E-Paper
Advertisement

Revanth Grandson: మనవడి కోసం పూరీలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి!

Revanth Grandson: మనవడి కోసం పూరీలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి!
Advertisement

Revanth Grandson: తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటా.. అని మనవడు అడిగితే తప్పుతుందా? పక్కన మనవడు, చేతిలో పిడికెడు పిండి, దోసిట్లో నవ్వులు, గుండ్రంగా లేని డజన్ పూరీలు బిజీ బిజీగా సాగుతున్న ప్రజా జీవితంలో సీఎం రేవంత్ రెడ్డి మనవడితో కలిసి పూరీలు వేస్తూ గడిపిన ఈ కొన్ని క్షణాలు, మధుర జ్ఞాపకాలు అంటూ సీఎం రేంత్ రెడ్డి ఈ స్పెషల్ వీడియోని సోషల్ మీడియాలో పంచుకున్నారు. నాకు ఇదో మదుర క్షణం అని సీఎం రేవంత్ అన్నారు.

Also read: బండి భగీరథ్‌కు బెయిల్.. కానీ హైకోర్టు పెట్టిన ఆ కఠినమైన షరతులు ఇవే!

సోషల్ మీడియాలో చక్కర్లు.. 

Advertisement

రాష్ట్ర ముఖ్యమంత్రిగా నిరంతరం ప్రజా సమస్యలపై సమీక్షలు, సమావేశాలు, రాజకీయ సమీకరణాలతో ఉంటూ ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఓక్క క్షణం కూడా తీరిక లేకుండా నిరంతరం ప్రజలకోసం పని చేసే సీఎం రేవంత్ రెడ్డి తన హోదాను పక్కన పెట్టి తన మనవడితో ముచ్చటించాడు. అంతే కాకుండా మనవడి కోసం వంట గదిలో తన స్వహస్తాలతో సీఎం రేవంత్ రెడ్డి పూరీలు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో యమ చక్కర్లు కొడుతుంది. సీఎం రేవంత్ రెడ్డికి తన మనవడంటే చాలా ఇష్ట్రం గతంలో కూడా తాత మనవడి అనుభందాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ వీడియో చూసిన కాంగ్రెస్ శ్రేనులు సీఎం రేవంత్ రెడ్డి సింప్లిసిటి అని కొనియాడారు.

Also read: Extramarital Affairs: ఆ ఒక్క కారణంతోనే.. భర్తలను అతి దారుణంగా చంపేస్తున్న భార్యలు!

Advertisement

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×