E-Paper
Advertisement
Preethi : క్రిటికల్ గానే మెడికో ప్రీతి హెల్త్ కండిషన్.. సైఫ్ అరెస్ట్..
Kondagattu Temple : కొండగట్టులో దొంగలు పడ్డారు.. చోరీ ఎలా జరిగిందంటే..?
KTR: తెలంగాణను పిచ్చోళ్ల చేతుల్లో పెట్టద్దు.. రేవంత్, సంజయ్‌లకు కేటీఆర్ కౌంటర్లు..
RGV: కిల్లర్‌ డాగ్స్‌కు మేయరే లీడర్.. ఆమెను కుక్కల మధ్యలో వదిలేయండి.. ఆర్జీవీ కలకలం
Preethi: ప్రీతి కేసులో పోలీస్ యాక్షన్.. ఖాకీల అదుపులో నిందితుడు సైఫ్.. రంగంలోకి గవర్నర్ తమిళిసై..

Preethi: ప్రీతి కేసులో పోలీస్ యాక్షన్.. ఖాకీల అదుపులో నిందితుడు సైఫ్.. రంగంలోకి గవర్నర్ తమిళిసై..

Preethi: సంచలనం సృష్టించిన వరంగల్ ప్రీతి ఆత్మహత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న సైఫ్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అతని వద్ద నుంచి వివరాలను సేకరిస్తున్నారు. ఇప్పటికే ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసిన గదిని పరిశీలించి సాక్షాలను సేకరించారు. ప్రీతి ఉపయోగించిన మత్తు ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇంజక్షన్లు తీసుకునే ముందు ప్రీతి మత్తుమందు మోతాదుపై గూగుల్‌లో సెర్చ్ చేసినట్లు గుర్తించారు. అలాగే కొంతకాలంగా సైఫ్, ప్రీతిని వేధిస్తున్నట్లు ఆధారాలను […]

BRS: ‘నమస్తే ఆంధ్రప్రదేశ్’.. ఏపీలో కేసీఆర్ కొత్త మీడియా..
Dogs: కుక్కల దాడి కేసులో హైకోర్టు మొట్టికాయలు.. నగరంలో కుక్కల వేట షురూ..

Dogs: కుక్కల దాడి కేసులో హైకోర్టు మొట్టికాయలు.. నగరంలో కుక్కల వేట షురూ..

Dogs: ప్రజలందరినీ కలిచివేసిన దృశ్యం. నాలుగేళ్ల బాలుడిని వీధికుక్కలు వేటాడి చంపేసిన దారుణం. ఏడు కుక్కలు చుట్టుముట్టి.. ఆ చిన్నారిని పీక్కుతిన్న భయానక విషయం. సీసీకెమెరాలో రికార్డైన ఆ విజువల్స్‌ను చూసిన వాళ్లంతా హడలిపోయారు. మరీ ఇంత ఘోరమా.. అయ్యో పాపం అంటూ బాధపడ్డారు. సర్కారు నిర్లక్ష్యం వల్లే ఇంత దారుణం జరిగిందని మండిపడ్డారు. హైదరాబాద్ అంబర్‌పేటలో బాలుడిని కుక్కలు చంపేసిన ఘటనను సుమోటోగా విచారణకు స్వీకరించింది తెలంగాణ హైకోర్టు. జీహెచ్ఎంసీ నిర్లక్ష్యంతోనే బాలుడు చనిపోయాడని మండిపడింది. […]

Preethi : విషమంగా మెడికో ప్రీతి ఆరోగ్యం.. సరైన వైద్యం అందడంలేదని తండ్రి ఆవేదన..

Preethi : విషమంగా మెడికో ప్రీతి ఆరోగ్యం.. సరైన వైద్యం అందడంలేదని తండ్రి ఆవేదన..

Preethi : ఆత్మహత్యకు ప్రయత్నించిన వరంగల్‌ మెడికల్‌ కాలేజీ పీజీ స్టూడెంట్‌ ప్రీతి పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ నిమ్స్ లో వెంటిలేటర్ పై చికిత్స పొందుతోంది. ప్రీతిని కాపాడేందుకు డాక్టర్ పద్మజా నేతృత్వంలోని ఐదుగురు వైద్యుల బృందం ప్రయత్నిస్తోంది. అవయవాలు దెబ్బతినడంతోపాటు బ్రెయిన్ డ్యామేజ్ అయినట్లు వైద్యులు ప్రకటించారు. చికిత్సకు ప్రీతి శరీరం సహకరించడం లేదని అంటున్నారు. వరంగల్‌ నుంచి నిమ్స్‌కు తీసుకువచ్చే సమయంలో రెండుసార్లు గుండె ఆగిపోయిందని.. వైద్యులు సీపీఆర్‌ చేసి మళ్లీ […]

Preethi: మెడికో ప్రీతి విషయంలో ఇంత జరిగిందా?.. తండ్రి మాటల్లో ఆవేదన..
Teachers Affair: ఇద్దరు టీచర్ల అక్రమ సంబంధం.. కట్టేసికొట్టిన పోలీస్ మొగుడు..
Thief Murder : గుడిలో చోరికి ప్రయత్నం.. దొంగ హతం..
RevanthReddy : బాలుడి మృతిపై ప్రభుత్వం తీరు దారుణం.. మానవత్వం లేదు: రేవంత్ రెడ్డి

RevanthReddy : బాలుడి మృతిపై ప్రభుత్వం తీరు దారుణం.. మానవత్వం లేదు: రేవంత్ రెడ్డి

RevanthReddy : హైదరాబాద్ అంబర్ పేటలో కుక్కల దాడిలో బాలుడు ప్రాణాలు కోల్పోవడంపై టీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి ఆర్థికసాయం చేయకుండా ప్రభుత్వం క్షమాపణులు చెప్పి చేతులు దులుపుకుందని మండిపడ్డారు. బాధితులపై సానుభూతి చూపించలేరా అని ప్రశ్నించారు. ఇది రాక్షస ప్రభుత్వమని విమర్శించారు. పురపాలకశాఖ మంత్రిగా కేటీఆర్ విఫలమయ్యారని అన్నారు. చిన్నారిని వీధికుక్కలు చంపేస్తే ప్రభుత్వం మానవత్వం లేకుండా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలుడి మృతి ఘటనపై హైదరాబాద్ […]

Congress: రేవంత్ ఎంట్రీ.. ఆ నలుగురు అరెస్ట్..
Summer: ఫిబ్రవరిలోనే మండుతున్న ఎండ.. సమ్మర్ సెగ మొదలైందా?

Big Stories

Advertisement
×