E-Paper
Advertisement
Chandrababu Warning: బాబు ‘హిట్ లిస్ట్’ రెడీ.. ఆ నలుగురు ఎమ్మెల్యేలపై వేటు తప్పదా?
AP CM Progress Report: అన్నదాత సుఖీభవ 3వ విడత విడుదల, మహిళా ఉద్యోగులకు భారీ కానుక.. ఇంకా ఎన్నో..
AP Ugadi Politics: ఉగాది నాడే లోకేష్ సీఎం? బాబు ఢిల్లీకి.. పవన్ పరిస్థితి ఏంటి? అసలు లెక్కలు ఇవే..!
Srikanth Reddy: బాబు అబద్ధాల ఫ్యాక్టరీ.. పవన్ సినిమా షూటింగ్ బిజీ! శ్రీకాంత్ రెడ్డి సంచలనం

Srikanth Reddy: బాబు అబద్ధాల ఫ్యాక్టరీ.. పవన్ సినిమా షూటింగ్ బిజీ! శ్రీకాంత్ రెడ్డి సంచలనం

Srikanth Reddy: వైసీపీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేవలం తప్పుడు ప్రచారాలు, దుష్ప్రచారాలపైనే ఆధారపడి రాజకీయం చేస్తున్నారని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తిరుమల లడ్డూ వ్యవహారం, వివేకా హత్య కేసు , గత ప్రభుత్వ అభివృద్ధిపై చంద్రబాబు అవాస్తవాలు మాట్లాడుతున్నారని బాధ్యతాయుతమైన సీఎం పదవిలో ఉండి ఆధారాలు లేకుండా మాట్లాడటం రాష్ట్ర దౌర్భాగ్యమని విమర్శించారు. తిరుమల లడ్డూ […]

Guntur Farmer Roshaiah: 30 గుంటల భూమిలో  52 రకాల పంటలు.. రైతు రోశయ్యపై చంద్రబాబు ప్రశంసలు!
Chandrababu Naidu: నీ ప్రాబ్లం ఏంటి ఆటిట్యూడ్ తగ్గించుకో .. కలెక్టర్ పై చంద్రబాబు ఫైర్
AP CM Progress Report: 13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మాడియా బ్యాన్, రైతులకు గుడ్ న్యూస్, ఇంకా ఎన్నో..
Jagan Mohan Reddy: చంద్రబాబుకు దేవుడంటే భయం లేదు.. భక్తి అస్సలే లేదు: జగన్
CM Chandrababu: కాళేశ్వరంకు మేం అభ్యంతరం చెప్పలేదు.. నల్లమల సాగర్‌కు వాళ్లు సహకరించాలి, సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

CM Chandrababu: కాళేశ్వరంకు మేం అభ్యంతరం చెప్పలేదు.. నల్లమల సాగర్‌కు వాళ్లు సహకరించాలి, సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు వల్ల ఎవరికీ నష్టం ఉండదని అసెంబ్లీ వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సముద్రంలో వృధాగా కలిసే నీటిని మాత్రమే వినియోగించుకుంటున్నామని వివరించారు. తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టుకు తాము ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదని.. అదేవిధంగా నల్లమల సాగర్ విషయంలో పొరుగు రాష్ట్రం సహకరించాలని కోరారు. గంగ-కావేరి నదుల అనుసంధానం తన చిరకాల కోరిక అని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అసెంబ్లీలో ఇరిగేషన్ ప్రాజెక్టులపై జరిగిన […]

Harsha Kumar: పరకామణి చోరీ కేసులో అసలు దొంగలెవరు? చంద్రబాబు వైఖరిపై హర్షకుమార్ ఫైర్!
Gramin Dak Sevak: పోస్టల్ వ్యవస్థలో టెక్నాలజీ విప్లవం.. వాట్సప్ గవర్నెన్స్‌తో అనుసంధానం చేయనున్న ఏపీ ప్రభుత్వం

Gramin Dak Sevak: పోస్టల్ వ్యవస్థలో టెక్నాలజీ విప్లవం.. వాట్సప్ గవర్నెన్స్‌తో అనుసంధానం చేయనున్న ఏపీ ప్రభుత్వం

Gramin Dak Sevak: గుంటూరు జిల్లాలోని సత్యసాయి ఆధ్యాత్మిక సిటీ వేదికగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో ‘గ్రామీణ డాక్ సేవక్’ సమ్మేళనం అత్యంత ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు కేంద్ర మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొని ఉత్తమ సేవలు అందించిన డాక్ సేవక్‌లకు అవార్డులను ప్రదానం చేశారు. వికసిత్ భారత్ సాధనలో తపాలా యంత్రాంగం కీలక పాత్ర పోషించాలని ఈ సందర్భంగా నేతలు ఆకాంక్షించారు. […]

Ambati Rambabu: దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయం.. వెంకన్న కోపాగ్నికి చంద్రబాబు బలికాక తప్పదు!
Bhumana Karunakar Reddy: వెంకన్నతో చంద్రబాబు చెలగాటం.. కల్తీ నెయ్యి పాపం హెరిటేజ్‌దే.. భూమన ధ్వజం!

Bhumana Karunakar Reddy: వెంకన్నతో చంద్రబాబు చెలగాటం.. కల్తీ నెయ్యి పాపం హెరిటేజ్‌దే.. భూమన ధ్వజం!

Bhumana Karunakar Reddy: తిరుమల శ్రీవారి లడ్డూ నెయ్యి కల్తీ అంశంపై కూటమి ప్రభుత్వం ఏక సభ్య కమిషన్ నియమించడంపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఏకంగా వేంకటేశ్వర స్వామితోనే చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికే సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరుగుతున్న తరుణంలో ప్రత్యేకంగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్‌తో […]

CMA Chandrababu: ఐదు పంచాయతీల వాపస్.. తిరుమలలో స్థలం, సీఎం చంద్రబాబు ముందు తుమ్మల ప్రతిపాదనలు

CMA Chandrababu: ఐదు పంచాయతీల వాపస్.. తిరుమలలో స్థలం, సీఎం చంద్రబాబు ముందు తుమ్మల ప్రతిపాదనలు

తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ : తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న పలు చిక్కుముడి అంశాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు సంబంధించిన భౌగోళిక, పరిపాలనా సమస్యలను మంత్రి వివరించారు. విభజన సమయంలో ఏపీలో కలిసిన ఏటపాక, కన్నాయిగూడెం, పిచ్చికలపాడు, పురుషోత్తపట్నం, గుండాల గ్రామాలను తిరిగి తెలంగాణలో విలీనం చేయాలని కోరారు. ఈ […]

Chandrababu – Bandla Ganesh: తన కోసం తిరుమలకు పాదయాత్ర.. బండ్ల గణేశ్‌తో చంద్రబాబు ఏమన్నారంటే?

Big Stories

Advertisement
×