E-Paper
Advertisement

Bandi Sanjay : కవిత ఇంటి వద్ద ఆ హోర్డింగ్స్ ఎందుకు?.. తప్పు చేస్తే జైలుకు వెళ్లాల్సిందే : బండి సంజయ్‌

Bandi Sanjay : కవిత ఇంటి వద్ద ఆ హోర్డింగ్స్ ఎందుకు?.. తప్పు చేస్తే జైలుకు వెళ్లాల్సిందే : బండి సంజయ్‌
Advertisement

Bandi Sanjay : టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి విమర్శలు గుప్పించారు. కవిత ఇంటికి సీబీఐ అధికారులు ఛాయ్‌, బిస్కెట్‌ తినడానికి రాలేదని సెటైర్లు వేశారు. కవిత ఇంటి వద్ద బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద పెద్ద హోరింగ్స్‌ , ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపైనా మండిపడ్డారు. ఆమె స్వతంత్ర సమరయోధురాలా? అని ప్రశ్నించారు. పెద్ద పెద్ద హోరింగ్స్‌ ఎందుకని నిలదీశారు. తప్పు చేసిన వారు హోర్డింగ్స్‌ పెట్టుకుంటున్నారని విమర్శించారు.

తప్పు చేసిన బీఆర్‌ఎస్‌ నేతలు జైలుకు వెళ్లాల్సిందేనని బండి సంజయ్ స్పష్టం చేశారు. సీబీఐ విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు. ఢిల్లీ లిక్కర్‌ కేసులో​ కవిత దొరికిపోయారని.. చట్టం తన పని తాను చేస్తుందని బండి సంజయ్ అన్నారు.

Advertisement

మరోపైపు బండి సంజయ్ చేపట్టిన ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర ఆదివారం జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ నుంచి ప్రారంభమైంది. వెంకటాపూర్ నుంచి మోహన్ రావుపేట వరకు ప్రతీ గ్రామంలోనూ ప్రజలు ఘన స్వాగతం పలికారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను బండి సంజయ్ అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించే వరకు పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు. పాదయాత్రలో వివిధ వర్గాల సమస్యలు తెలుసుకుంటూ బండి సంజయ్ ముందుకు సాగుతున్నారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×