E-Paper
Advertisement
Harish Rao: లైసెన్స్డ్ సర్వేయర్లను ముంచిన సర్కార్ అంటూ.. ప్రభుత్వం పై హరీష్ రావు ఫైర్..!
Bandi Sanjay: ఏకగ్రీవ పంచాయతీలకు.. ప్రోత్సాహక నిధులెక్కడ: బండి సంజయ్!
Ramchander Rao: నేడు ఇందిరా పార్క్ వద్ద బీజేపీ నిరాహారదీక్ష.. వారి డిమాండ్లు ఇవే..?
Free Bus: ఇక పై వీరికి కూడా ఉచిత బస్సు ప్రయాణం.. జీవో జారీ చేసిన సర్కార్..!
Hyderabad News: హైదరాబాద్‌కు రాహుల్‌గాంధీ.. నేరుగా వారితో భేటీ, ఆపై కార్యాచరణ మొదలు

Hyderabad News: హైదరాబాద్‌కు రాహుల్‌గాంధీ.. నేరుగా వారితో భేటీ, ఆపై కార్యాచరణ మొదలు

Hyderabad News: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ సోమవారం తెలంగాణకు రానున్నారు. ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా వికారాబాద్‌ జిల్లాకు వెళ్లనున్నారు. తొలుత టీ పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఆ తర్వాత డీసీసీ అధ్యక్షుల శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. హైదరాబాద్‌కు రాహుల్‌గాంధీ, డీసీసీ శిక్షణా కార్యక్రమాలకు హాజరు వికారాబాద్‌లో జరుగుతున్న జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల శిక్షణా ముగింపు కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరవుతున్నారు. ఢిల్లీ నుంచి విమానంలో […]

KCR : కవితకు కేసీఆర్ మరో ఛాన్స్?
Padi Kaushik Reddy: 15 రోజులే గడువు.. లేదంటే అసెంబ్లీలో వీడియోలు రిలీజ్ చేస్తా.. కరీంనగర్ సీపీకి కౌశిక్ రెడ్డి అల్టిమేటం

Padi Kaushik Reddy: 15 రోజులే గడువు.. లేదంటే అసెంబ్లీలో వీడియోలు రిలీజ్ చేస్తా.. కరీంనగర్ సీపీకి కౌశిక్ రెడ్డి అల్టిమేటం

Padi Kaushik Reddy: హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలంపై విరుచుకుపడ్డారు. సీపీ తన అధికార పరిధిని దాటి వ్యవహరిస్తున్నారని.. ప్రభుత్వ ఆస్తులను వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు. సీపీ చేస్తున్న అక్రమాలకు సంబంధించిన వీడియోలు తన వద్ద ఉన్నాయని.. త్వరలోనే వాటిని అసెంబ్లీ వేదికగా బహిర్గతం చేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. 15 రోజుల్లోగా ప్రభుత్వం స్పందించి […]

KTR: ఒక్క కొత్త ఇల్లు కట్టినట్లు నిరూపించినా.. రాజకీయ సన్యాసం తీసుకుంటా.. కేటీఆర్ స‌వాల్
CM Revanth Reddy: యుద్ధం ముదురుతున్న వేళ అధికారులతో గల్ఫ్ పరిస్థితిపై సమీక్ష.. రేవంత్ రెడ్డి కీలక ఆదేశం
Palm Oil: పామాయిల్ రైతులకు గుడ్ న్యూస్.. టన్నుకు 21 వేలు చేరుకున్న ధర
Fertilizer Prices: మళ్లీ పెరిగిన ఎరువుల ధరలు.. ఆందోళనలో అన్నదాతలు..?
Dharmapuri Sanjay: బీజేపీ కార్పొరేటర్ల పేర్లతో.. ఖాళీగా ఉన్న కుర్చీలకు ఘనంగా సన్మానం..!
Rajgopal Reddy: రేవంత్ రెడ్డిది విజనరీ పాలన.. గొర్రెలు.. బర్రెలు కాదు.. మాకు చదువులు కావాలన్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి
NPDCL: ఎన్‌పిడీసీఎల్ చరిత్రను బద్దలు కొట్టేలా విద్యుత్ వినియోగం.. వామ్మో ఒక్క రోజులోనే ఇంత వాడేసారా..?

NPDCL: ఎన్‌పిడీసీఎల్ చరిత్రను బద్దలు కొట్టేలా విద్యుత్ వినియోగం.. వామ్మో ఒక్క రోజులోనే ఇంత వాడేసారా..?

NPDCL: ఎన్పీడీసీఎల్ చరిత్రలోనే అత్యధిక విద్యుత్ డిమాండ్ నమోదైంది. నిన్నటి దినాన 6,057 మెగావాట్లకు వినియోగం చేరుకుందని ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి తెలిపారు. గత ఏడాది మార్చి 11న 5,816 మెగావాట్లు గరిష్ట డిమాండ్ నమోదు కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలోనే అత్యధిక గరిష్ట విద్యుత్ డిమాండ్ 6,057 మెగావాట్లు నమోదైనట్లు స్పష్టంచేశారు. అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా అందించడానికి ముందస్తు ప్రణాళికతో సత్వర చర్యలు చేపట్టినట్లు సీఎండీ వివరించారు. లో వోల్టేజీ తగ్గించేలా.. […]

Big Stories

Advertisement
×