E-Paper
Advertisement

Decreacing Gas price: భారీగా తగ్గిన సిలిండర్ ధర.. కేంద్రం రాఖీ గిఫ్ట్..

Decreacing Gas price: భారీగా తగ్గిన సిలిండర్ ధర.. కేంద్రం రాఖీ గిఫ్ట్..
Advertisement
Latest gas cylinder price

Latest gas cylinder price(Today news paper telugu):

పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు గ్యాస్ సిలిండర్ రేట్ కూడా పెరగటమే కానీ తగ్గటమే లేదు. గడిచిన ఐదేళ్లలో దాదాపు డబుల్ అయింది గ్యాస్ ధర. రాయితీని పూర్తిగా ఎత్తేశారు. అందుకే, రేట్లు భగ్గు మనటానికి కేంద్ర ప్రభుత్వమే కారణమనే విమర్శలు ఉన్నాయి. అయితే, తమ చేతిలో ఏమీ లేదని.. అంతా అంతర్జాతీయ మార్కెట్ ప్రకారమే ధరలు పెరిగాయని కేంద్రం చెబుతుండేది. అక్కడ పెరగకున్నా.. ఇక్కడ పెంచుతున్నారంటూ ఎప్పటికప్పుడు రాజకీయ రచ్చ జరుగుతుండేది.

చాలాకాలం తర్వాత సామాన్యులకు గుడ్‌ న్యూస్ చెప్పింది కేంద్రం. గృహోపయోగ ఎల్‌పీజీ సిలిండర్‌పై రూ.200 చొప్పున ధర తగ్గించింది. ఈ రాయితీ ప్రతిపాదనలను కేంద్ర కేబినెట్‌ ఆమోదించారు. ఇక, ఉజ్వల పథకం సిలిండర్లపై ఏకంగా రూ.400 తగ్గించింది.

Advertisement

తాజా నిర్ణయం వల్ల 33 కోట్ల మంది వినియోగదారులకు లబ్ది చేకూరనుంది. తగ్గిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని కేంద్రం ప్రకటించింది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×