E-Paper
Advertisement
తెలంగాణలో బెంగాల్ సీన్ రిపీట్.. మస్తు ధీమాగా ఉన్న కమలం పార్టీ!

తెలంగాణలో బెంగాల్ సీన్ రిపీట్.. మస్తు ధీమాగా ఉన్న కమలం పార్టీ!

BJP Strategy: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త వ్యూహాలతో దూసుకుపోవాలని భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. గతంలో పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో అమలు చేసిన అత్యంత విజయవంతమైన ఫార్ములాను ఇప్పుడు తెలంగాణలోనూ పునరావృతం చేసేందుకు కమలం పార్టీ సర్వసన్నద్ధమవుతోంది. రాష్ట్రంలో త్వరలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) ప్రక్రియ ప్రారంభమవ్వనున్న నేపథ్యంలో కాషాయదళం అందుకు సిద్ధమవుతోంది. ఎస్ఐఆర్ ను కాషాయదళం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందులో భాగంగా బూత్ స్థాయి కార్యకర్తలపై పార్టీ పెద్ద ఎత్తున బాధ్యతలను […]

బీజేపీలో భగీరథ్ ప్రకంపనలు.. సొంత పార్టీలో వినిపిస్తున్న అసమ్మతి స్వరం.. డైలమాలో కీలక నేతలు!
బండి భ‌గీర‌థ్ ఉదంతాన్ని ర‌చ్చ‌కెక్కించిన బీజేపీ నిజామాబాద్ కీల‌క నేత‌..!? ఎవ‌రాయ‌న‌..? ఎందుకు??
తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా
భారత్‌లో ఎకనమిక్ ఎమర్జెన్సీ రాబోతుందా.. ప్రధాని మాటల వెనుక అసలు గుట్టు ఇదే!

భారత్‌లో ఎకనమిక్ ఎమర్జెన్సీ రాబోతుందా.. ప్రధాని మాటల వెనుక అసలు గుట్టు ఇదే!

Modi Warning: కేంద్రంలో ఎన్డీయే వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత.. భారత ప్రధానిగా నరేంద్రమోడీ మూడోసారి ప్రమాణస్వీకారం చేశాక.. బెంగాల్‌ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించాక.. తొలిసారి తెలంగాణ గడ్డ మీద కాలు మోపారు నరేంద్రమోడీ. అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు లాంఛనప్రాయంగా ముగిశాక.. పరేడ్‌గ్రౌండ్ నుంచి తెలంగాణ బీజేపీకి దశ, దిశను నిర్దేశిస్తారని.. కార్యకర్తల్లో జోష్ నింపుతారని.. బెంగాల్ తర్వాత నెక్ట్స్ టార్గెట్ తెలంగాణే అనే విషయాన్ని గట్టిగా చెబుతారని అంతా అనుకున్నారు. తన ప్రసంగంలో […]

బిగ్ బ్రేకింగ్.. ప్రధాని మోదీ షెడ్యూల్లో మార్పులు
తెలంగాణలో బీజేపీ ‘మాస్టర్ ప్లాన్’.. టార్గెట్ బీఆర్ఎస్, అసలు గురి కాంగ్రెస్!
జైశ్రీరామ్ అంటే.. పైనుంచి పైసలు పడుతున్నాయా?, మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు
భాగ్య నగరంలో బీజేపీ బిగ్ బాంబ్.. ఇతర పార్టీలోని కీలక నేతలకు భారీ ఆఫర్లు..!
అమిత్ షా స్కెచ్‌.. దీదీకి చెక్..! తెలంగాణ‌లో అదే వ్యూహ‌మా…! ఇక్క‌డంత సీన్ ఉందా??

అమిత్ షా స్కెచ్‌.. దీదీకి చెక్..! తెలంగాణ‌లో అదే వ్యూహ‌మా…! ఇక్క‌డంత సీన్ ఉందా??

ప‌శ్చిమ బెంగాల్‌లో అంతా అనుకున్న‌ట్టుగానే దీదీకి చెక్ ప‌డింది. తీవ్ర ఉత్కంఠ నేప‌థ్యంలో ఇక్క‌డ బీజేపీ గ‌ట్టెక్కింది. ఘ‌న విజ‌యం సాధించింది. కొత్త చ‌రిత్ర సృష్టించింది. చాలా మంది అక్క‌డ భాయ‌న‌క రాజ‌కీయ వాతావ‌ర‌ణాన్ని వ్య‌తిరేకించారు. ఆ భ‌యం పోగొట్టే క్ర‌మంలో కేంద్రం స‌క్సెస‌య్యింది. ధైర్యంగా ఓటేసే స్వేచ్చాయుత వాతావ‌ర‌ణానికి అనువుగా మార్చ‌డ‌మే అక్క‌డ బీజేపీ విజ‌యంగా భావించింది. కేంద్ర హోం మంత్రి దీనికి ఆద్యుడిగా నిలిచాడు. మొద‌టి నుంచి బెంగాల్ మీద క‌న్నేశాడు. దీదీ మ‌మ‌తా […]

బెంగాల్‌లో బీజేపీ ప్రభంజనం.. తెలంగాణలోనూ ఎగిరేది కమలమే, రామచంద్రరావు ధీమా వ్యక్తం
మోడి పర్యటన వేళ బీజేపీ కీలక నిర్ణయం.. సోషల్ మీడియాలో విపక్షాలపై డిజిటల్ దండయాత్ర!

మోడి పర్యటన వేళ బీజేపీ కీలక నిర్ణయం.. సోషల్ మీడియాలో విపక్షాలపై డిజిటల్ దండయాత్ర!

BJP Campaign: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలో సమరానికి సిద్ధం కావాలని తెలంగాణ బీజేపీ కేడర్‌కు అధిష్టానం దిశా నిర్దేశం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనను పురస్కరించుకుని, విపక్షాలే లక్ష్యంగా సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడాలని టీబీజేపీ నిర్ణయించింది. తెలంగాణ రాజకీయాల్లో సోషల్ మీడియా వేదికగా సరికొత్త యుద్ధానికి భారతీయ జనతా పార్టీ తెరలేపింది. విమర్శల పదును పెంచాలని, కాంగ్రెస్, బీఆర్ఎస్‌లపై సోషల్ మీడియా వార్ షురూ చేయాలని రాష్ట్ర నాయకత్వం ఆదేశించినట్లు తెలిసింది. రాష్ట్రంలో […]

తెలంగాణకు ప్రధాని మోదీ.. మే 9న పరేడ్ గ్రౌండ్స్ వేదికగా భారీ బహిరంగ సభ
చావు ద‌ప్పి క‌న్ను లొట్ట‌బోయిన‌.. తెలంగాణ బీజేపీ!

చావు ద‌ప్పి క‌న్ను లొట్ట‌బోయిన‌.. తెలంగాణ బీజేపీ!

తెలంగాణ‌పై తేజ‌స్వీ సూర్య చేసిన కామెంట్లు.. తెలంగాణ బీజేపీని ఉక్కిరిబిక్కిరి చేశాయి. దీన్ని స‌మ‌ర్థించుకోలేక‌, స‌ర్దిచెప్ప‌లేక నానా అవ‌స్థ‌లు ప‌డ్డారు ఆ పార్టీ ఎంపీలు, రాష్ట్ర అధ్య‌క్షుడు రాంచంద్రారావు. ఓవైపు బీఆరెస్‌, మ‌రోవైపు కాంగ్రెస్‌తో పాటు ప్ర‌జా సంఘాలు, వివిధ పార్టీల నాయ‌కులు బీజేపీని తీవ్రంగా విమ‌ర్శించారు. ఎంపీల మౌనంపై మ‌రింత మండిప‌డ్డారు. స‌మ‌ర్థించే వారి దోర‌ణ‌నిని ఎండ‌గ‌ట్టారు. తేజ‌స్వీ దిష్ట‌బొమ్మ‌ను కూడా ద‌హ‌నం చేసి.. ఆందోళ‌న‌కు దిగారు. ఓ వైపు బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు దీన్ని […]

మూలిగే న‌క్క‌పై తాటికాయ…  తెలంగాణ బీజేపీపై తేజ‌స్వీ సూర్య కామెంట్స్ ఎఫెక్ట్‌..!

మూలిగే న‌క్క‌పై తాటికాయ… తెలంగాణ బీజేపీపై తేజ‌స్వీ సూర్య కామెంట్స్ ఎఫెక్ట్‌..!

డీలిమిటేష‌న్ అంశం.. ఇప్ప‌టికే తెలంగాణ బీజేపిని డిఫెన్స్‌లో ప‌డేస్తున్నది. దీన్ని ఓన్ చేసుకునే స్థితిలో ఆ పార్టీ లేదు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణ‌యంతో ద‌క్షిణాది రాష్ట్రాల‌కు రాజ‌కీయంగా మ‌రింత ఇబ్బందిక‌రంగా మారుతుంద‌నే అభిప్రాయాలు స‌ర్వత్రా వ్య‌క్త‌మ‌వుతున్న నేప‌థ్యంలో ..అఖిల‌ప‌క్షం నిర‌స‌న‌లు, ఆందోళ‌న‌ల‌కు దిగుతున్నారు. దీనిపై పార్ల‌మెంటులో సీరియ‌స్‌గా చ‌ర్చ జ‌ర‌గుతున్న‌ది. ఇప్ప‌టికే సీఎం రేవంత్‌రెడ్డి దీనిపై లేఖ రాశారు. తమిళ‌నాడు సీఎం స్టాలిన్ బిల్లు ప్ర‌తుల‌ను తగులబెట్టారు. కేటీఆర్ సైతం ద‌క్షిణాది రాష్ట్రాల ప్ర‌మేయం 24 […]

Big Stories

Advertisement
×