు ఒప్పందాలు చేసుకున్నాయి.  వీటి ద్వారా మూడు ట్రిలియన్ల ఎకానమీ చేరుకోవడం కష్టమేమీ కాదు. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌-2025 సక్సెస్ తెలంగాణకు భారీగా పెట్టుబడులు వెల్లువెత్తాయి. తెలంగాణ రైజింగ్‌ […]

Anand Mahindra: మెగాస్టార్ చిరంజీవిని కలవడం నిజంగా సర్ ప్రైజ్: ఆనంద్ మహీంద్రా
Osmania University: ఓయూకు రావాలంటే ధైర్యం కాదు..   అభిమానం ఉండాలి,  ఉస్మానియాలో రెండోసారి సీఎం రేవంత్
Hyderabad: టార్గెట్ 100 యూనికార్న్.. గూగుల్ ఫర్ స్టార్టప్స్ కేంద్రం ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి

Hyderabad: టార్గెట్ 100 యూనికార్న్.. గూగుల్ ఫర్ స్టార్టప్స్ కేంద్రం ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి

Hyderabad: తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ స్టార్టప్‌లపైనే  కాకుండా యూనికార్న్ సంస్థలపై దృష్టి సారించిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ నుంచి కనీసం 100 యూనికార్న్ సంస్థలు రావాలని మనసులోని మాట బయటపెట్టారు. టీ హబ్‌లో గూగుల్ ఫర్ స్టార్టప్స్ కేంద్రం ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి హాజరయ్యారు.  గూగుల్ ఫర్ స్టార్టప్స్ కేంద్రం ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి 1998లో గూగుల ప్రస్థానం కూడా ఒక స్టార్టప్ మాదిరిగా మొదలైందన్నారు ముఖ్యమంత్రి. గూగుల్ విజయ ప్రస్థానం మాకు నిత్యం స్ఫూర్తిదాయకమన్నారు. గూగుల్, యాపిల్, […]

GHMC News:  జీహెచ్ఎంసీలో వార్డుల పెంపు.. వారం రోజులు గడువు, సమ్మర్ ముందు లేకుంటే ఆ తర్వాత గానీ

GHMC News: జీహెచ్ఎంసీలో వార్డుల పెంపు.. వారం రోజులు గడువు, సమ్మర్ ముందు లేకుంటే ఆ తర్వాత గానీ

GHMC News: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్-జీహెచ్‌ఎంసీలో ఇప్పుడున్న వార్డులకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వార్డుల విభజన నేపథ్యంలో ప్రజల నుంచి  అభ్యంతరాలను స్వీకరించడానికి వారం రోజులు గడువు ఇచ్చింది. దీనికి సంబంధించి ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. జీహెచ్ఎంసీలో వార్డుల పెంపు 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల విలీనంతో గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌‌ పరిధి పెరిగింది. అయితే పరిపాలన సౌలభ్యం కోసం ఇప్పుడున్న 150 వార్డులను 300 లకు విభజించారు. ఈ […]

Sarpanch Elections: తెలంగాణలో గురువారం నుంచే..  తొలి విడత సర్పంచ్ ఎన్నికలు
Telangana Panchayat Elections: ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు.. ఈసీ హెచ్చరిక

Big Stories

Advertisement
×