E-Paper
Advertisement

ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ మీటింగ్.. కేసీ వేణుగోపాల్‌తో సీఎం రేవంత్ భేటీ!

ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ మీటింగ్.. కేసీ వేణుగోపాల్‌తో సీఎం రేవంత్ భేటీ!
Advertisement

AICC Review: తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలపై ఢిల్లీలో ఏఐసీసీ సమీక్ష నిర్వహించారు. ఢిల్లీలోని ఇందిరా భవన్‌లో ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసి వేణుగోపాల్‌తో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ భేటి అయ్యారు. పలుకీలక అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో రాజకీయ అంశాలపై మాట్లాడనున్నారు.

ముఖ్యంగా ఆరు అంశాలు..

సంస్థాగత సమస్యలపై రాష్ట్రాలవారిగా ఏఐసీసీ సమీక్షలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ఆరు అంశాలపై అధిష్టానానికి ముఖ్యంగా నివేదిక సమర్పించనున్నట్టు తెలుస్తుంది. సంఘటన్ సృజన్ అభియాన్‌లో భాగంగా, జాతీయ స్థాయి నుండి పోలింగ్ బూత్ స్థాయి వరకు సంస్థను బలోపేతం చేసే లక్ష్యంతో కాంగ్రెస్ పనిచేస్తుంది.

Advertisement

Also Read: శివానీ మృతిపై.. ఎమోషనల్ అయిన సీఎం చంద్రబాబు!

మహేష్ కుమార్ గౌడ్..

సంస్థాగత సంపూర్ణత, బాధ్యతల అప్పగింత, శిక్షణ మరియు సామర్థ్య నిర్మాణం, సంస్థాగత క్రమశిక్షణ- సమావేశాలు, అనుసంధాన కేంద్రాలు – పనితీరు సమీక్ష, కాంగ్రెస్ కనెక్ట్ ప్లాట్‌ఫారమ్ వినియోగం అంశాలపై అధిష్టానానికి నివేదిక అందజేయనున్న పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. వీటితో ప్రస్థుతం రాష్ట్రంలో నెలకొన్న ముణ్యమైన అంశాలపై కూడా కీలక మైన రాజకీయ అంశాలపై చర్చించనున్నారు.

Advertisement

Also Read: డీఎస్సీపై అసత్యాలు చెప్తే ఊరుకోం.. బొత్స వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రి కొండపల్లి!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×