E-Paper
Advertisement
Rajya Sabha: రాజ్యసభ సీట్ల కేటాయింపులపై విభేదాలు.. గుర్రుమంటున్న సీనియర్లు
BRS Strategy: సోషల్ మీడియాపై ఫోకస్ పెట్టిన బీఆర్ఎస్.. పార్టీ నెక్ట్స్ ప్లాన్ అదేనట..?

BRS Strategy: సోషల్ మీడియాపై ఫోకస్ పెట్టిన బీఆర్ఎస్.. పార్టీ నెక్ట్స్ ప్లాన్ అదేనట..?

BRS Strategy: స్వేచ్చ బ్యూరో: మీడియాలో స్పేస్ కోసం బీఆర్ఎస్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అసెంబ్లీ కొనసాగినన్ని రోజులు ప్రతి రోజూ ఏదో ఒక అంశంపై నిరసనలు తెలపాలని పార్టీ ఆదేశించింది. ప్రతిపక్షం వాయిస్ ప్రజల్లోకి బలంగా వెళ్లాలని అందుకు ప్రణాళికలతో వెళ్లాలని.. ఒకవైపు నిరసనలు.. అసెంబ్లీలో గళం.. మీడియా పాయింట్ లోనూ మాట్లాడాలి..ప్లకార్డులు ప్రదర్శించాలి.. ఏదోరకంగా ప్రజల్లోకి అంశాలపై కొట్లాడుతున్నామనే భావన తీసుకురావాలని..పార్టీపై ప్రజలకు నమ్మకం కలిగించేలా ముందుకుసాగాలని సూచించినట్లు సమాచారం. అందుకే పార్టీ ఎమ్మెల్యేలు, […]

Minister Ponnam Prabhakar: ఆర్టీసీలో ఉచిత ప్రయాణంపై సపోర్ట్ చేస్తున్నారా?.. వ్యతిరేకిస్తున్నారా?
Telangana Roads: 2028 నాటికి రాష్ట్రంలో కల్లు చెదిరేలా అద్భుతమైన రోడ్లు: మంత్రి కోమటిరెడ్డి!

Telangana Roads: 2028 నాటికి రాష్ట్రంలో కల్లు చెదిరేలా అద్భుతమైన రోడ్లు: మంత్రి కోమటిరెడ్డి!

Telangana Roads: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలో 2028 జూన్‌ నాటికి దేశంలో రోడ్లు అంటే అందరూ తెలంగాణ వైపునకు తిరిగి చూసేలా అద్భుతమైన రోడ్లను నిర్మిస్తామని తెలంగాణ రోడ్లు-భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి తెలిపారు. అసెంబ్లీ వేదికగా ప్రస్తుతం జరగుతున్న సమావేశాల్లో భాగంగా బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి కోమటిరెడ్డి ప్రతిపక్ష శాసన సభ్యులకు సమాధానమిస్తూ.., తాము పునరుద్ధరిస్తున్న అభివృద్ధి పనులకు గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ధన్యవాదాలు తెలపాలని సూచించారు. తమ సాధారణ […]

Telangana BJP: 2029లో తెలంగాణ సీఎంగా ఆరడుగుల బుల్లెట్..?
Inter Results-2026: మూడు వారాల్లో ఇంటర్ ఫలితాలు వెల్లడి, తెలంగాణ ఇంటర్ బోర్డు కసరత్తు
Ugadi Festival: తెలుగు ప్రజలకు సీఎం రేవంత్‌‌రెడ్డి, చంద్రబాబు ఉగాది పండుగ శుభాకాంక్షలు

Ugadi Festival: తెలుగు ప్రజలకు సీఎం రేవంత్‌‌రెడ్డి, చంద్రబాబు ఉగాది పండుగ శుభాకాంక్షలు

Ugadi Festival: తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చంద్రబాబు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరంలో కొత్త ఆశలు, సరికొత్త ఆలోచనలతో ప్రతి ఇంటా సుఖశాంతులు నెలకొని ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు కలగాలని ఆకాంక్షించారు. ఉగాది పండగ.. తెలుగు ప్రజలకు సీఎం రేవంత్‌‌రెడ్డి, చంద్రబాబు శుభాకాంక్షలు ఉగాది షడ్రుచుల మాదిరిగానే జీవితంలోని సుఖదుఃఖాలను సమానంగా స్వీకరిస్తూ ముందుకు సాగాలని కోరారు. ప్రకృతి పునరుజ్జీవానికి సంకేతమైన ఈ శుభదినాన్ని ప్రతి కుటుంబం ఆనందోత్సాహాలతో […]

CM Revanth Reddy: కేసీఆర్ ఇక అసెంబ్లీకి వచ్చేదెప్పుడు..? సభకు రాకపోయినా రూ.1.06 కోట్ల జీతం, సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: కేసీఆర్ ఇక అసెంబ్లీకి వచ్చేదెప్పుడు..? సభకు రాకపోయినా రూ.1.06 కోట్ల జీతం, సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీపై ఘాటు విమర్శలు చేశారు. సభా సంప్రదాయాలను గౌరవించకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారంటూ ఓ రేంజ్ లోమండిపడ్డారు. ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ సభకు హాజరుకాకపోవడాన్ని తప్పుబట్టిన ముఖ్యమంత్రి.. విధులకు రాని ప్రజాప్రతినిధులకు జీతభత్యాలు ఇవ్వాలా వద్దా అనే అంశంపై సభలో లోతైన చర్చ జరగాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. రాజ్యాలు పోయినా కొందరిలో రాచరిక పోకడలు అలాగే […]

GHMC Commissioner: మెయిన్ రోడ్ల శానిటేషన్ పై ఫోకస్ పెట్టాలి.. అధికారులకు కర్ణన్ కీలక సూచనలు
HYDRAA: రూ. 600 కోట్ల విలువైన 3 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమిని కాపాడిన హైడ్రా
KTR: 57వేల కోట్లు వడ్డీలేని రుణాలు ఇచ్చినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

KTR: 57వేల కోట్లు వడ్డీలేని రుణాలు ఇచ్చినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

KTR: స్వేచ్ఛ, బ్యూరో:  మంత్రుల కంటేఅధికారులే మాట్లాడుతున్నారని.. ప్రభుత్వంలో అధికారులు రింగ్ మాస్టర్లుగా తయారయ్యారని..మంత్రులను అధికారులు పిచ్చివారిని చేస్తున్నారని.. మూసీ రివర్‌ డెవలప్‌మెంట్ అధికారి.. కాంగ్రెస్ లీడర్‌లా మాట్లాడుతున్నారని.. ‘మూసీ ప్రాజెక్ట్‌ను ఆరు నూరైనా పూర్తి చేసి తీరుతామని అనడానికి ఎవరు నువ్వు? జస్ట్ ఆఫీసర్ మాత్రమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. అధికారులు మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గరపెట్టుకోవాలని హెచ్చరించారు. మూసీలో లూటీ, హ్యామ్ లో అవినీతి అధికారులు రిటైర్ అయినా వారిని వదిలిపెట్టేది లేదని, […]

Minister Sridhar Babu: మూసీ ప్రాజెక్ట్‌పై అసెంబ్లీలో మాటల యుద్ధం.. కేటీఆర్‌కు శ్రీధర్ బాబు కౌంటర్
GHMC Property Tax: ఎర్లీ బర్డ్ స్కీమ్‌కు సర్కారు ప్లాన్.. ఏప్రిల్ నుంచి  ప్రాపర్టీ ట్యాక్స్ కొత్త విధానం?
KTR: మూసీ ప్రాజెక్ట్‌పై అసెంబ్లీలో రాజకీయ రగడ.. ప్రభుత్వానికి కేటీఆర్ సవాల్

KTR: మూసీ ప్రాజెక్ట్‌పై అసెంబ్లీలో రాజకీయ రగడ.. ప్రభుత్వానికి కేటీఆర్ సవాల్

KTR:  స్వేచ్ఛ, బ్యూరో:  మూసీ నది ప్రక్షాళనకు తమకు ఎలాంటి వ్యతిరేకత లేదని, కానీ ప్రభుత్వం మూసీ ప్రక్షాళన, పునరుజ్జీవం పేరుతో లక్షన్నర కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడుతుందని, దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, అసెంబ్లీ ప్రధాన ప్రతిపక్ష నేత కే.టి.రామారావు అన్నారు. ఈ అంశంపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా బుధవారం అసెంబ్లీలో జరిగిన ప్రశ్నోత్తరాల నుంచి వాకౌట్ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. బుధవారం ఉదయం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రశ్నోత్తరాలను […]

Big Stories

Advertisement
×