E-Paper
Advertisement
రాజకీయ కక్ష కోసం ప్రాజెక్టులను ఎండబెడతారా? కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్!

రాజకీయ కక్ష కోసం ప్రాజెక్టులను ఎండబెడతారా? కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్!

KTR: కరీంనగర్ పర్యటనలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజకీయ కక్ష సాధింపు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై ఉద్దేశపూర్వకంగానే బదనాం చేస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన ప్రభుత్వం ప్రదర్శిస్తున్న ‘క్రిమినల్ నెగ్లిజెన్సీ’ వల్ల రైతులకు తీవ్ర నష్టం జరుగుతోందని ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అన్నీ సక్కగానే ఉన్నాయని, కేవలం సీఎం బుర్రే సరిగా పనిచేయడం లేదని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి సర్కార్‌ను నడపడం […]

Ramchander Rao: సీఎం రేవంత్ రెడ్డికి.. బీజేపీ చీఫ్ రాంచందర్ రావు బహిరంగ లేఖ!
Harish Rao: హరీష్ రావు కసబ్ లాంటోడు.. మెట్టు సాయి కుమార్ ఫైర్!
ప్రముఖ గాయని జానకి మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం
అన్నం తినేవాడెవడైనా అలా మాట్లాడతాడా? హరీష్‌రావుపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్!
KTR Challenge: కాంగ్రెస్ సర్వేలోనే బీఆర్ఎస్‌కు 78 సీట్లు.. దమ్ముంటే ఎన్నికలకు రండి: కేటీఆర్ సవాల్!
Puvvada Ajay: సీఎం నన్ను కించపరుస్తున్నారంటూ.. . పువ్వాడ అజయ్ కుమార్ ఎమోషనల్..!
Kaleshwaram: బీజేపీ ఎంపీకి బీఆర్ఎస్ లీడర్ స్క్రిప్టా.. షాకింగ్ రిపోర్టును బయటపెట్టిన సీఎం రేవంత్!
Corporation Appointments: కార్పొరేషన్ చైర్మన్ పదవుల భర్తీకి డేట్ ఫిక్స్.. ఫైనల్ లిస్ట్ విడుదల..?

Corporation Appointments: కార్పొరేషన్ చైర్మన్ పదవుల భర్తీకి డేట్ ఫిక్స్.. ఫైనల్ లిస్ట్ విడుదల..?

Corporation Appointments: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కార్పొరేషన్ చైర్మన్ పదవుల భర్తీ ప్రక్రియ చివరి అంకానికి చేరుకుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కీలకమైన నామినేటెడ్ పదవులను దక్కించుకునేందుకు చాలా మంది నేతలు ముమ్మర ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే పదవులు పొందిన నేతలు రెన్యువల్ కోసం ప్రయత్నిస్తుండగా.. కొత్త నేతలు “ఈ ఒక్కసారికి మాకు అవకాశం ఇవ్వండి. పార్టీ కోసం కష్టపడ్డాం” అంటూ పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసుకుంటున్నారు. అధిష్టానం […]

కౌరవ వంశాన్ని పాతాళానికి తొక్కుతాం.. కేసీఆర్ ఫ్యామిలీపై సీఎం రేవంత్ ఫైర్!

కౌరవ వంశాన్ని పాతాళానికి తొక్కుతాం.. కేసీఆర్ ఫ్యామిలీపై సీఎం రేవంత్ ఫైర్!

Revanth Reddy: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం ముదిరింది. ఖమ్మం జిల్లా జగన్నాథపురం వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబంపై నిప్పులు చెరిగారు. రాబోయే ఎన్నికలను ‘కురుక్షేత్రం’తో పోల్చిన ఆయన.. అధర్మ కౌరవ వంశాన్ని (కేసీఆర్ కుటుంబాన్ని) తెలంగాణ గడ్డ నుంచి పాతాళానికి తొక్కుతామని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘పాపాల భైరవుడిని’ ఫామ్‌హౌస్‌లోనే బంధించామని, అతనికిక విముక్తి లేదంటూ ఘాటుగా విమర్శించారు. భద్రాద్రి రాముడి సాక్షిగా రాబోయే ఎన్నికల్లో 117 స్థానాలు […]

Addanki Dayakar: కేసీఆర్ రాసి పెట్టుకో.. ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ మాస్ వార్నింగ్!

Addanki Dayakar: కేసీఆర్ రాసి పెట్టుకో.. ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ మాస్ వార్నింగ్!

Addanki Dayakar: స్వేచ్ఛ బ్యూరో: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లపై ప్రభుత్వ విప్, కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కేటీఆర్ తన సొంత పార్టీని పటిష్టం చేసుకోలేక, సోషల్ మీడియా వేదికగా, నకిలీ సర్వేల పేరుతో ప్రజలను, తన క్యాడర్‌ను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌కు సవాల్.. ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ అంతర్గత సంక్షోభం, ఆ పార్టీ రాజకీయ భవిష్యత్తుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.​”నేనే మళ్లీ […]

Revanth Grandson: మనవడి కోసం పూరీలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి!
CM Revanth Reddy: గాంధీ భవన్ లీడర్లకు సీఎం రేవంత్ మాస్ వార్నింగ్.. 30 నెలల పాలనపై సీఎం షాకింగ్ రిపోర్ట్!

CM Revanth Reddy: గాంధీ భవన్ లీడర్లకు సీఎం రేవంత్ మాస్ వార్నింగ్.. 30 నెలల పాలనపై సీఎం షాకింగ్ రిపోర్ట్!

CM Revanth Reddy: స్వేచ్చ బ్యూరో: “ప్రభుత్వం ఇంత చేస్తుంటే.. మీరేం చేస్తున్నారు?” అంటూ తాజాగా ప్రజా భవన్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, నియోజకవర్గ ఇన్‌చార్జులపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో, ముఖ్యంగా గాంధీ భవన్ వర్గాల్లో అత్యంత హాట్ టాపిక్‌గా మారింది. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పార్టీ శ్రేణులు, కీలక నేతలు ఘోరంగా విఫలమవుతున్నారనేది సీఎం […]

మమ్మల్ని కొన్నాళ్లు పని చేయనివ్వండి.. విపక్షాలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్!
కేసీఆర్ ఒప్పుకుంటే రేపే అసెంబ్లీ.. దమ్ముంటే డేట్ ఫిక్స్ చేయండి- సీఎం రేవంత్

Big Stories

Advertisement
×