// // Breaking News in Telangana - Big TV తెలుగు వార్తలు | TS Today News
E-Paper
Advertisement
Khammam: ఖమ్మం జిల్లాలో ఫుడ్ పాయిజన్ కలకలం.. 32 మంది పాఠశాల విద్యార్థులకు అస్వస్థత

Khammam: ఖమ్మం జిల్లాలో ఫుడ్ పాయిజన్ కలకలం.. 32 మంది పాఠశాల విద్యార్థులకు అస్వస్థత

ఖమ్మం జిల్లాలోని కొణిజర్ల మండలంలో విషాదం చోటుచేసుకుంది. మండల పరిధిలోని బోడియా తండా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి సుమారు 32 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఒకేసారి ఇంతమంది విద్యార్థులు అనారోగ్యం పాలవ్వడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. అసలేం జరిగింది? శుక్రవారం మధ్యాహ్నం పాఠశాలలో విద్యార్థులకు రోజువారీగా అందించే మధ్యాహ్న భోజనాన్ని వడ్డించారు. భోజనం చేసిన కొద్దిసేపటికే విద్యార్థులు ఒకరి తర్వాత ఒకరు వాంతులు, విరోచనాలు చేసుకున్నారు. కొందరు విద్యార్థులు […]

Medaram Jathara: సమ్మక్క ఆశీస్సులతో రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు.. మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు

Medaram Jathara: సమ్మక్క ఆశీస్సులతో రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు.. మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు

ములుగు జిల్లాలోని మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర అత్యంత అంగరంగ వైభవంగా సాగుతోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. జాతరలో భాగంగా అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. చిన్న చిన్న సంఘటనలు మినహాయిస్తే, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాతర బ్రహ్మాండంగా కొనసాగుతోందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. అమ్మవార్ల ఆశీస్సులతోనే ప్రజా ప్రభుత్వం సమ్మక్క-సారలమ్మలు ఎంతో మహిమగల తల్లులని, మనస్ఫూర్తిగా ఏది కోరుకున్నా వారు నెరవేరుస్తారని సీతక్క విశ్వాసం వ్యక్తం […]

Medaram Jatara: మేడారంలో కట్టుదిట్టమైన భద్రత, ఏఐ కెమెరాలు.. జియోట్యాగ్ రిస్ట్ బ్యాండ్‌లతో నిఘా: డీజీపీ శివధర్ రెడ్డి

Medaram Jatara: మేడారంలో కట్టుదిట్టమైన భద్రత, ఏఐ కెమెరాలు.. జియోట్యాగ్ రిస్ట్ బ్యాండ్‌లతో నిఘా: డీజీపీ శివధర్ రెడ్డి

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరను అత్యంత వైభవంగా, సురక్షితంగా నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ భారీ ఏర్పాట్లు చేసింది. కోట్లాది మంది భక్తులు తరలివచ్చే ఈ మహా జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సుమారు 13 వేల మంది పోలీసు అధికారులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడించారు. జాతర ప్రాంగణాన్ని సందర్శించిన ఆయన, భద్రతా ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. భారీ పోలీస్ […]

Harish Rao: చంద్రబాబుకు రేవంత్ గురుదక్షిణ చెల్లిస్తున్నారు.. తెలంగాణ నీళ్లపై హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు! 

Harish Rao: చంద్రబాబుకు రేవంత్ గురుదక్షిణ చెల్లిస్తున్నారు.. తెలంగాణ నీళ్లపై హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు! 

Harish Rao:  బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఢిల్లీ వేదికగా జరుగుతున్న నీటిపారుదల శాఖ సమావేశం తెలంగాణకు ‘మరణ శాసనం’ వంటిదని, ఏపీ ప్రయోజనాల కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర హక్కులను తాకట్టు పెడుతోందని ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన అత్యవసర మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గోదావరి నదీ జలాల అక్రమ తరలింపు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ‘జల ద్రోహం’గా అభివర్ణించారు. ఏపీ […]

Congress : దూకుడు పెంచిన కాంగ్రెస్.. ప్రత్యర్థులకు చుక్కలే!
Phone Tapping Case: మరోసారి కేసీఆర్‌కు సిట్ నోటీసులు! విచారణ హైదరాబాద్‌లో, కోర్టుకి వెళ్లేందుకు?

Phone Tapping Case: మరోసారి కేసీఆర్‌కు సిట్ నోటీసులు! విచారణ హైదరాబాద్‌లో, కోర్టుకి వెళ్లేందుకు?

Phone Tapping Case: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ అంశం మరో మలుపు తిరుగుతోందా? మరోసారి సిట్ నోటీసులు ఇవ్వాలని భావిస్తోందా? కేవలం హైదరాబాద్‌లో కేసీఆర్‌ని విచారించాలని ఆలోచన చేస్తోందా? ఫామ్ హౌస్‌కి రావాలని కేసీఆర్ మెలిక పెట్టారా? ఈ పాయింట్‌పై న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. మరోసారి కేసీఆర్‌కు సిట్ నోటీసులు! ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కు గురువారం సిట్ నోటీసులు ఇచ్చింది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం విచారణకు […]

Mini Medaram Jatara: మినీ మేడారంలో కౌశిక్ రెడ్డి ఓవర్ యాక్షన్, అరెస్ట్ చేసిన పోలీసులు
Danam issue: దానం అనర్హత అంశం.. ఫిబ్రవరి 18న స్పీకర్ నిర్ణయం, వాయిదా వెనుక అసలు కారణమిదే
CM Revanth Reddy: హార్వర్డ్ కెన్నెడీ స్కూల్‌లో రేవంత్ రెడ్డి.. విజయవంతంగా శిక్షణ పూర్తి
Telangana: క్లైమాక్స్‌లో దానం  వ్యవహారం, ఈసారి తాడోపేడో.. స్పీకర్ ముందు విచారణ
Municipal Elections: తెలంగాణ మున్సిపల్ పోరు.. నేటితో ముగియనున్న నామినేషన్ల గడువు.. ఆశావహుల జోరు
Phone Tapping Case: కేసీఆర్‌ విచారణ ఎప్పుడు?.. లేఖపై స్పందించిన అధికారులు.. విచారణ తేదీపై వీడని సస్పెన్స్!
KCR: రేపు విచారణకు హాజరు కాను.. మీరే ఫాంహౌజ్‌కు రావాలే, సిట్ నోటీసులపై స్పందించిన కేసీఆర్
Medaram Jatara: మేడారం జనారణ్యం.. వనదేవత సమ్మక్క ఆగమనం.. గాల్లోకి ఎస్పీ కాల్పులు..

Medaram Jatara: మేడారం జనారణ్యం.. వనదేవత సమ్మక్క ఆగమనం.. గాల్లోకి ఎస్పీ కాల్పులు..

దక్షిణ భారత కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరలో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. అశేష భక్తజనం ఎదురుచూస్తున్న శుభ తరుణం రానే వచ్చింది. వనదేవత సమ్మక్క తల్లి చిలకలగుట్ట నుంచి జనారణ్యంలోకి ప్రవేశించడంతో మేడారం ఆధ్యాత్మిక శోభతో పులకించిపోయింది. లక్షలాది మంది భక్తుల జయజయధ్వానాలు, శివసత్తుల పూనకాలు, డప్పు వాయిద్యాల హోరుతో దండకారణ్యం మార్మోగిపోతోంది. చిలకలగుట్ట నుంచి జనంలోకి.. బుధవారం సారలమ్మ గద్దెపైకి చేరగా, గురువారం సాయంత్రం ప్రధాన ఘట్టమైన సమ్మక్క తల్లి ఆగమనం అత్యంత […]

Big Stories

Advertisement
×