E-Paper
Advertisement

Independence Day Celebrations: పంద్రాగస్టు వేడుకలకు గోల్కొండ కోట సిద్ధం.. ఏర్పాట్లు పరిశీలించిన సీఎస్

Independence Day Celebrations: పంద్రాగస్టు వేడుకలకు గోల్కొండ కోట సిద్ధం.. ఏర్పాట్లు పరిశీలించిన సీఎస్
Advertisement

78th Independence day Celebrations at Golconda Fort: తెలంగాణలో స్వాతంత్య్ర సంబరాల కోసం గోల్కొండ కోట ముస్తాబవుతోంది. ఈసారి చారిత్రక గోల్కొండ కోట వద్ద త్రివర్ణ పతాకం ఎగరేయాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి తొలిసారి సీఎం హోదాలో గోల్కొండ కోటపై మువ్వన్నెల జెండాను ఎగరేయనున్నారు. ఇందుకోసం గోల్కొండ కోట ముస్తాబవుతోంది.

అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత గోల్కొండలో ఏర్పాట్లను సీఎస్ శాంతి కుమారి పర్యవేక్షించారు. అంతే కాదు ఒకవేళ వర్షం వచ్చినా వేడుకలకు హాజరయ్యేవారు తడవకుండా వాటర్ ప్రూఫ్ టెంట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

Advertisement

Also Read: రాఖీ పండగ సందర్భంగా ఆర్టీసీ కీలక నిర్ణయం.. మహిళలకు బంపర్ ఆఫర్

బందోబస్తు, ట్రాఫిక్ ఏర్పాట్లు, పార్కింగ్ పై దృష్టి సారించాలని ఆదేశాలు జారీ చేశారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఏర్పాట్లను పగడ్బంధీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ శాంతి కుమారి తెలియజేశారు. ఏటా తెలంగాణాలో గోల్కొండలోనే స్వాతంత్య్ర వేడుకలు నిర్వహిస్తున్నారు. జెండా వందనం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి, ప్రముఖ నేతలు హాజరుకావడంతో అనేక భద్రత ఏర్పాట్లు నిర్వహించాలని సీఎస్ ఆదేశించింది. కాగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా సంస్కృతిగా బృందాల ప్రదర్శన ఉండబోతోంది.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×