E-Paper
Advertisement

Chandrababu Supreme Court : క్వాష్ పిటీషన్ తీర్పు మళ్లీ వాయిదా వేసిన సుప్రీం కోర్టు

Chandrababu Supreme Court : ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో(AP Skill Development Case)టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు తన తీర్పును మరోసారి వాయిదా వేసింది. ఈ కేసులో ముందుగా చంద్రబాబునాయుడు ఏపీ హైకోర్టులో క్వాష్ పిటీషన్ దాఖలు చేశారు. కానీ హైకోర్టు పిటీషన్ డిస్మిస్ చేసింది.

దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు తరఫు న్యాయవాదులు దేశపు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. క్వాష్ పిటిషన్ కొట్టివేత వ్యవహారంపై వాదోపవాదాలు పూర్తయిన నేపథ్యంలో సుప్రీం కోర్టు ఇంతకు ముందు తీర్పు రిజర్వ్ చేసింది. అయితే నవంబర్ 9న తీర్పు వెలువరించాల్సి ఉండగా.. సుప్రీం కోర్టు తీర్పును మరోసారి వాయిదా వేస్తూ దీపావళి సెలవులు పూర్తయ్యక అంటే తీర్పు వెల్లడిస్తామని సుప్రీం న్యాయమూర్తులు తెలిపారు. నవంబర్ 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు దీపావళి సెలవులున్నాయి. ఈ నేపథ్యంలో నవంబర్ 23లోగా తీర్పు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

Advertisement

మరోవైపు ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్‌పై విచారణను సుప్రీం కోర్టు వాయిదా వేసింది. నవంబర్ 30న ఈ కేసు విచారణ చేపడుతామని ఉన్నత న్యాయస్థానం తెలిపింది. అలాగే చంద్రబాబుని ఈలోగా అరెస్టు చేయవద్దని సిఐడి అధికారులను ఆదేశించింది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×