E-Paper
Advertisement
TG Rising Global Summit: గ్లోబల్ సమ్మిట్‌ హిట్.. రేవంత్  ప్లాన్ అదుర్స్.. పెట్టుబడుల సునామీ!

TG Rising Global Summit: గ్లోబల్ సమ్మిట్‌ హిట్.. రేవంత్ ప్లాన్ అదుర్స్.. పెట్టుబడుల సునామీ!

కొడితే కుంభస్థలాన్నే కొట్టాలంటారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌తో.. రేవంత్ సర్కార్ అదే చేసింది. హైదరాబాద్‌తో పాటు తెలంగాణ భవిష్యత్‌ని నిర్ణయించబోయే.. ఫ్యూచర్ సిటీలో నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్.. గ్రాండ్ సక్సెస్ అయింది. రెండు రోజుల్లో.. లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. రాష్ట్రంలో ఉన్న కంపెనీల దగ్గర్నుంచి అంతర్జాతీయ కంపెనీలన్నీ.. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. ప్రభుత్వంతో ఎంవోయూలు కుదుర్చుకున్నాయ్. అయితే.. ఏయే రంగాల్లో ఎన్నెన్ని పెట్టుబడులొచ్చాయి? ఈ ఇన్వెస్ట్‌మెంట్‌లతో.. ఎన్ని వేల ఉద్యోగాలు రాబోతున్నాయ్? కంపెనీల నుంచి […]

Global Summit Day 2 Highlights: తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్ విడుదల.. వాణిజ్యవేత్తలతో సర్కారు కీలక ఒప్పందాలు

Global Summit Day 2 Highlights: తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్ విడుదల.. వాణిజ్యవేత్తలతో సర్కారు కీలక ఒప్పందాలు

హైదరాబాద్ వేదికగా గ్లోబల్ సమ్మీట్ వేడుకలా సాగుతోంది. రెండోరోజు (మంగళవారం) సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా, RBI మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు, కాలిఫోర్నియా ఎకనమిక్ ప్రొఫెసర్ కార్తిక్ మురళీధరన్, మాజీ చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ GOI, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సినీ నటుడు చిరంజీవి, మంత్రులు, దేశ, విదేశాల ప్రముఖులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. సమ్మీట్ […]

Witness Cold Wave: రాష్ట్రంలో భీకరమైన చలిగాలులు.. ఈ సమయంలో అసలు బయటకు వెళ్లొద్దు.. జాగ్రత్త!
Free Bus Scheme: మహాలక్ష్మి పతకానికి రెండేళ్లు.. ఏకంగా 251 కోట్ల మంది మహిళలు ప్రయాణం
Top 20 News Today: అనంతపురంలో యువకుడి దారుణ హత్య, ఇండిగో సంక్షోభంపై స్పందించిన మోదీ
CM Revanth Reddy: తెలంగాణ ప్రజలకు మంచి రోజు.. పార్టీ మాటిచ్చింది, నిలబెట్టుకుంది.. LIVE
School Bus Accident: డ్రైవర్‌ డ్రంకెన్‌ డ్రైవింగ్‌.. లారీని ఢీకొట్టిన స్కూల్ బస్సు.. స్పాట్‌లో
Top 20 News Today: షరతులతో టీవీకే అధినేత విజయ్, తుది దశకు పంచాయతీ ఎన్నికల తొలి విడత పోరు
Hyderabad: హైదరాబాద్‌ రియల్టర్‌ మర్డర్‌ కేసులో సంచలన విషయాలు..
Wines Bandh: మద్యం ప్రియులకు షాక్.. నేటి నుంచి వైన్స్ బంద్.. మళ్లీ ఆ రోజే ఒపెన్
Minister Uttam: ఇది గ్లోబల్ సమ్మిట్ రేంజ్.. ఫేమస్ కంపెనీలతో 97,000 కోట్ల ఒప్పందం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Minister Uttam: ఇది గ్లోబల్ సమ్మిట్ రేంజ్.. ఫేమస్ కంపెనీలతో 97,000 కోట్ల ఒప్పందం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Minister Uttam: తెలంగాణ రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు మార్గం సుగమమైంది. ఆసియా దేశాలకు చెందిన రెండు కీలక అంతర్జాతీయ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం రూ.97,000 కోట్ల విలువైన మెగా ఒప్పందాలను కుదుర్చుకున్నట్లు రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో సాంకేతికత, డేటా సెంటర్లు, పునరుత్పాదక ఇంధన రంగాలకు ఈ ఒప్పందాల ద్వారా రాష్ట్రంలో అభివృద్ధి జరగనుంది. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వివరాల ప్రకారం.. ఈ రెండు ఒప్పందాలలో అత్యంత కీలకమైనది సింగపూర్‌కు చెందిన ఏజీఐడీసీ (AGIDC) కంపెనీతో కుదిరింది. […]

Minister Seethakka: మహిళా ఆధారిత అభివృద్ధికి గ్లోబల్ మోడల్‌గా తెలంగాణ.. మంత్రి సీతక్క కీలక ప్రకటన

Minister Seethakka: మహిళా ఆధారిత అభివృద్ధికి గ్లోబల్ మోడల్‌గా తెలంగాణ.. మంత్రి సీతక్క కీలక ప్రకటన

Minister Seethakka: తెలంగాణ రాష్ట్రం మహిళా ఆధారిత అభివృద్ధికి ప్రపంచానికే ఒక నమూనాగా నిలుస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ప్రకటించారు. ప్రపంచ వేదికపై తెలంగాణ మహిళా శక్తిని ప్రతిధ్వనింపజేస్తూ ఆమె చేసిన ప్రసంగం దేశం దృష్టిని ఆకర్షించింది. మహిళా సాధికారత ద్వారానే రాష్ట్రం ఆర్థికంగా బలోపేతం అవుతుందని ప్రభుత్వం బలంగా విశ్వసిస్తోందని ఆమె తెలిపారు. ‘తెలంగాణలో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం ద్వారా 65 లక్షల మహిళా స్వయం సహాయక సభ్యులు ఏకమయ్యారు. […]

Sarpancha elections: జయశంకర్ జిల్లాలో 18 మంది సర్పంచ్‌లు ఏకగ్రీవం.. ఎమ్మెల్యే గండ్ర అభినందనలు
Top 20 News Today: ఏపీలో స్క్రబ్ టైఫస్ వైరస్ కలకలం, వీధి కుక్కల కారణంగా మరో ప్రాణం బలి
Elections Fight: పంచాయితీ ఎన్నికల వేళ హీటెక్కిన పల్లెలు.. రంగంలోకి నేతల అనుచరులు

Elections Fight: పంచాయితీ ఎన్నికల వేళ హీటెక్కిన పల్లెలు.. రంగంలోకి నేతల అనుచరులు

Elections Fight: తెలంగాణ రాష్ట్రంలో మూడు దశల్లో జరగబోతున్న సర్పంచ్ ఎన్నికల సందర్భంగా పల్లె రాజకీయాలు హీటెక్కుతున్నాయి. నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో, అభ్యర్థులు తమ ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు. సర్పంచ్ ఎన్నికలు అధికారికంగా పార్టీ గుర్తులతో జరగనప్పటికీ, తమకు మద్దతు ఇచ్చే అభ్యర్థులను గెలిపించుకోవడానికి ప్రధాన పార్టీల అగ్రనేతలు సైతం ప్రచారంలోకి దూకారు. ఈ క్రమంలో ఆయా పార్టీల అగ్రనేతల మధ్య చోటు చేసుకుంటున్న విమర్శలు, ప్రతి విమర్శలతో గ్రామీణ రాజకీయం సెగలు కక్కుతోంది. రాష్ట్ర రాజకీయాలలో […]

Big Stories

Advertisement
×