E-Paper
Advertisement
ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓ ఎగిర్త‌పు చుట్టం..! అధికారం వ‌ద్దంటాడు.. పోటీ చేస్తానంటాడు..! ఎవ‌రి కోసం ఇంత గోల‌..?

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓ ఎగిర్త‌పు చుట్టం..! అధికారం వ‌ద్దంటాడు.. పోటీ చేస్తానంటాడు..! ఎవ‌రి కోసం ఇంత గోల‌..?

అత్యుత్సాహంగా, ఆగమాగం చేసే త‌మ నాయ‌కుల‌నుద్దేశించి కేసీఆర్ ఒక పిట్ట‌క‌థ చెబుతూ ఉంటాడు త‌రుచుగా. ఎగిర్త‌పు చుట్ట‌మ‌ని వారికి పేరు పెట్టి సున్నితంగా మంద‌లించి న‌వ్విపిస్తాడు బ‌హిరంగ వేదిక‌ల మీదే. వెనుక‌టికి ఓ ముస‌ల‌వ్వ ద‌గ్గ‌రికి ఓ చుట్ట‌మొచ్చిండంట‌. వ‌చ్చిన‌కాడ్నుంచి ఒక‌టే ఆత్ర‌మాత్రం చేస్తుండంట‌. ఏమైంది..? అని అవ్వ అడిగితే..! ఏ ఏం లేద‌వ్వా.. జ‌ర జ‌ల్దీ పోయే ప‌ని ఉన్న‌ది.. అని అటు ఇటూ కాలుకాలిన పిల్లిలెక్క తిరుగుతున్న‌డ‌ట‌. అయ్యో బిడ్డా అట్ల‌నా..! మ‌రి ఇంట్ల […]

తెలంగాణ‌లో ప‌వ‌న్ దూకుడు వెనుక మోడీ! కోదండ‌రామ్ సంచ‌ల‌న కామెంట్స్‌..! ఆయ‌నేమ‌న్నారంటే..?

తెలంగాణ‌లో ప‌వ‌న్ దూకుడు వెనుక మోడీ! కోదండ‌రామ్ సంచ‌ల‌న కామెంట్స్‌..! ఆయ‌నేమ‌న్నారంటే..?

తెలంగాణ జ‌న స‌మితి అధ్య‌క్షుడు, ఎమ్మెల్సీ కోదండ‌రామ్‌.. ఆంధ్ర పాల‌కులు తెలంగాణ వ‌న‌రుల‌పై క‌న్నేశార‌ని హాట్ కామెంట్స్ చేశారు. ఇవాళ ఆయ‌న టీజేఎస్ పార్టీలో రాష్ట్ర ఆవిర్బావ దినోత్స‌వ వేడుక‌ల్లో పాల్గొన్న అనంత‌రం మీడియాతో మాట్లాడారు. ఈ మ‌ధ్యకాలంలో ఆంధ్ర, తెలంగాణ‌లో జ‌రిగిన రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు, ప‌రిణామాల ప‌ట్ల‌ ఆయ‌న త‌న‌దైన శైలిలో స్పందించారు. తెలంగాణ వ‌న‌రుల‌పై క‌న్నేసి.. ఇక్క‌డి రాజకీయాల్లో పెత్త‌నం కోసం ఆంధ్ర పాల‌కులు ట్రై చేస్తున్నార‌ని, దీనికి కేంద్ర ప్ర‌భుత్వం స‌పోర్టుగా ఉంద‌ని […]

పవన్ కళ్యాణ్‌కు పాలిటిక్స్ తెలీదు.. మోదీ నమ్ముకుని బలి కావొద్దు.. అద్దంకి దయాకర్ షాకింగ్ కామెంట్స్!
కేటీఆర్ నోట ఊహించని బూతులు.. కాంగ్రెస్ సర్కార్ పై కేటీఆర్ ఫైర్..!
కేటీఆర్ 2 వేల నోటు లాంటివాడు.. మెరుస్తాడు కానీ చెల్లడు.. మెట్టు సాయికుమార్ సంచలన వ్యాఖ్యలు!
పవన్ కళ్యాణ్ ‘సంకల్ప సభ’కు షాక్.. తెలంగాణ ప్రభుత్వం నో-పర్మిషన్!
విగ్ర‌హాగ్ర‌హ రాజకీయం! మిలియ‌న్ మార్చ్‌లో మిగిలిన ఘ‌ట్టం త‌ను పూర్తి చేస్తానంటున్న క‌విత!

విగ్ర‌హాగ్ర‌హ రాజకీయం! మిలియ‌న్ మార్చ్‌లో మిగిలిన ఘ‌ట్టం త‌ను పూర్తి చేస్తానంటున్న క‌విత!

మ‌ళ్లీ తెలంగాణ‌లో విగ్ర‌హాల రాజ‌కీయం రాజుకుంది. ఒక‌ప్పుడు తెలంగాణ ఉద్య‌మం ఉవ్వెత్తున ఎగిసిప‌డిన త‌రుణంలో జేఏసీ ఇచ్చిన పిలుపు మేర‌కు చేప‌ట్టిన ట్యాంక్‌బండ్‌పై మిలియ‌న్ మార్చ్ కార్య‌క్ర‌మం ఉద్య‌మ మైలురాయిగా మిగిలింది. ట్యాంక్‌బండ్‌పై ఆంధ్రా నాయ‌కుల విగ్ర‌హాల‌ను టార్గెట్ చేసి ధ్వంసం చేశారు తెలంగాణ ఉద్య‌మ‌కారులు. పోలీసులు ఎంత కంట్రోల్ చేసినా ఆ ఉద్య‌మ‌వేడి ఆగలేదు. వారిని ఆప‌త‌రం కూడ‌డా కాలేదు. భాష్ప‌వాయు గోళాలు ప్ర‌యోగించినా.. వాట‌ర్ క్యాన‌న్ల‌తో చెద‌ర‌గొట్టే ప్ర‌య‌త్నం చేసినా ఫ‌లితం లేకుండా పోయింది. […]

కాంగ్రెస్ ఎస్సీ విభాగం విస్తృత స్థాయి సమావేశం.. ఎస్సీ నాయకులకు టీపీసీసీ చీఫ్ దిశానిర్దేశం!
చెల్లెలి ఫోనే వదల్లేదు.. మళ్లీ వస్తే ఇళ్లల్లో సీసీ కెమెరాలే.. బీఆర్ఎస్ పై కాంగ్రెస్ నేతలు ఫైర్!
లెక్కలేని తిక్కుంది..కానీ దానికో కిక్కుంది! ప‌వ‌న్ స్వ‌యంకృతాప‌రాధం! ఇదో తిక్క రాజ‌కీయ వ్యూహం!
ఆంధ్రుల విగ్రహాలు పగలగొట్టి.. ఏపీకి పార్సిల్ పంపిస్తాం.. కవిత సంచలన కామెంట్స్
తెలంగాణ బీజేపీలో కోవర్టుల కలకలం.. కాంగ్రెస్, బీఆర్ఎస్‌తో కొందరు లీడర్ల రహస్య దోస్తీ!

తెలంగాణ బీజేపీలో కోవర్టుల కలకలం.. కాంగ్రెస్, బీఆర్ఎస్‌తో కొందరు లీడర్ల రహస్య దోస్తీ!

BJP Coverts: సేచ్ఛ బ్యూరో: తెలంగాణ బీజేపీలో కోవర్టుల వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా జాతీయ నాయకత్వం వ్యూహాలు రచిస్తుంటే, క్షేత్రస్థాయిలో కొందరు లీడర్ల తీరు పార్టీకి శాపంగా మారిందనే చర్చ నడుస్తోంది. పలువురు ముఖ్య నేతలు అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్‌తో కూడా టచ్‌లో ఉన్నారనే లీక్‌లు కమలదళంలో కలకలం సృష్టిస్తున్నాయి. ఈ వ్యవహారంపై ఇప్పటికే ఢిల్లీ హైకమాండ్‌కు పూర్తి నివేదిక అందినట్లు తెలుస్తోంది. తెలంగాణ బీజేపీకి చెందిన […]

నాడు చంద్రబాబు.. నేడు రేవంత్ రెడ్డి.. ఉచిత విద్యుత్‌పై ఇద్దరిదీ ఒకే కుట్ర- జీవన్ రెడ్డి

నాడు చంద్రబాబు.. నేడు రేవంత్ రెడ్డి.. ఉచిత విద్యుత్‌పై ఇద్దరిదీ ఒకే కుట్ర- జీవన్ రెడ్డి

BRS Leaders: జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రులు తాటిపర్తి జీవన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, జెడ్పీ వైస్ చైర్మన్ హరిచరణ్ రావు సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై వారు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి మాటలకు, చేతలకు పొంతన లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టబోమని చెప్తూనే, ట్రాన్స్ఫార్మర్లకు మీటర్లు ఎందుకు పెడుతున్నారో సమాధానం చెప్పాలని […]

యూత్ డిక్లరేషన్‌పై రాహుల్ గాంధీని నిలదీయండి.. ముషీరాబాద్ వేదికగా కేటీఆర్ సంచలన పిలుపు!

యూత్ డిక్లరేషన్‌పై రాహుల్ గాంధీని నిలదీయండి.. ముషీరాబాద్ వేదికగా కేటీఆర్ సంచలన పిలుపు!

KTR: బ్యూరో స్వేచ్ఛ: యూత్ డిక్లరేషన్ పేరిట తెలంగాణ నిరుద్యోగ విద్యార్థులను కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసంపై రాహుల్ గాంధీని నిలదీయాలని బీఆర్​ఎస్​ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి ముషీరాబాద్ నియోజకవర్గానికి రాహుల్ గాంధీని తీసుకువచ్చి అడ్డగోలు హామీలిచ్చి ఆ తరువాత అందరినీ దగా చేశారన్నారు. రాహుల్ గాంధీ వచ్చి డిక్లరేషన్ల పేరుతో ఉద్యోగాలు ఇస్తామని, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని అడ్డగోలు హామీలు ఇచ్చి, విద్యావంతులైన యువకులతో కూడా ఓట్లు వేయించుకొని ఇప్పటిదాకా కనీసం […]

రైల్వే పట్టాలు కోసేయమంటే అరెస్ట్ చేయక హారతి ఇస్తారా? బాల్క సుమన్‌పై శివసేన రెడ్డి ఫైర్!

Big Stories

Advertisement
×