E-Paper
Advertisement
Rahul Gandhi:  “4.5 కోట్ల ఉద్యోగాలు ప్రమాదంలో ఉన్నాయి”: అమెరికా సుంకాలపై మోదీ మౌనం వీడాలి.. రాహుల్ గాంధీ నిప్పులు!
Jaggareddy: జీవితంలో సంగారెడ్డిలో ఇక పోటీ చేయను.. రాహుల్ గాంధీ వచ్చినా కూడా..? జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

Jaggareddy: జీవితంలో సంగారెడ్డిలో ఇక పోటీ చేయను.. రాహుల్ గాంధీ వచ్చినా కూడా..? జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న ఫైర్‌బ్రాండ్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. నియోజకవర్గంలో ఏ కష్టం వచ్చినా ‘నేనున్నా’ అంటూ ముందుండే ఆయన, భవిష్యత్తు రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపై తన జీవితంలో సంగారెడ్డి నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయబోనని స్పష్టం చేస్తూ రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించారు. గత ఎన్నికల్లో తన ఓటమిపై జగ్గారెడ్డి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తన గెలుపు కోసం స్వయంగా కాంగ్రెస్ […]

Karnataka CM Post: “ప్రయత్నం విఫలమైనా.. ప్రార్థన విఫలం కాదు”: కర్ణాటక సీఎం పీఠంపై డీకే శివకుమార్ ఆసక్తికర పోస్ట్!

Karnataka CM Post: “ప్రయత్నం విఫలమైనా.. ప్రార్థన విఫలం కాదు”: కర్ణాటక సీఎం పీఠంపై డీకే శివకుమార్ ఆసక్తికర పోస్ట్!

Karnataka CM Post: కర్ణాటక రాజకీయాల్లో ముఖ్యమంత్రి పీఠం మార్పుపై ఊహాగానాలు ఊపందుకుంటున్న తరుణంలో, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మైసూర్ విమానాశ్రయంలో నిర్వహించిన భేటీలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మంగళవారం మైసూర్ ఎయిర్‌పోర్ట్ రన్‌వే పై రాహుల్ గాంధీ.. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డి.కె. శివకుమార్‌లతో విడివిడిగా సమావేశమయ్యారు. రాహుల్ గాంధీతో భేటీ జరిగిన మరుసటి రోజే (బుధవారం) డి.కె. శివకుమార్  ‘ఎక్స్’ (X) లో చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. “ప్రయత్నం విఫలమైనా.. […]

Mysuru Airport: రాహుల్‌తో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మంతనాలు, ఈసారి మార్పు ఖాయమా?
Rahul Gandhi: తమిళ సంస్కృతిపై దాడి.. ‘జన నాయగన్’ మూవీ జాప్యంపై రాహుల్ గాంధీ ఫైర్
Congress vs BRS: మీ కుటుంబం మొత్తం వెళ్లి సోనియా, రాహుల్ గాంధీ కాళ్లు మొక్కలేదా?
KTR: కేసీఆర్ చెప్పుకు ఉన్న దూళికి కూడా సమానం కాలేవు.. రేవంత్‌పై కేటీఆర్ ఆగ్రహం
Karnataka Survey: సొంత ప్రభుత్వ సర్వేతో రాహుల్ గాంధీకి షాక్.. ఈవీఎంలపై కర్ణాటక ప్రజల ఆసక్తికర తీర్పు!

Karnataka Survey: సొంత ప్రభుత్వ సర్వేతో రాహుల్ గాంధీకి షాక్.. ఈవీఎంలపై కర్ణాటక ప్రజల ఆసక్తికర తీర్పు!

Karnataka Survey: ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (EVM) పనితీరుపై, ఎన్నికల సంఘం విశ్వసనీయతపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తరచూ ఆరోపణలు చేస్తున్న వేళ.. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వమే ఆయన వాదనను ఖండించేలా ఒక నివేదికను విడుదల చేసింది. సిద్ధరామయ్య ప్రభుత్వం ఆధ్వర్యంలోని ‘కర్ణాటక మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్ అథారిటీ’ (KMEA) నిర్వహించిన సర్వేలో.. మెజారిటీ ప్రజలు ఈవీఎంలను పూర్తిగా విశ్వసిస్తున్నట్లు తేలింది. రాష్ట్రంలోని 102 నియోజవర్గాల్లో 5,100 మందిని ప్రశ్నించి రూపొందించిన ఈ నివేదిక ప్రకారం.. […]

Begum Khaleda Zia: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా కన్నుమూత.. రాహుల్, ఖర్గే తీవ్ర సంతాపం
Tripura Student Death: డెహ్రాడూన్‌లో దారుణం.. త్రిపుర విద్యార్థి హత్య! ఇది ద్వేషపూరిత నేరమే: రాహుల్ గాంధీ ఆగ్రహం

Tripura Student Death: డెహ్రాడూన్‌లో దారుణం.. త్రిపుర విద్యార్థి హత్య! ఇది ద్వేషపూరిత నేరమే: రాహుల్ గాంధీ ఆగ్రహం

Tripura Student Death: ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో చోటుచేసుకున్న ఘర్షణ విషాదాంతమైంది. విద్యార్థుల మధ్య జరిగిన గొడవలో త్రిపురకు చెందిన ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. ఈ ఘటనను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా ఖండించారు. ఇదొక ‘ద్వేషపూరిత నేరం’ (Hate Crime) అని అభివర్ణించిన ఆయన, దేశంలో పెరుగుతున్న అసహనంపై బీజేపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా ఎండగట్టారు. అసలేం జరిగింది?: పోలీసుల వివరాల ప్రకారం.. డెహ్రాడూన్‌లో కొంతమంది విద్యార్థుల మధ్య చిన్నపాటి వివాదం మొదలైంది. […]

Manmohan Singh Death Anniversary: ఆర్థిక సంస్కరణల ఆద్యుడికి ఘన నివాళి.. మన్మోహన్ సింగ్ సేవలు చిరస్మరణీయం
Rahul Gandhi: వైశ్య సమాజం సంక్షోభంలో ఉంది.. ఇది దేశ భవిష్యత్తుపై దాడి: రాహుల్ గాంధీ ఆవేదన
Rahul Gandhi: ఉపాధి హామీని ఖూనీ చేశారు.. పేదల పొట్టకొట్టేలా కొత్త చట్టం: రాహుల్ గాంధీ ఫైర్
Congress Vs BJP: సోనియాపై తప్పుడు కేసులు.. బీజేపీ ఆఫీసులను ముట్టడించిన కాంగ్రెస్ నేతలు
Rahul Gandhi: ఉపాధి హామీ పేరు మార్పు బిల్లుపై రాహుల్ కన్నెర్ర.. మోదీకి ఆ రెండు అంశాలంటే అస్సలు గిట్టవు!

Big Stories

Advertisement
×