E-Paper
Advertisement
Adani Hindenburg | అడానీ హిండెన్ బర్గ్ కేసులో సెబీ దర్యాప్తు.. సుప్రీం కోర్టు కీలక నిర్ణయం
Supreme Court : అమరావతి కేసుల విచారణ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే?

Supreme Court : అమరావతి కేసుల విచారణ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే?

Supreme Court : ఏపీ రాజధాని అమరావతికి సంబంధించిన కేసుల విచారణను సుప్రీంకోర్టు ఏప్రిల్‌కు వాయిదా వేసింది. ఆ నెలలోని నాన్‌ మిస్‌లేనియస్‌ డేలో వాదనలు వింటామని న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా ధర్మాసనం స్పష్టం చేసింది. ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రాష్ట్ర హైకోర్టు 2022 మార్చిలో తీర్పు వెలువరించింది. మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం చేయాల్సిన పనులపై కాలపరిమితి విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఉన్నత న్యాయస్థానం తీర్పును సవాల్‌ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

Supreme Court: బెయిల్‌ పిటిషన్లు ఆలస్యం చేయరాదు.. సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్య..

Supreme Court: బెయిల్‌ పిటిషన్లు ఆలస్యం చేయరాదు.. సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్య..

Supreme Court: బెయిల్‌.. ముందస్తు బెయిల్‌లు అనేవి వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించినవని.. అటువంటి పిటిషన్లు ఆలస్యం చేయకుండా త్వరితగతిన విచారణ చేపట్టాలని జస్టిస్‌ సీటీ రవి కుమార్‌, జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న ఓ చీటింగ్‌, ఫోర్జరీకి సంబంధించిన కేసు విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించి 2022లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావించింది. అయినప్పటికీ.. మునుపటి పరిస్థితులు పునరావృతమవుతోన్న దృష్ట్యా బెయిల్‌.. ముందస్తు బెయిల్‌ […]

Sexual Harassment On Women Judge : మహిళా జడ్జికి లైంగిక వేధింపులు.. చనిపోయేందుకు అనుమతినివ్వండి.. సీజేఐకి లేఖ
Mahua Moitra | లోక్‌సభ సభ్యత్వం రద్దు.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన మహువా మొయిత్రా
Article 370 | ఆర్టికల్ 370 రద్దు.. సుప్రీం తీర్పుపై ఏ పార్టీ ఏమన్నదంటే..
Article 370 Verdict : ఆర్టికల్‌ 370 రద్దు రాజ్యాంగబద్ధమే.. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు..
Article 370 Verdict : ఆర్టికల్‌ 370పై నేడే సుప్రీం తీర్పు.. సర్వత్రా ఉత్కంఠ..
Chandrababu Bail: చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్.. జనవరి 19కి వాయిదా
AP Fibrenet Case : ఫైబర్​ నెట్​ కేసులో చంద్రబాబుకు ఊరట.. సుప్రీం కీలక ఆదేశాలు!
Jagan news: బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ.. జగన్ , సీబీఐకు సుప్రీంకోర్టు నోటీసులు..
Chandrababu Supreme Court : క్వాష్ పిటీషన్ తీర్పు మళ్లీ వాయిదా వేసిన సుప్రీం కోర్టు
Supreme Court : ప్రజాప్రతినిధులపై కేసులు..  సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..

Supreme Court : ప్రజాప్రతినిధులపై కేసులు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..

Supreme Court : పబ్లిక్ సర్వెంట్స్ , ప్రజాప్రతినిధులకు సంబంధించిన క్రిమినల్ కేసులను పరిష్కరించడానికి.. ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిఐఎల్)పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఎంపీలు, ఎమ్మెల్యేలపై 5,175 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, అందులో 40 శాతం.. అంటే 2,116 కేసులు కనీసం ఐదేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయని హైకోర్టుల డేటాను పిల్ ప్రస్తావించింది. పిటిషనర్ల అభ్యర్థనపై, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్..ఈ ప్రజాప్రతినిధులపై కేసుల విచారణ […]

National Legal Services Day : నేషనల్ లీగల్ సర్వీసెస్ డే.. ఈ ఏడాది థీమ్ ఇదే..
Rushikonda Constructions : రుషికొండ నిర్మాణాలపై సుప్రీంలో విచారణ.. పిటిషన్ డిస్ మిస్

Big Stories

Advertisement
×