// // Transport Department: Latest News, Updates, Videos & Stories | Staging.BigTvLive
E-Paper
Advertisement
RTO Brokers: ఆర్టీఏలో ఏజెంట్ల రాజ్యానికి ఎండ్ కార్డ్?.. యాక్షన్‌లో అధికారులు!

RTO Brokers: ఆర్టీఏలో ఏజెంట్ల రాజ్యానికి ఎండ్ కార్డ్?.. యాక్షన్‌లో అధికారులు!

RTO Brokers: స్వేచ్చ బ్యరో: రాష్ట్రవ్యాప్తంగా వివిధ ఆర్టీఏ, ఆర్టీవో కార్యాలయాల్లో బ్రోకర్లు, ఏజెంట్ల జోక్యం, అక్రమ స్లాట్ బుకింగ్ దందా, ఆన్లైన్ సేవల్లో సాంకేతిక లోపాలపై ఈ నెల 21న స్వేచ్ఛ దినపత్రికలో ‘సార్.. ఏం కావాలి’ అనే కథనాన్ని ప్రచురించింది. రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ), డ్రైవింగ్ లైసెన్స్ (డీఎల్) కోసం చెల్లింపులు పూర్తి చేసినప్పటికీ ప్రజలు జాప్యాన్ని ఎదుర్కొంటున్నారని, ఉచితంగా అందుబాటులో ఉండాల్సిన ఆన్లైన్ స్లాట్ బుకింగ్కు బ్రోకర్లు అదనపు వసూలు చేస్తున్నారని, ఖైరతాబాద్, మలక్పేట, […]

RTA Brokers: రండి సార్.. లైసెన్సా? ఆర్‌సీనా?.. ఖైరతాబాద్ RTAలో బ్రోకర్ల నయా దందా!

RTA Brokers: రండి సార్.. లైసెన్సా? ఆర్‌సీనా?.. ఖైరతాబాద్ RTAలో బ్రోకర్ల నయా దందా!

RTA Brokers: స్వేచ్చ బ్యూరో: ఇది ఏదో ప్రైవేటు ఏజెన్సీ ముంగిట వినిపించే మాటలు కావు., ప్రతినిత్యం వేలాది మంది వచ్చే రవాణా శాఖ (ఆర్టీఏ) కార్యాలయాల్లోకి అడుగుపెట్టగానే పౌరులకు ఎదురవుతున్న ‘స్వాగత పలికే’ తీరిది!. రండిసార్.. రండి.. అన్నీ మేము చూసుకుంటామని బ్రోకర్లే ఆహ్వానం పలుకుతున్నారు. పారదర్శక పాలన అందిస్తున్నామని, సేవలన్నీ ఆన్‌లైన్ చేశామని ప్రభుత్వం చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం ‘దళారీల రాజ్యాంగమే’ నడుస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి. ఖైరతాబాద్‌లోని రాష్ట్ర రవాణా కార్యాలయం మొదలుకొని, రాష్ట్రవ్యాప్తంగా […]

రవాణా శాఖలో పైరవీలకు బ్రేక్.. మంత్రుల సిఫార్సు తెస్తే ఉన్న పోస్ట్ ఊస్ట్..!

రవాణా శాఖలో పైరవీలకు బ్రేక్.. మంత్రుల సిఫార్సు తెస్తే ఉన్న పోస్ట్ ఊస్ట్..!

Online Transfers: స్వేచ్ఛ బ్యూరో: రవాణాశాఖలో ఎలాంటి పైరవీలకు తావుఇవ్వకుండా ట్రాన్స్ఫరెన్స్ గా ట్రాన్స్ఫర్స్ నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. బదిలీలు అంటేనే పైరవీలు, పైసల కట్టలు అనే అపవాదును చెరిపేస్తూ ప్రభుత్వం ఈసారి పారదర్శక విధానానికి తెరలేపింది. శాఖ అధికారుల జోక్యం లేకుండా.. పూర్తిస్థాయిలో ఆన్‌లైన్ విధానంలో బదిలీల ప్రక్రియను చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పరిణామం రవాణా శాఖ ఉద్యోగులకు పెద్ద ఊరటనిస్తోంది. మోత్తం 5 ఆప్షన్లు.. రాష్ట్రంలో రవాణాశాఖలో పనిచేస్తున్న ఉద్యోగులబదిలీలకు అవకాశం కల్పించింది. […]

మీకు ఫ్యాన్సీ నంబర్ కావాలా.. అయితే రవాణా శాఖ కొత్త రూల్స్.. ఇలా అప్లై చేయండి..?

మీకు ఫ్యాన్సీ నంబర్ కావాలా.. అయితే రవాణా శాఖ కొత్త రూల్స్.. ఇలా అప్లై చేయండి..?

Vahan Portal: స్వేచ్ఛ బ్యూరో: భారత ప్రభుత్వ నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (నిక్) అభివృద్ధి చేసిన వాహన్ పోర్టల్‌ను రాష్ట్రవ్యాప్తంగా వాహన సంబంధిత సేవలను సరళీకృతం చేయడానికి, డిజిటలైజ్ చేయడానికి అమలు చేస్తోందని రవాణాశాఖ కమిషనర్ ఇలంబరితి, ఎన్ ఫోర్స్ మెంట్ జాయింట్ ట్రాన్స్ పోర్టు కమిషనర్ మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్ తెలిపారు. గురువారం మీడియా ప్రకటన విడుదల చేశారు. వాహన్ అమలు దశలవారీగా (ఫేజ్‌లవారీగా), మాడ్యూల్ వారీగా కొనసాగుతోందన్నారు. ఫ్యాన్సీ నంబర్.. వాహన్ తాత్కాలిక రిజిస్ట్రేషన్లు […]

ఆ శాఖలో పనిచేయాలంటే జంకుతున్న ప్రభుత్వ ఉద్యోగులు
Driving License New Rules: డ్రైవింగ్ లైసెన్స్ కఠినం.. ఏకంగా మూడు గంటలు, ఆన్‌లైన్ టెస్ట్ తప్పనిసరి

Big Stories

Advertisement
×