E-Paper
Advertisement

Krishna: కృష్ణకు గుండెపోటు.. అత్యంత క్రిటికల్ కండిషన్.. ఆరోగ్యం కోసం ప్రార్థిద్దాం..

Krishna: కృష్ణకు గుండెపోటు.. అత్యంత క్రిటికల్ కండిషన్.. ఆరోగ్యం కోసం ప్రార్థిద్దాం..
Advertisement

Krishna: సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్యం అత్యంత క్లిష్టంగా ఉందని కాంటినెంటల్ హాస్పిటల్ వైద్యులు ప్రకటించారు. వచ్చే 24 గంటల్లో.. ఆయన పరిస్థితి ఏ గంటకు ఎలా ఉంటుందో చెప్పలేమన్నారు. లాస్ట్ వరకూ ప్రయత్నిస్తూనే ఉంటామని.. ఆయన ఆరోగ్యం మెరుగు అవ్వాలని అంతా ప్రార్థిద్దామని డాక్టర్లు అన్నారు. ప్రస్తుతం కృష్ణ వెంటిలేటర్ పై ఉన్నారని చెప్పారు.

గుండెపోటుతో, స్పృహ లేని పరిస్థితిలో ఆదివారం అర్థరాత్రి ఆసుపత్రికి తీసుకొచ్చారని.. వెంటనే సీపీఆర్ చేసి పరిస్థితిని నార్మలైజ్ చేశామని డాక్టర్స్ చెప్పారు. ప్రస్తుతం ఆయన కండిషన్ వెరీ సీరియస్ అని తేల్చేశారు. కృష్ణ కుటుంబ సభ్యులంతా హాస్పిటల్ లోనే ఉన్నారు.

Advertisement

డాక్టర్ల ప్రకటన ప్రకారం కృష్ణ ఆరోగ్య పరిస్థితి అసలేమాత్రం బాగా లేదని తెలుస్తోంది. ఈ వయసులో ఆయనకు గుండెపోటు రావడం వల్ల కోలుకోవడం కష్టమేనని వైద్య నిపుణులు చెబుతున్న మాట. దీంతో.. కృష్ణ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×