E-Paper
Advertisement
భారీ ఎండల నుంచి ఉపశమనం.. తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు వర్షాలు!
TRS పేరు నా నుదుట రాసిపెట్టి ఉందేమో.. కీలక ప్రకటన చేసిన కల్వకుంట్ల కవిత
దశాబ్ధాల భూ పంచాయతీలకు ఇక చెక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ సర్కార్..!
దేవాదాయ శాఖలో కోట్ల కుంభకోణం.. టెండర్లు వేయకుండానే గుట్టుగా పంపకాలు
కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్‌కు కీలక పదవి.. కేబినెట్ హోదాతో ప్రభుత్వ సలహాదారుగా నియామకం

కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్‌కు కీలక పదవి.. కేబినెట్ హోదాతో ప్రభుత్వ సలహాదారుగా నియామకం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ ఎంపీ వి. హనుమంతరావుకు అత్యంత కీలకమైన బాధ్యతలను అప్పగించింది. బీసీ వర్గాల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించిన రేవంత్ రెడ్డి సర్కార్ ఆయనను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ అభివృద్ధి సలహాదారుగా నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు అధికారిక ఉత్తర్వులు విడుదల చేశారు. హనుమంతరావుకు క్యాబినెట్ హోదాతో సమానమైన గౌరవాన్ని కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బీసీ సామాజిక వర్గాల సమస్యలపై […]

తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డికి ఘనంగా వీడ్కోలు.. కొత్త బాధ్యతల్లోకి సీనియర్ అధికారి.. ఎవ‌రంటే?
కవిత‌కు ఎన్నికల సంఘం షాక్.. ఆపై పార్టీ పేరు మార్పు,  ఈసీ గ్రీన్ సిగ్నల్
రైతు రుణమాఫీపై హైకోర్టుకు హరీశ్ రావు.. ధర్మాసనం సంచలన ఆదేశాలు
హైదరాబాద్‌లో నీటి సరఫరా బంద్.. ఈ ప్రాంతాల ప్రజలు అలర్ట్!
అన్నదాతల కన్నీరు తుడవనున్న సర్కార్.. తక్షణమే సహాయం అందించాలని సీఎం ఆదేశం
Telangana Politics:  కేటీఆర్‌కు ఎంపీ చామల కౌంటర్.. బీఆర్‌ఎస్ చచ్చిన శవం అంటూ..
తెలంగాణ SSC ఫలితాల్లో భాష్యం ‘బంపర్’ విక్టరీ.. విజయకేతనం ఎగురవేసిన విద్యార్థులు!
KTR :కేటీఆర్‌కు చెక్ పెట్టనున్న కవిత?

KTR :కేటీఆర్‌కు చెక్ పెట్టనున్న కవిత?

రాష్ట్ర రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి.అధికార, ప్రతిపక్ష పార్టీల నడుమ సాధారణంగా పోటీ అనేది ఉంటుంది. కానీ,తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం కుటుంబ రాజకీయాలు కాకరేపుతున్నాయి. అన్నాచెల్లెళ్ల మధ్య పోరు తారాస్థాయికి చేరినట్టు తెలుస్తున్నది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి ప్రతిపక్ష బీఆర్ఎస్ ప్రయత్నిస్తుంటే.. ఆ పార్టీని ఎలాగైనా అధికారంలోకి రాకుండా చేయాలని తెలంగాణ రాష్ట్ర సేన(టీఆర్ఎస్) పార్టీ అధినాయకురాలు కల్వకుంట్ల ప్రయత్నం చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆమె బయటకు రావడానికి పరోక్షంగా తన […]

150 మీటర్ల ఎత్తున నిర్మాణానికే మొగ్గు.. తుమ్మిడిహట్టి బ్యారేజీపై రేవంత్ రెడ్డి కీలక ఆదేశం

150 మీటర్ల ఎత్తున నిర్మాణానికే మొగ్గు.. తుమ్మిడిహట్టి బ్యారేజీపై రేవంత్ రెడ్డి కీలక ఆదేశం

Revanth Reddy irrigation review: తెలంగాణ రాష్ట్ర సాగునీటి రంగంలో కీలకమైన ప్రాణహిత ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించారు. కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మాణ కార్యాచరణను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం ద్వారా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని భూములకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. తుమ్మిడిహట్టి బ్యారేజీపై జరిగిన సమీక్షలో అధికారులు ముఖ్యమంత్రికి పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. గతంలో ప్రాణహిత-చేవెళ్ల […]

Big Stories

Advertisement
×