E-Paper
Advertisement

Delhi BJP : ఢిల్లీ బీజేపీ అధ్యక్ష పదవికి ఆదేశ్ గుప్తా రాజీనామా..

Delhi BJP : ఢిల్లీ బీజేపీ అధ్యక్ష పదవికి ఆదేశ్ గుప్తా రాజీనామా..
Advertisement

Delhi BJP : ఢిల్లీ బీజేపీ అధ్యక్ష పదవికి ఆదేశ్ గుప్తా రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన ఢిల్లీ కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ ఢిల్లీ స్టేట్ ప్రెసిడెంట్ పదవి నుంచి ఆయన తప్పుకున్నారు. ఆదేశ్ గుప్తారాజీనామాను బీజేపీ అధిష్టానం అమోదించింది. దీంతో ప్రస్తుతం ఢిల్లీ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న వీరేంద్ర సచ్ఛదేవ్‌కు తదుపరి అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది.

ఢిల్లీ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. బీజేపీ జైత్ర యాత్రకు ఆప్ చెక్ పెట్టింది. డిల్లీ మేయర్ పీఠంపై 15ఏళ్లుగా కూర్చొన్న బీజేపీని గద్దె దించారు కేజ్రీవాల్. మొత్తం 250కి పైగా సీట్లకు గాను ఆప్ 134 స్థానాల్లో విజయం సాధిస్తే..బీజేపీకి 104 సీట్లు వచ్చాయి. దీంతో బీజేపీ ఓటమికి బాధ్యత వహిస్తూ ఆదేశ్ గుప్తా పదవి నుంచి తప్పుకున్నారు

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×