E-Paper
Advertisement
CM RevanthReddy: సౌత్‌కొరియాలో సీఎం రేవంత్ టీమ్.. హ్యుందాయ్ కారు టెస్టింగ్ సెంటర్‌కు గ్రీన్‌సిగ్నల్

CM RevanthReddy: సౌత్‌కొరియాలో సీఎం రేవంత్ టీమ్.. హ్యుందాయ్ కారు టెస్టింగ్ సెంటర్‌కు గ్రీన్‌సిగ్నల్

CM Revanth Reddy latest news(Political news in telangana): తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి సౌత్‌కొరియాలో పర్యటిస్తు న్నారు. ఆ దేశంలోని పలు కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయి. తాజాగా హ్యుందాయ్ మోటార్ కంపెనీ కారు టెస్టింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు కొరియా కంపెనీలు ముందుకొస్తున్నాయి. సోమవారం అమెరికా నుంచి సౌత్ కొరియాకు చేరుకున్న సీఎం రేవంత్‌రెడ్డి, అక్కడి వ్యాపారవేత్తలతో సమావేశమయ్యారు. ఈ క్రమంలో మెగా కారు […]

Independence Day Celebrations: పంద్రాగస్టు వేడుకలకు గోల్కొండ కోట సిద్ధం.. ఏర్పాట్లు పరిశీలించిన సీఎస్
CM Revanth Reddy America Tour: తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి..
BRS party jumping leaders: బీఆర్ఎస్ వలస నేతలకు కాంగ్రెస్ ‘తాయిలాలు‘ సిద్ధం
KTR: మాట్లాడడం ద్వారా పలు విషయాలు నేర్చుకున్నా: కేటీఆర్
Ex Minister Ktr: తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినేలా మాట్లాడొద్దు..రేవంత్ కు కేటీఆర్ స్వీట్ వార్నింగ్
CM Revanth: ఆగస్టు 15న సీతారామ ప్రాజెక్టు పంప్ హౌజ్‌లను ప్రారంభించనున్న సీఎం రేవంత్
Telangana Congress : పదవులెవరికో? నామినేటెడ్ పై ఆశలు
Green Data center: తెలంగాణలో గ్రీన్‌ డేటా సెంటర్.. రూ. 3,320 కోట్ల పెట్టుబడులు
Bathukamma Sarees: బతుకమ్మ చీరలకు ఇక స్వస్తి.. వాటికి బదులు గిఫ్ట్ లు ఇచ్చే యోచన
AMGEN Bio tech: ఆమ్జెన్ బయోటెక్‌ తో తెలంగాణ సర్కార్ ఒప్పందం.. 3 వేల మందికి ఉద్యోగ అవకాశాలు
Telangana : తెలంగాణకు కొత్త ట్యాగ్ లైన్.. అమెరికా వేదికగా ప్రకటించిన సీఎం రేవంత్
CM Revanth: పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ అమెరికా టూర్.. ఐటీ ప్రతినిధులకు పిలుపు

CM Revanth: పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ అమెరికా టూర్.. ఐటీ ప్రతినిధులకు పిలుపు

CM Revanth Reddy America Tour(Telangana today news): తెలంగాణలో పెట్టుబడులకు ముందుకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి అమెరికాలోని ఐటీ సర్వీసెస్‌ కంపెనీల ప్రతినిధులకు పిలుపునిచ్చారు. డల్లాస్ లో నిర్వహించిన ఐటీ సంస్థల అసోసియేషన్‌ ఐటీ సర్వ్‌ అలయన్స్‌ సమావేశంలో సీఎం, మంత్రి శ్రీధర్‌బాబు పాల్గొన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి చేపడుతున్న ప్రాజెక్టుల్లో ప్రవాసులు భాగస్వామ్యం కావాలని కోరారాయన. ఎన్నో ఏళ్లుగా కష్టపడి చారిత్రాత్మక హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, సైబరాబాద్‌లను నిర్మించుకున్నామని సీఎం అన్నారు. ప్రపంచస్థాయి నాలుగో ఫ్యూచర్ […]

CM Revanth met World Bank President: సీఎం రేవంత్‌రెడ్డి ప్లాన్ సక్సెస్.. ప్రపంచబ్యాంక్ గ్రీన్‌సిగ్నల్

CM Revanth met World Bank President: సీఎం రేవంత్‌రెడ్డి ప్లాన్ సక్సెస్.. ప్రపంచబ్యాంక్ గ్రీన్‌సిగ్నల్

CM Revanth met World Bank President: సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా టూర్ దాదాపు సక్సెస్ అయ్యిం ది. తెలంగాణ అభివృద్ధి‌లో భాగస్వామ్యానికి ప్రపంచబ్యాంక్ సంసిద్ధత వ్యక్తంచేసింది. అంతేకాదు ప్రపంచ బ్యాంకుతో కలిసి తెలంగాణ పని చేయాలని నిర్ణయించుకోవడం ఇదే తొలిసారి. అమెరికాలో పర్యటిస్తున్న సీఎం రేవంత్‌‌రెడ్డి బుధవారం ప్రపంచబ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగాతో ప్రత్యే కంగా సమావేశమయ్యారు. వివిధ అంశాలపై గంటసేపు చర్చించారు. రాష్ట్రంలో చేపట్టనున్న వివిధ  ప్రాజెక్టులకు సంబంధించిన రోడ్ మ్యాప్ వివరించారు. తెలంగాణతోపాటు […]

Revanth Reddy: ఆగస్టు 15న సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవం: మంత్రి ఉత్తమ్ ప్రకటన

Big Stories

Advertisement
×