E-Paper
Advertisement
Adi Srinivas: ఎవరు ‘జాతిపితా’.. ఎవరు ‘బూతుపితా’ ప్రజలకు తెలుసు.. ఆది శ్రీనివాస్ ఘాటు వ్యాఖ్యలు

Adi Srinivas: ఎవరు ‘జాతిపితా’.. ఎవరు ‘బూతుపితా’ ప్రజలకు తెలుసు.. ఆది శ్రీనివాస్ ఘాటు వ్యాఖ్యలు

Adi Srinivas: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బిఆర్ఎస్ నాయకులపై చేసిన విమర్శలు రాజకీయంగా పెను దుమారం రేపుతున్నాయి. తెలంగాణ ఉద్యమాన్ని, సెంటిమెంట్‌ను అడ్డం పెట్టుకుని కేసీఆర్ కుటుంబం పదేళ్లపాటు రాష్ట్రాన్ని ఎలా దోచుకుందో ఆయన ఘాటు వ్యాఖ్యలతో ఎండగట్టారు. తెలంగాణ అంటేనే బిఆర్ఎస్ అనే భ్రమను కల్పించి.. ప్రజల సెంటిమెంట్‌తో ఆ పార్టీ నాయకులు ఆడుకున్నారని ఆది శ్రీనివాస్ విమర్శించారు. తెలంగాణను మేమే తెచ్చామని గొప్పలు చెప్పుకుంటూ.. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కల్వ‌కుంట్ల కుటుంబం భారీగా […]

Municipal Elections 2026: ఓరుగల్లు మున్సిపాలిటీల్లో త్రిముఖ పోరు.. చేయి జారకుండా కాంగ్రెస్ జాగ్రత్తలు!

Municipal Elections 2026: ఓరుగల్లు మున్సిపాలిటీల్లో త్రిముఖ పోరు.. చేయి జారకుండా కాంగ్రెస్ జాగ్రత్తలు!

Municipal Elections 2026: ఉమ్మడి వరంగల్ జిల్లా పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మిశ్రమ ఫలితాలు చవిచూడాల్సి వచ్చింది. బీఆర్ఎస్, బీజేపీలు అనుకున్న దాని కంటే ఎక్కువ స్థానాలు గెలుచుకుని కాంగ్రెస్‌ని డిఫెన్స్‌లోకి నెట్టాయి. ఆ క్రమంలో మున్సిపల్ ఎన్నికల సెగలు అన్ని పార్టీలను అయోమయానికి గురి చేస్తున్నాయట. ముఖ్యంగా ఈ ఎన్నికలను కాంగ్రెస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకే సర్పంచ్ ఎన్నికల్లో జరిగిన తప్పిదాలు ఈ సారి జరక్కుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటోందంట. అయితే టికెట్ […]

Municipal Elections: మున్సిపల్ ఎన్నికలపై ముదురుతున్న రాజకీయం.. ఒక్కోక్కరిది ఓక్కో వ్యూహం..!

Municipal Elections: మున్సిపల్ ఎన్నికలపై ముదురుతున్న రాజకీయం.. ఒక్కోక్కరిది ఓక్కో వ్యూహం..!

Municipal Elections:స్వేఛ్చ బ్యూరో: మున్సిపాలిటీ ఎన్నికలను ప్రధాన పార్టీలైన కాంగ్రెస్​, బీఆర్​ఎస్​, బీజేపీలు సీరియస్గ తీసుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే మున్సిపాలిటీల్లో కూడా హోరా హోరీగా ప్రచారం సాగిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో సైతం ఇంత హడావుడి లేదని నేతలు వాపోతున్నారు. పట్టణాల్లో తమ అధిపత్యం నిరూపించుకోవాలనే సరళితో పార్టీల నేతలు పనిచేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏవిధంగా అయితే క్రీయశీలకంగా వ్యవహారించారో అదే పద్దతిని ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జీల నేతలు వ్యూహాలు చేస్తున్నారు. ఆర్ధికంగా బలమైన […]

BRS : గులాబీలో టికెట్ల అమ్మకం గోల.. !
Kalvakuntla Kavitha: కవిత చేతికి నివేదికలు.. రేపో.. మాపో..?
Madhira Municipality: మధిరలో కారెక్కిన సిపిఐ సిపిఎం.. పొత్తు కుదరక మరో దోస్తీకి బ్రేకులు

Madhira Municipality: మధిరలో కారెక్కిన సిపిఐ సిపిఎం.. పొత్తు కుదరక మరో దోస్తీకి బ్రేకులు

Madhira Municipality: స్వేఛ్చ బ్యూరో: మధిర మున్సిపాలిటీ ఎన్నికల్లో సిపిఐ(CPI), సిపిఎం(CPM) పార్టీలు కారు పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సిపిఐ పార్టీ కాంగ్రెస్‌తో మున్సిపల్ ఎన్నికల్లో పొత్తు ఉంటాయని భావించింది. అయితే అందుకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ సిపిఐ పార్టీకి సరైన వార్డులు కేటాయించకపోవడంతో ఇద్దరి దోస్తీకి బ్రేకులు పడ్డాయి. దీంతో కొన్నిచోట్ల ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీతో పొత్తు కుదుర్చుకొని మునిసిపల్ ఎన్నికల్లో ముందుకు వెళ్తున్నారు. సిపిఎం పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీతో జతకట్టి ఎన్నికల్లో పోటీలోకి […]

Kavitha : పద్ధతి మార్చుకోకపోతే కష్టమే అంటున్న కవిత!
Congress : రేవంత్ క్లియర్ కట్‌గా చెప్పేశారు.. నెక్ట్స్ ఏంటి?
Municipal Elections: మున్సిపల్ పోరులో ఊపందుకున్న బుజ్జగింపుల పర్వం..?

Municipal Elections: మున్సిపల్ పోరులో ఊపందుకున్న బుజ్జగింపుల పర్వం..?

Municipal Elections: స్వేఛ్చ బ్యూరో: మున్సిపల్ పోరులో.. ప్రధాన పార్టీల నుంచి వార్డు కౌన్సిలర్ అభ్యర్థులుగా ఇద్దరి నుంచి నుంచి ముగ్గురు నామినేషన్లు దాఖలు చేశారు. ప్రస్తుతం నల్గొండ కార్పొరేషన్ మినహా అధికార కాంగ్రెస్ పార్టీ జిల్లాలోని మిర్యాలగూడ(Miryalaguda), హాలియా(halia), నందికొండ(Nandhikonda), దేవరకొండ(Dhevarakonda), చండూరు(Chanduru), చిట్యాల(Chityala) మున్సిపాలిటీల పరిధిలో పార్టీ అభ్యర్థులను ఫైనల్ చేసే పనిలో పార్టీ అధినాయకత్వం నిమగ్నమైంది. ఈనెల 3వతేదీ మధ్యాహ్నం 3 గంటల వరకే నామినేషన్ వేసిన అభ్యర్థులు ఉపసంహరణ చేసుకోవాల్సి ఉంటుంది. బీఆర్ […]

BRS : మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌‌కు ఎదురీత తప్పదా?
BRS vs congress : ఫోన్ ట్యాపింగ్.. సిట్ విచారణ.. ఏది కుట్ర?
Congress : రెబల్స్ కోసం నామినేటెడ్ అస్త్రం..?
Sabitha Indra Reddy: తెలంగాణ రాష్ట్రంలో ప్రతికార పాలన నడుస్తుంది: సబితా ఇంద్రారెడ్డి
Harish rao : బీఆర్ఎస్ ఈ స్థితిలో ఉండటానికి కారణం హరీశ్ రావేనా?
Congress : దూకుడు పెంచిన కాంగ్రెస్.. ప్రత్యర్థులకు చుక్కలే!

Big Stories

Advertisement
×