E-Paper
Advertisement

AP Fibrenet Case : ఫైబర్​ నెట్​ కేసులో చంద్రబాబుకు ఊరట.. సుప్రీం కీలక ఆదేశాలు!

AP Fibrenet Case : తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకి ఏపీ ఫైబర్ నెట్ కేసులో ఊరట లభించింది. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు పిటిషన్ కోసం నవంబర్ 30న సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఇరు పక్షాల వాదన విన్న అత్యున్నత కోర్టు డిసెంబర్ 12న విచారణ వాయిదా చేసింది.

విచారణ జరిగేంతవరకు చంద్రబాబుపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆంధ్ర ప్రదేశ్ సిఐడీకి ఆదేశాలు జారీ చేసింది. ఇంతకుముందు జరిగిన విచారణ సమయంలో సుప్రీం కోర్టు.. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై తీర్పు వచ్చిన తరువాతనే బెయిల్ పిటిషన్‌ను పరిశీలిస్తామని తెలిపింది. క్వాష్ పిటిషన్ పై తీర్పు వెలువడకపోవడంతో ఇప్పుడు విచారణను మరోసారి వాయిదా వేసింది.

Advertisement

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×