E-Paper
Advertisement
Rammohan Reddy: ఆ బీఆర్ఎస్ మాజీ మంత్రి చేతిలో బీజేపీ రిమోట్ కంట్రోల్: సామ రామ్మోహన్ రెడ్డి
CM Revanth: కేసీఆర్ హయాంలో చీరలు ఇస్తే మహిళలు పొట్టుపొట్టు తిట్టారు.. అదే మా హయాంలో..? సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

CM Revanth: కేసీఆర్ హయాంలో చీరలు ఇస్తే మహిళలు పొట్టుపొట్టు తిట్టారు.. అదే మా హయాంలో..? సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

CM Revanth: దేశానికి స్వాతంత్ర్యం అందించిన మహాత్మాగాంధీని హత్య చేసిన పార్టీ బీజేపీ అని సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా విమర్శలు చేశారు. గాంధీభవన్‌లో కొనసాగుతున్న పీసీసీ (తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ) సమావేశానికి సీఎం రేవంత్‌ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి మీనాక్షి నటరాజన్‌ హాజరయ్యారు. ఈ సమావేశం పాత జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులకు వీడ్కోలు పలకడం, కొత్తగా నియమితులైన డీసీసీ అధ్యక్షులకు దిశానిర్దేశం చేయడం ప్రధాన అజెండాగా నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త […]

KTR: కేసీఆర్‌ లేకుంటే తెలంగాణ రాష్ట్రం ఉండేది కాదు.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
Kavitha: కుట్ర చేసి కుటుంబం నుంచి దూరం చేశారు.. కవిత సంచలన వ్యాఖ్యలు
Jaggareddy: 140 ఏళ్ల కాంగ్రెస్‌తో.. 40 ఏళ్ల బీజేపీతో పోలికా.. జగ్గారెడ్డి ఫైర్
KAVITHA: కవిత న్యూ లుక్.. ఆమె చీరకట్టుపై సరికొత్త చర్చ..!
Minister Sitakka: ఆడబిడ్డలకు చీరలు ఇస్తుంటే.. బీఆర్ఎస్ నేతలు కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారు: మంత్రి సీతక్క

Minister Sitakka: ఆడబిడ్డలకు చీరలు ఇస్తుంటే.. బీఆర్ఎస్ నేతలు కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారు: మంత్రి సీతక్క

Minister Sitakka: తెలంగాణ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న సమయంలో.. బీఆర్ఎస్ నేతలు కావాలని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మంత్రి సీతక్క  ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ జన్మదినం సందర్భంగా ప్రభుత్వం పంపిణీ చేస్తున్న చీరలపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని మంత్రి సీతక్క తీవ్రంగా ఖండించారు. మహిళా సంఘాల సభ్యులు, ఆడపడుచులు స్వయంగా ఎంపిక చేసుకున్న డిజైన్‌లు, రంగులతోనే ఈ చీరలు అందిస్తున్నామన్న విషయాన్ని బీఆర్ఎస్ నాయకులు కావాలనే విస్మరిస్తున్నారని ఆమె విమర్శించారు. […]

MLA Kadiyam Srihari: రాజీనామాపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు
Jagan Ktr: జగన్ తో కేటీఆర్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న మీటింగ్
Sarpanch Elections: సర్పంచ్ ఎన్నికలకు రంగం సిద్ధం.. కొత్త రిజర్వేషన్లపై రేపే జీవో రిలీజ్, అనంతరం ఎన్నికల నోటిఫికేషన్

Sarpanch Elections: సర్పంచ్ ఎన్నికలకు రంగం సిద్ధం.. కొత్త రిజర్వేషన్లపై రేపే జీవో రిలీజ్, అనంతరం ఎన్నికల నోటిఫికేషన్

Sarpanch Elections: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. బీసీ రిజర్వేషన్ల అంశంపై గత కొంతకాలంగా నెలకొన్న అనిశ్చితికి తెరదించుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేసింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించకుండా కొత్త రిజర్వేషన్లను అమలు చేసేందుకు ప్రభుత్వం శరవేగంగా చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో, గ్రామ పంచాయితీలు, వార్డులకు సంబంధించిన రిజర్వేషన్ల విధివిధానాలను ఖరారు చేస్తూ పంచాయితీ రాజ్ శాఖ రేపు అధికారికంగా జీవో (Government […]

KAVITHA: ట్రిపుల్ ఆర్ భూసేకరణలో అక్రమాలు.. రీ సర్వే చేయాల్సిందే, కవిత సంచలన వ్యాఖ్యలు

KAVITHA: ట్రిపుల్ ఆర్ భూసేకరణలో అక్రమాలు.. రీ సర్వే చేయాల్సిందే, కవిత సంచలన వ్యాఖ్యలు

KAVITHA: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత రంగారెడ్డి జిల్లాలో చేపట్టిన ‘జాగృతి జనం బాట’ కార్యక్రమంలో భాగంగా ప్రెస్ మీట్ నిర్వహించారు. రంగారెడ్డి జిల్లాలో జరుగుతున్న భూకబ్జాలు ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టులో జరిగిన భూసేకరణ అక్రమాలపై ఆమె తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజల ఆశయాలు ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ జాగృతి సంస్థ ఎప్పుడూ పనిచేసిందని ఆమె గుర్తు చేశారు. ఉద్యమ సమయంలో సంస్కృతి పండుగలు కాపాడేందుకు బతుకమ్మ బోనాలు ఎత్తుకొని పోరాటం చేశామన్నారు. రాష్ట్రం సిద్ధించిన తర్వాత కూడా […]

Congress Vs BJP: లైవ్‌లో పొట్టు పొట్టు కొట్టుకున్న కాంగ్రెస్, బీజేపీ లీడర్స్..
Kavitha Comments: నేను నెంబర్-1, కేటీఆర్ నెంబర్-2.. కవిత ఆసక్తికర వ్యాఖ్యలు
Local body elections: లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో కారు జోరు చూపిస్తారా?
Khairatabad Bypoll: ఖైరతాబాద్ ఉపఎన్నిక ఖాయం? అభ్యర్థి కోసం బీఆర్ఎస్ వెతుకులాట,  ఈసారి కచ్చితంగా

Big Stories

Advertisement
×