E-Paper
Advertisement
Jagga Reddy: రాహుల్ గాంధీ ప్రధాని కావాల్సిందే!.. జగ్గారెడ్డి హాట్ కామెంట్స్
Rahul Gandhi: ములుగు జిల్లాలో రాహుల్ గాంధీ భారీ బహిరంగ సభ..?
Rahul Gandhi: హై అలర్ట్.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇంటి ముట్టడికి ఢిల్లీ బీజేపీ పిలుపు
Komatireddy Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డి సమస్యకు చెక్? మంత్రి పదవి పై తేల్చనున్న హై కమాండ్
Rahul Gandhi: రెండేళ్ల పాలన పై రాహుల్ కాంప్లిమెంట్.. టీం వర్క్ తో ముందుకు సాగాలన్న ఆగ్రనేత

Rahul Gandhi: రెండేళ్ల పాలన పై రాహుల్ కాంప్లిమెంట్.. టీం వర్క్ తో ముందుకు సాగాలన్న ఆగ్రనేత

Rahul Gandhi: తెలంగాణలో ప్రజా ప్రభుత్వం పనితీరుపై ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు.ముఖ్యంగా విద్యా వ్యవస్థలో తీసుకువచ్చిన మార్పులు, ‘ఇంటిగ్రేటెడ్ స్కూల్’విధానంపై ఆయన ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించారు.ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇచ్చిన హామీలను అమలు చేయడంలో చూపిస్తున్న చొరవను రాహుల్ అభినందించారు. సంక్షేమం ,అభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తూ సాగుతున్న ఈ ప్రయాణం దేశానికే ఆదర్శమని రాహుల్ గాంధీ కొనియాడారు. Also Read: Most Wanted Arrest: పోలీసుల వలలో ‘మోస్ట్ వాంటెడ్’ ఖాజా.. […]

Rahul Gandhi: చైనా రోబోలు పట్టుకొచ్చి.. మనవని చెప్తారా? కేంద్రాన్ని ఏకిపారేసిన రాహుల్ గాంధీ
Telangana: ఢిల్లీకి తెలంగాణ సర్కార్.. హస్తినలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. మంత్రుల బృందం కీలక భేటీ!
Kishan Reddy: భారత్, అమెరికా వాణిజ్య ఒప్పందం.. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి ఫైర్!

Kishan Reddy: భారత్, అమెరికా వాణిజ్య ఒప్పందం.. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి ఫైర్!

Kishan Reddy: భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై విపక్షనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతులు, ఎగుమతిదారుల్లో అనవసర భయాందోళనలు కలిగించేందుకు రాహుల్ కుటిల ప్రయత్నం చేస్తున్నారని  ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తంచేశారు. నెగటివ్ రాజకీయాల ద్వారా.. దేశ పురోగతిని వెనక్కు లాగేందుకు రాహుల్ కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. రాహుల్ వ్యాఖ్యలు వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నాయని, అందుకే అన్నదాతలు, ఎగుమతిదారులను తప్పుదోవ పట్టించేందుకు రాహుల్ చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు […]

Rahul Gandhi: రాహుల్ గాంధీకి బీజేపీ షాక్.. సభ్యత్వ రద్దు కోరుతూ లోక్‌సభలో నోటీసు!
Rahul Gandhi: ఎప్స్టీన్‌ ఫైల్స్‌లో అనిల్ అంబానీ.. ఇంకా పెద్దపెద్దోళ్లు, రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
Rahul Gandhi: ప్రధాని మోదీ భారత్‌ను అమ్మేశారు? లోక్‌సభలో రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
PM Narendra Modi: లోక్‌సభలో హైడ్రామా.. ప్రధాని మోదీపై దాడికి యత్నం?.. అసలు కారణాలివే!

PM Narendra Modi: లోక్‌సభలో హైడ్రామా.. ప్రధాని మోదీపై దాడికి యత్నం?.. అసలు కారణాలివే!

PM Narendra Modi: లోక్‌సభలో ఫిబ్రవరి 4న అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్న క్ర‌మంలో స్పీకర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రధానమంత్రి సమాధానం లేకుండానే ధన్యవాద తీర్మానాన్ని మూజువాణి ఓటుతో ఆమోదించి, సభను వాయిదా వేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించాల్సి ఉండగా, ప్రతిపక్ష సభ్యుల తీవ్ర నిరసనల కారణంగా సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రధాని ప్రసంగం ప్రారంభం కాకముందే కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష ఎంపీలు వెల్‌లోకి దూసుకువచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా […]

Rahul Gandhi: ఆ ఫైల్స్ రహస్యాలే ప్రధానిపై ఉన్న ఒత్తిడికి కారణం.. హీట్ పెంచుతున్న రాహుల్ గాంధీ ఆరోపణలు

Rahul Gandhi: ఆ ఫైల్స్ రహస్యాలే ప్రధానిపై ఉన్న ఒత్తిడికి కారణం.. హీట్ పెంచుతున్న రాహుల్ గాంధీ ఆరోపణలు

Rahul Gandhi: సభలో తనను మాట్లాడనీయకుండా అడ్డుకుంటున్నారని, భారత పార్లమెంటరీ చరిత్రలో తొలిసారిగా విపక్ష నేతకు (LOP) రాష్ట్రపతి ప్రసంగంపై మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం శోచనీయమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటు వెలుపల మీడియా ప్రతినిధులతో మాట్లాడిన రాహుల్ గాంధీ, ప్రధాని మోదీపై సంచలన ఆరోపణలు చేస్తూ దేశ ప్రయోజనాలను పణంగా పెట్టారని మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారని, అందుకే విపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం […]

National Politics: లోక్‌సభలో బుక్ దుమారం..  ఆ బుక్‌లో ఏముంది..?
Dhurandhar: దురంధర్ మూవీని రాహుల్ గాంధీ నిర్మించారా? టైటిల్స్‌లో ఆ పేరు చూసి అంతా షాక్!

Big Stories

Advertisement
×