E-Paper
Advertisement
GHMC News:  జీహెచ్ఎంసీలో వార్డుల పెంపు.. వారం రోజులు గడువు, సమ్మర్ ముందు లేకుంటే ఆ తర్వాత గానీ

GHMC News: జీహెచ్ఎంసీలో వార్డుల పెంపు.. వారం రోజులు గడువు, సమ్మర్ ముందు లేకుంటే ఆ తర్వాత గానీ

GHMC News: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్-జీహెచ్‌ఎంసీలో ఇప్పుడున్న వార్డులకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వార్డుల విభజన నేపథ్యంలో ప్రజల నుంచి  అభ్యంతరాలను స్వీకరించడానికి వారం రోజులు గడువు ఇచ్చింది. దీనికి సంబంధించి ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. జీహెచ్ఎంసీలో వార్డుల పెంపు 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల విలీనంతో గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌‌ పరిధి పెరిగింది. అయితే పరిపాలన సౌలభ్యం కోసం ఇప్పుడున్న 150 వార్డులను 300 లకు విభజించారు. ఈ […]

Hyderabad News: ఇకపై హైదరాబాద్ మహా‌నగరం.. జీహెచ్‌ఎంసీలో అవన్నీ విలీనం,   5 జోన్లుగా ఏర్పాటు

Hyderabad News: ఇకపై హైదరాబాద్ మహా‌నగరం.. జీహెచ్‌ఎంసీలో అవన్నీ విలీనం, 5 జోన్లుగా ఏర్పాటు

Hyderabad News: హైదరాబాద్ సిటీ మహా నగరంగా విస్తరించింది. దేశంలోనే అతి పెద్ద సిటీగా మారింది. 27 మున్సిపాల్టీలు విలీనం తర్వాత జీహెచ్ఎంసీ పరిధి పెరిగింది.  ఒక్కమాటలో చెప్పాలంటే గ్లోబల్ సిటీగా మారిపోయింది. దీనికి సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయి. దీంతో సిటీ పరిధి 1,800 నుంచి 2,700 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. ఇకపై హైదరాబాద్ మహా‌నగరం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ విస్తరణ ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. హైదరాబాద్ శివారులోని మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలన్న […]

Kokapet Lands: మరోసారి రికార్డు ధర పలికిన కోకాపేట భూములు.. ఈసారి ఏకంగా ఎకరం ధర రూ.131 కోట్లు
High Court: వీధి కుక్కల సంరక్షణ.. సుప్రీం మార్గదర్శకాలను పాటించండి, GHMCకి హైకోర్టు ఆదేశం
GHMC: జీహెచ్ఎంసీలో 27 మున్సిపాలిటీల విలీనానికి గవర్నర్ ఆమోదం
Mega Hyderabad Expansion: గ్రేటర్ హైదరాబాద్.. గ్రేటెస్ట్ సిటీ కాబోతోందా?
Ramanaidu Studios: పన్ను ఎగవేత.. జీహెచ్‌ఎంసీ నోటీసులపై స్పందించిన రామానాయుడు స్టూడియోస్‌
Hyderabad News: అన్నపూర్ణ-రామానాయుడు స్టూడియోలకు షాక్.. జీహెచ్‌ఎంసీ నోటీసులు

Hyderabad News: అన్నపూర్ణ-రామానాయుడు స్టూడియోలకు షాక్.. జీహెచ్‌ఎంసీ నోటీసులు

Hyderabad News: హైదరాబాద్‌లోని అన్నపూర్ణ-రామానాయుడు స్టూడియోలకు బల్దియా షాక్ ఇచ్చింది. ట్రేడ్ లైసెన్స్ ఫీజు తక్కువ చెల్లించడమే దీనికి కారణంగా తెలుస్తోంది. వ్యాపార విస్తీర్ణం తక్కువ చూపిస్తూ భారీగా పన్నుల ఎగవేతకు కారణంగా తెలుస్తోంది. అన్నపూర్ణ-రామానాయుడు స్టూడియోలకు జీహెచ్ఎంసీ  షాక్ హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియో, రామానాయుడు ఫిల్మ్ స్టూడియోలకు నోటీసులు ఇచ్చారు జీహెచ్‌ఎంసీ అధికారులు. పూర్తి స్థాయిలో ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాలని అందులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలు ట్రేడ్ లైసెన్స్ ఫీజు తక్కువగా […]

GHMC: గ్రేటర్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో పెరిగిన కాంగ్రెస్ బలం
Hyderabad News: తెలుగు తల్లి కాదు.. ఇకపై తెలంగాణ తల్లి ఫ్లైఓవర్, పేరు మార్చిన జీహెచ్ఎంసీ
GHMC Rules: రోడ్డుపై చెత్త వేస్తే జైలు శిక్ష..హైదరాబాద్ వాసులకు GHMC అలర్ట్
Manhole: అధికారుల నిర్లక్ష్యం.. మ్యాన్‌హోల్‌లో పడిన బాలిక
Allu Aravind : హైదరాబాద్‌లో అక్రమ కట్టడం… అల్లు అరవింద్‌కు నోటీసులు!
GHMC: వరదకు చెక్ పెట్టేందుకు రోబోట్లను రంగంలోకి దింపిన జీహెచ్ఎంసీ.. ఇవి ఎలా పనిచేస్తాయంటే?

GHMC: వరదకు చెక్ పెట్టేందుకు రోబోట్లను రంగంలోకి దింపిన జీహెచ్ఎంసీ.. ఇవి ఎలా పనిచేస్తాయంటే?

GHMC: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) వర్షాకాలంలో డ్రైనేజీ సమస్యలను తగ్గించేందుకు అత్యాధునిక రోబోటిక్ యంత్రాలను పరీక్షిస్తోంది. ఈ టెక్నాలజీ హైదరాబాద్ నగరంలోని స్టార్మ్‌వాటర్ డ్రైనేజీ వ్యవస్థలను సమర్థవంతంగా శుభ్రం చేయడం, మునిగిపోయే ప్రాంతాలను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ రోబోటిక్ మిషన్లు అధిక ఒత్తిడితో మురుగు నీటిని పిచికారీ చేసే జెట్టింగ్-కమ్-సక్షన్ సాంకేతికతను ఉపయోగించి పని చేస్తాయి. ఈ మిషన్లు  డ్రైనేజీలోని అడ్డంకులను తొలగించడంతో పాటు, రోబోటిక్ కెమెరాల ద్వారా డ్రైనేజీ వ్యవస్థలోని లోపాలను […]

Hyderabad News: కేబీఆర్ పార్కు.. దేశీ కుక్క పిల్లల దత్తత డ్రైవ్

Big Stories

Advertisement
×