E-Paper
Advertisement
BRS : కొత్త వలసలు సరే.. పాతవారిని ఏం చేస్తారు?
BRS : ఓటమిని కావాలనే కేటీఆర్ పార్టీలోకి తెచ్చుకుంటున్నారా?

BRS : ఓటమిని కావాలనే కేటీఆర్ పార్టీలోకి తెచ్చుకుంటున్నారా?

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ జగిత్యాల పర్యటనకు వెళ్లారు. ఆయన వస్తున్నారని తెలిసి జగిత్యాల బీఆర్ఎస్ కేడర్ పెద్దఎత్తున ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది.ఉన్నట్టుండి ఆయన జిల్లా టూర్ మీద పలువురు అనుమానం వ్యక్తం చేస్తుండగా.. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రిని పార్టీలోకి రావాలని ఆహ్వానించేందుకు ఆయన వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది.తనకు అవమానం జరిగిందని, ప్రాధాన్యత ఇవ్వడం లేదని.. కనీసం విజ్ఞప్తి కూడా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ జీవన్ రెడ్డి కాంగ్రెస్‌తో […]

BRS : ఫ్రస్ట్రేషన్‌లో బీఆర్ఎస్..ఎత్తులు ఫెయిల్ అయినందుకేనా?
Kavitha: కేసీఆర్‌కు కవిత షాక్.. ‘TRS’ పేరుతో కొత్త పార్టీ? గులాబీ కోటలో ముసలం!
Congress : షాకింగ్ సర్వే.. కాంగ్రెస్‌కు ఇక ఎదురులేదా?
Congress : మంత్రుల మధ్య విబేధాలు.. ప్రతిపక్షాలకు షాక్!
నాగర్‌కర్నూల్ బీఆర్ఎస్‌కు భారీ షాక్.. కాంగ్రెస్‌లోకి కీలక నేతల జంప్!
Congress : కుంభకోణాలు సరే..ఆధారాలు ఎక్కడ హరీష్!

Congress : కుంభకోణాలు సరే..ఆధారాలు ఎక్కడ హరీష్!

రాష్ట్ర ప్రభుత్వం మీద బీఆర్ఎస్ సీనియర్లు అనేక అవినీతి ఆరోపణలు చేస్తున్నారు.సర్కారు కొత్తగా ఏదైనా ప్రాజెక్టు ప్రారంభించినా, స్కీం తీసుకొచ్చినా అందులో కుంభకోణం దాగుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేదా బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు అవినీతి ఆరోపణలు చేస్తుండటం గమనార్హం.కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేండ్లు గడుస్తోంది.ఇప్పటివరకు ఆరుగ్యారంటీలతో పాటు మరికొన్ని కొత్త ప్రాజెక్టులను రేవంత్ సర్కార్ ప్రారంభించింది.ఇందులో ప్రజా అవసరాలకు ఉపయోగపడే అనేక స్కీమ్స్ ఉన్నాయి. అయినప్పటికీ ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు […]

Kavitha : బీఆర్ఎస్ భుజం మీద కాంగ్రెస్ తుపాకీ..ఇదెక్కడి విడ్డూరం!

Kavitha : బీఆర్ఎస్ భుజం మీద కాంగ్రెస్ తుపాకీ..ఇదెక్కడి విడ్డూరం!

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తున్నారు. తాజా రాజకీయ పరిణామాలు, నేతల స్టేట్మెంట్స్ మీద ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. ఏ నినాదం వెనుక ఏ రాజకీయ ప్రయోజనం దాగుందో తెలుసుకోనంత వరకు ప్రజలను రాజకీయనేతలు పిచ్చోళ్లను చేస్తారనే విషయాన్ని ఆమె బలంగా తీసుకెళ్తున్నారు.మొన్నటివరకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఆమె.. ఇప్పుడు తనకంటూ ఓ రాజకీయ ప్లాట్ ఫామ్ క్రియేట్ చేసుకోవాలని తీవ్రంగా కృషి చేస్తున్నట్టు తెలుస్తోంది. అధికారం, ప్రతిపక్షం అనే […]

అనుకున్నది ఒకటి అయినది మరొకటి.. గులాబీలో ఇప్పుడిదే హాట్ టాపిక్..?

అనుకున్నది ఒకటి అయినది మరొకటి.. గులాబీలో ఇప్పుడిదే హాట్ టాపిక్..?

BRS Criticism: స్వేచ్ఛ బ్యూరో: బడ్జెట్ సమావేశాల్లో బీఆర్ఎస్ ప్రజాసమస్యలపై పోరాటంలో వెనుకబడింది. కేవలం ప్రభుత్వంపై మాటల దాడికే పరిమితమైందనే విమర్శలు వస్తున్నాయి. సభ జరిగినన్ని రోజులు కేవలం మీడియా ఫోకస్ పెట్టారు తప్ప క్షేత్రస్థాయిలోని సమస్యలపై దృష్టిసారించలేదనే ప్రచారం జరుగుతుంది. పోటీపడి ప్రభుత్వంపై విమర్శలు తప్ప అన్ని రంగాల ప్రజలు, క్షేత్రస్థాయిలో ఇబ్బందులపై మాట్లాడలేదనే ఆరోపణలు వస్తున్నాయి. రెండురోజూలు మంత్రి పొంగులేటి, కౌశిక్ రెడ్డి అంశాలపై నే చర్చజరుగుతుండటం, పార్టీ సభ్యులు సైతం కొంతమంది నామమాత్రంగానే సభకు […]

BRS : కాళ్లబేరానికొచ్చిన ‘పాడి కౌశిక్ రెడ్డి’.. అసలేమైంది?
Hate speech : రేవంత్ ‘హేట్ స్పీచ్’ అస్త్రం.. ఇక నోర్లు మూగబోవాల్సిందేనా?
గన్ సైగలు.. నోటి దురద.. పాడి కౌశిక్ రెడ్డి పొలిటికల్ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
అసెంబ్లీలో కుస్తీ పోటీలు వద్దు.. మడతపెట్టి కొట్టేవాళ్లు మా దగ్గరా ఉన్నారు.. రేవంత్ రెడ్డి మాస్ వార్నింగ్

అసెంబ్లీలో కుస్తీ పోటీలు వద్దు.. మడతపెట్టి కొట్టేవాళ్లు మా దగ్గరా ఉన్నారు.. రేవంత్ రెడ్డి మాస్ వార్నింగ్

Revanth Reddy: స్వేచ్ఛ బ్యూరో : బీఆర్ ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారం సభలో సరిగ్గా లేదని, ఎమ్మెల్యే కడియం శ్రీహరి పట్ల అనుచితంగా ప్రవర్తించినట్లు సభలోని సీసీకెమెరాల్లోనూ రికార్డు అయిందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అసెంబ్లీ సాక్షిగా దళిత ఎమ్మెల్యే పట్ల కౌశిక్ రెడ్డి అవమానించారన్నారు. అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై ఎథిక్స్ కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. భవిష్యత్ తరాలకు దిక్సూచిగా ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదన్నారు. కౌశిక్ […]

BRS : బీఆర్ఎస్ మెడకు కౌశిక్ రెడ్డి వ్యవహారం

Big Stories

Advertisement
×