// // Breaking News in Telangana - Big TV తెలుగు వార్తలు | TS Today News
E-Paper
Advertisement
YS Jagan Mohan Reddy: జర్నలిస్టుల అరెస్టుపై వైఎస్ జగన్ ఆగ్రహం.. పత్రికా స్వేచ్ఛపై దాడి అంటూ ట్వీట్!
Kishan Reddy: ఆ జర్నలిస్టులను అక్రమంగా అరెస్ట్ చేశారు.. వెంటనే వారిని విడుదల చేయాలి: కిషన్ రెడ్డి

Kishan Reddy: ఆ జర్నలిస్టులను అక్రమంగా అరెస్ట్ చేశారు.. వెంటనే వారిని విడుదల చేయాలి: కిషన్ రెడ్డి

తెలంగాణలో జర్నలిస్టుల అరెస్టుల ఉదంతం రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. ఈ ఘటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా భావించే జర్నలిజంపై ప్రభుత్వం అణచివేత ధోరణి ప్రదర్శించడం అనైతికమని ఆయన విమర్శించారు. ఒక న్యూస్ రిపోర్ట్‌కు సంబంధించిన వివాదంపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 8 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసిందని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. ఆ కమిటీ విచారణ ఇంకా కొనసాగుతుండగానే, హడావిడిగా […]

Harish Rao: మీడియా గొంతు నొక్కేందుకు రేవంత్ సర్కార్ యత్నం.. హరీష్ రావు సంచలన ఆరోపణలు

Harish Rao: మీడియా గొంతు నొక్కేందుకు రేవంత్ సర్కార్ యత్నం.. హరీష్ రావు సంచలన ఆరోపణలు

తెలంగాణలో జర్నలిస్టుల అక్రమ అరెస్టుల పర్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మీడియా గొంతు నొక్కడం ద్వారా వ్యవస్థలన్నింటినీ తన గుప్పిట్లోకి తెచ్చుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన మీడియాను బ్లాక్ మెయిల్ చేస్తూ, రాష్ట్రంలో ఎమర్జెన్సీని తలపించేలా నియంతృత్వ పాలన సాగిస్తున్నారని విమర్శించారు. అర్ధరాత్రి అరెస్టులు.. అరాచక పాలన జర్నలిస్టులేమైనా టెర్రరిస్టులా..? లేక బ్యాంకులను లూటీ చేసిన ఆర్థిక నేరగాళ్లా..? అని హరీష్ […]

Talasani Srinivas Yadav: సీఎం రేవంత్‌పై అనుచిత వ్యాఖ్యలు.. మాజీ మంత్రి తలసానిపై కేసు నమోదు!
Kishan Reddy: తెలంగాణ పల్లెలకు శుభవార్త.. రూ. 11 వేల కోట్లు విడుదల చేసిన కేంద్రం
Adluri Laxman: బీఆర్ఎస్ అవినీతికి ప్రతినెలా వడ్డీ కడుతున్నాం.. కేటీఆర్‌కు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్ట్రాంగ్ కౌంటర్

Adluri Laxman: బీఆర్ఎస్ అవినీతికి ప్రతినెలా వడ్డీ కడుతున్నాం.. కేటీఆర్‌కు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్ట్రాంగ్ కౌంటర్

కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తీవ్రంగా విమర్శించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో పర్యటించిన ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ప్రతిపక్ష నాయకుల తీరుపై నిప్పులు చెరిగారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే బీఆర్ఎస్ నాయకులు అటెన్షన్ డైవర్షన్ డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. కృష్ణ జలాలపై అసత్య ప్రచారం ముఖ్యంగా కృష్ణా నది జలాల వాటా విషయంలో బీఆర్ఎస్ నాయకులు ప్రజలను […]

SajjanarIPS: జర్నలిస్టుల అరెస్టులపై సీపీ సజ్జనార్ కీలక వ్యాఖ్యలు.. తప్పు చేయకపోతే బ్యాంకాక్ పారిపోవడం ఎందుకు? 

SajjanarIPS: జర్నలిస్టుల అరెస్టులపై సీపీ సజ్జనార్ కీలక వ్యాఖ్యలు.. తప్పు చేయకపోతే బ్యాంకాక్ పారిపోవడం ఎందుకు? 

SajjanarIPS: హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ (IPS) నుమయిష్ ఎగ్జిబిషన్ ప్రాముఖ్యతతో పాటు, ఇటీవల వార్తల్లో నిలిచిన జర్నలిస్టుల అరెస్టులపై కీలక వ్యాఖ్యలు చేశారు. 1938లో ప్రారంభమైన నుమయిష్‌కు 80 ఏళ్ల చరిత్ర ఉందని గుర్తుచేస్తూ, ప్రజల్లో భద్రత పట్ల అవగాహన పెంచేందుకు పోలీస్ శాఖ తరపున ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. జర్నలిస్టుల అరెస్టుల వ్యవహారంపై సీపీ సజ్జనార్ సూటిగా స్పందించారు. ఒక మహిళా అధికారిణిని, అలాగే ముఖ్యమంత్రిని లక్ష్యంగా చేసుకుని […]

CP Sajjanar: ‘ది ఫ్యూచర్ ఈజ్ ఫీమేల్’.. మహిళలపై దుష్ప్రచారం నేరం, సీపీ సజ్జనార్ వార్నింగ్
Medaram Jathara: మేడారంలో మొదలైన జాతర సందడి.. పోటెత్తిన భక్త జనసంద్రోహం
Talasani : నాడు మౌనం..నేడు రాద్దాంతం..‘తలసాని’కి కొత్త చిక్కులు!
Minister Seethakka: ములుగు జిల్లా రద్దు అవుతోందా..? మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు
Congress : నిక్కరు..లిక్కరు పార్టీని బోగీ మంటల్లో వేస్తే ఓ పని ఐపోతుంది.. కాంగ్రెస్ సెటైర్!

Congress : నిక్కరు..లిక్కరు పార్టీని బోగీ మంటల్లో వేస్తే ఓ పని ఐపోతుంది.. కాంగ్రెస్ సెటైర్!

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ సంబురాలు అంగరంగం వైభవంగా సాగుతున్నాయి. అధికార పార్టీకి చెందిన నేతలు తమ తమ జిల్లాల్లో భోగి వేడుకల్లో పాల్గొంటున్నారు.తమ కేడర్‌తో ముచ్చటిస్తూ పార్టీ పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల హడావుడి నెలకొంది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో తమ కేడర్, ముఖ్యనాయకులతో జిల్లా ఇన్‌చార్జి మంత్రులు, ఎమ్మెల్యేలు భేటీ అవుతున్నట్టు తెలుస్తున్నది. ముందుగా వారికి పండుగ శుభాకాంక్షలు చెబుతూనే అసలు విషయంలోకి వెళ్తున్నారు. కేడర్, కీలక నేతలు […]

CM Chandrababu: అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే వరుస వివాదాలు.. సీఎం చంద్రబాబు సీరియస్

CM Chandrababu: అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే వరుస వివాదాలు.. సీఎం చంద్రబాబు సీరియస్

అనంతపురం అర్బన్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. స్థానిక ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ప్రధాన అనుచరుల వ్యవహారశైలిపై సీఎం నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా ప్రవర్తిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించడంతో.. పోలీసులు రంగంలోకి దిగి ఎమ్మెల్యే అనుచరులపై కేసులు నమోదు చేశారు. వరుస వివాదాలు – సీఎం ఆరా.. గత కొద్దిరోజులుగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ […]

Hyderabad News: మంత్రి, అధికారులపై తప్పుడు కథనాలు.. జర్నలిస్టుల అరెస్టుని ఖండించిన జగ్గారెడ్డి

Big Stories

Advertisement
×