E-Paper
Advertisement

Bandi Sanjay: సర్కారుకు షాక్.. బండికి బెయిలే..

Bandi Sanjay: సర్కారుకు షాక్.. బండికి బెయిలే..
Advertisement
bandi sanjay bail

Bandi Sanjay: బండి సంజయ్‌ని ఎలాగైనా లోపలేయాలని సర్కారు భావిస్తోంది. టెన్త్ మాల్‌ప్రాక్టీస్ కేసులో ఏ1గా చేర్చి.. అరెస్ట్ చేసి.. జైల్లో పెట్టింది. అయితే, ఒక్కరోజులోనే బెయిల్ తెచ్చుకుని బయటకు వచ్చేశారు బండి. వచ్చాక తగ్గేదేలే అంటూ మరింతగా ప్రభుత్వంపై పోరాడుతున్నారు. తనపై కేసు పెట్టిన చోటే.. వేలాది మందితో నిరుద్యోగ మార్చ్ నిర్వహించి.. సర్కారుకు సవాల్ విసిరారు. ప్రభుత్వంపై పదునైన విమర్శలు చేశారు. ఇగో హర్ట్ అయిందో ఏమో.. బండి సంజయ్‌కు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలంటూ హనుమకొండ కోర్టులో పిటిషన్ వేశారు పోలీసులు.

బండి సంజయ్ విచారణకు సహకరించట్లేదని.. ఆయన ఫోన్ ఇప్పటికీ ఇవ్వలేదని.. బెయిల్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారంటూ ప్రభుత్వ ప్రాసిక్యూటర్ వాదించారు. అయితే, ఈ వాదనను గట్టిగా వ్యతిరేకించారు డిఫెన్స్ లాయర్. కేవలం కుట్ర పూరితంగానే బండి సంజయ్‌పై కేసు పెట్టారని.. అందుకే బెయిల్ రద్దుకు సహేతుక కారణాలు లేవంటూ వాదనలు వినిపించారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం.. పోలీసులు దాఖలు చేసిన బండి సంజయ్ బెయిల్ రద్దు పిటిషన్‌ను తిరస్కరించింది.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×