E-Paper
Advertisement

బిగ్ బ్రేకింగ్.. ప్రధాని మోదీ షెడ్యూల్లో మార్పులు

బిగ్ బ్రేకింగ్.. ప్రధాని మోదీ షెడ్యూల్లో మార్పులు
Advertisement

Modi Visit: స్వేచ్ఛ బ్యూరో: ప్రధాని మోడీ ఈనెల 10న తెలంగాణకు రానున్నారు. కాగా మోడీ షెడ్యూల్ లో స్వల్ప మార్పులు జరిగాయి. హైదరాబాద్ పర్యటన మొత్తం ప్రధాని రోడ్డు మార్గానే కొనసాగనున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి హెచ్ఐసీసీ-సాయి సింధు హాస్పిటల్-బేగంపేట విమానాశ్రయం-పరేడ్ గ్రౌండ్-బేగంపేట విమానాశ్రయం వరకు రోడ్డు మార్గంలోనే ప్రధాని ప్రయాణం చేయనున్నారు. ముందస్తు షెడ్యూల్ ప్రకారం బేగంపేట విమానాశ్రయం నుంచి హెచ్ఐసీసీ వరకు ప్రత్యేక ఆర్మీ హెలికాప్టర్ లో వెళ్లాల్సి ఉండగా అనివార్య కారణాలతో రోడ్డు మార్గాన రీషెడ్యూల్ చేసినట్లు తెలుస్తోంది.

Also Read: తెలంగాణకు బుల్లెట్ రైలు వచ్చేస్తోంది.. ఎక్కడెక్కడ ఆగుతుందంటే?

మాజీ ఎంపీ బీబీపాటిల్..

Advertisement

తెలంగాణ రాష్ట్రంలో రాబోయేది బిజెపి ప్రభుత్వమేనని దేశ ప్రధాని నరేంద్ర మోడీపై ప్రజలకు ఎంతో విశ్వాసం ఉందని అందుకు నిదర్శనమే పశ్చిమబెంగాల్లో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి రావడం అని మాజీ ఎంపీ బీబీపాటిల్, రాష్ట్ర నేత ఎం. జైపాల్ రెడ్డిలు అన్నారు. జహీరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈనెల 10వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ వస్తున్నారని అక్కడ జరిగే సభకు జహీరాబాద్ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున బిజెపి నాయకులు, అభిమానులు తరలి రావాలని పిలుపునిచ్చారు.

Also read: భర్తపై గృహ హింస కేసు పెట్టిన నటి సెలీనా జైట్లీ.. నష్టపరిహారం ఎంతంటే?

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×