E-Paper
Advertisement

Chandrababu Visits KCR | కేసీఆర్‌ను పరామర్శించిన చంద్రబాబు నాయుడు

Chandrababu Visits KCR | తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో తెలంగాణ మాజీ సిఎం కేసీఆర్‌ని పరామర్శించారు.

Chandrababu Visits KCR | కేసీఆర్‌ను పరామర్శించిన చంద్రబాబు నాయుడు
Advertisement
Chandrababu Visits KCR

Chandrababu Visits KCR(News update today in telugu):

తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో తెలంగాణ మాజీ సిఎం కేసీఆర్‌ని పరామర్శించారు. యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితి గురించి చంద్రబాబు వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆ తరువాత కేసీఆర్ కుటుంబ సభ్యులతో మాట్లాడారు.

కేసీఆర్ ఇటీవల ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్‌లో కాలు జారి కింద పడ్డారు. ఆ ప్రమాదంలో కేసీఆర్ తుంటి ఎముక విరగడంతో ఆయనకు యశోద ఆస్పత్రిలో సర్జరీ చేశారు. ఆపరేషన్ అనంతరం కేసీఆర్ 6 నుంచి 8 వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.

kcr news telangana
Advertisement

ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లుభట్టివిక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నటుడు ప్రకాష్ రాజ్ దంపతులు యశోద ఆస్పత్రికి వెళ్లి కేసీఆర్‌ను పరామర్శించారు.

prakash raj meets kcr

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×