E-Paper
Advertisement
Love Incident: పక్కా ప్లాన్ ప్రకారమే పిలిచి! బీరంగూడ లవ్ అండ్ మర్డర్ స్టోరీలో అసలు కథ ఇదే!
Top 20 News Today: దారుణం.. విద్యార్థికి అట్లకాడతో వాతలు పెట్టిన ట్యూషన్ టీచర్, తిరుపతి జిల్లాలో ఏనుగుల బీభత్సం

Top 20 News Today: దారుణం.. విద్యార్థికి అట్లకాడతో వాతలు పెట్టిన ట్యూషన్ టీచర్, తిరుపతి జిల్లాలో ఏనుగుల బీభత్సం

1. గ్లోబల్ సమ్మిట్ అద్భుతం-సీఎం రేవంత్ రెడ్డి గ్లోబల్ సమ్మిట్ అద్భుతంగా జరిగిందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సమ్మిట్ ఎంతటి విజయం సాధించిందో సోనియా, ఖర్గే, రాహుల్, ప్రియాంకకు వివరించానని అన్నారు ముఖ్యమంత్రి. తెలంగాణ విజన్ అంటే ఏంటో ఈ సమ్మిట్ ద్వారా ప్రపంచానికి తెలిసిందని అన్నారు. తెలంగాణలో విద్యారంగానికి విశేష ప్రాధాన్యతనిస్తున్నట్టు చెప్పారు. సంప్రదాయ విద్య కాకుండా.. నైపుణ్యంతో కూడిన విద్యను అందించడానికి కూడా తాము ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి 2. […]

Prabhakar Rao Surrender: ఫోన్ ట్యాపింగ్ కేసులో.. ప్రభాకర్ రావు సరెండర్
Sarpanch Elections: విచిత్రమైన ఎన్నికల ఫలితం.. సర్పంచ్ ఎన్నికల్లో మరణించిన అభ్యర్థి విజయం
Sarpanch Elections: తెలంగాణలో కాంగ్రెస్‌కు పూర్వవైభవం.. సర్పంచ్ ఎన్నిక‌ల్లో తిరుగులేని ఆధిక్యం

Sarpanch Elections: తెలంగాణలో కాంగ్రెస్‌కు పూర్వవైభవం.. సర్పంచ్ ఎన్నిక‌ల్లో తిరుగులేని ఆధిక్యం

Sarpanch Elections: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవాన్ని సంతరించుకున్న‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ తిరుగులేని ఆధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శించడమే దీనికి నిద‌ర్శ‌నంగా తెలుస్తోంది. జిల్లాల వారీగా మెజారిటీ గ్రామ పంచాయ‌తీల్లో తాను బ‌ల‌ప‌రిచిన అభ్య‌ర్థుల‌ను గెలిపించుకొని కాంగ్రెస్‌ స‌త్తాచాటింది. ఒకనాడు ప్రత్యేక తెలంగాణను ఇచ్చిన పార్టీగా అనంత‌రం ప‌రిణామాల్లో రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొన్నా, ఇప్పుడు కాంగ్రెస్ తిరిగి తన పట్టును నిలుపుకుంది. తెలంగాణ పల్లెల్లో తిరిగి తన జెండాను రెపరెపలాడించింది. సంక్షేమ పథ‌కాలే […]

MP Chamala Kiran Kumar: లోక్‌సభలో ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి.. బీసీ రిజర్వేషన్లపై ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి
Telangana BJP: తెలంగాణ ఎంపీలపై మోదీ సీరియస్.. ఇలా అయితే కష్టం, బీజేపీ నేతలకు ప్రధాని క్లాస్
Panchayat Elections Live Updates: ప్రశాంతంగా ముగిసిన పోలింగ్.. మొదలైన కౌంటింగ్
DGP Shivdhar Reddy: గ్రామ పంచాయతీ ఎన్నికలకు పోలీసు బందోబస్తు సిద్ధం.. డీజీపీ శివధర్ రెడ్డి

DGP Shivdhar Reddy: గ్రామ పంచాయతీ ఎన్నికలకు పోలీసు బందోబస్తు సిద్ధం.. డీజీపీ శివధర్ రెడ్డి

DGP Shivdhar Reddy: తెలంగాణ రాష్ట్రంలో రేపు జరగనున్న తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి భద్రతా ఏర్పాట్లు పూర్తయ్యాయని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) బి. శివధర్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్ నగరం మినహా రాష్ట్రవ్యాప్తంగా 3,800కు పైగా గ్రామ పంచాయతీలలోని దాదాపు 37,000 వార్డులకు పోలింగ్ నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయని ఆయన తెలిపారు. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా పర్యవేక్షించేందుకు 3,000కు పైగా గ్రామ పంచాయతీలలో వెబ్‌కాస్టింగ్ ద్వారా ప్రత్యక్ష […]

TG Global Summit: అక్షరాల రూ.5.7 లక్షల కోట్ల పెట్టుబడులు.. గ్లోబల్ సమ్మిట్ గ్రాండ్ సక్సెస్
Top 20 News Today: టీటీడీ పరకామణి కేసులో కీలక పరిణామం.. ఏసీబీని ఆదేశించిన హైకోర్టు
Vijay Divas Celebrations: అధికారం ఉంటే నై.. కోల్పోయాక సై.. కేటీఆర్‌కు మరో దెబ్బ
Top 20 News Today: తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ రిలీజ్,  ఓయూకు సీఎం రేవంత్ రెడ్డి
Road Accident: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో ముగ్గురు మృతి

Road Accident: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో ముగ్గురు మృతి

Road Accident: ఆదిలాబాద్ జిల్లాలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జైనథ్ మండలం, తరోడ గ్రామం సమీపంలో ప్రయాణిస్తున్న ఒక కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరొక వ్యక్తికి తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. ఈ ప్రమాదం తెల్లవారుజామున జరగడంతో, స్థానికులు గుర్తించే సమయానికి నష్టం భారీగా జరిగింది. గాయపడిన వ్యక్తిని వెంటనే చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన […]

Sarpanch Elections: తెలంగాణలో గురువారం నుంచే..  తొలి విడత సర్పంచ్ ఎన్నికలు

Big Stories

Advertisement
×