E-Paper
Advertisement

ఎవ‌రెంత గింజుకున్నా..ఇంగ్లండ్ సిరీస్ లోనూ వైభ‌వ్ ను ఆడించ‌బోం

ఎవ‌రెంత గింజుకున్నా..ఇంగ్లండ్ సిరీస్ లోనూ వైభ‌వ్ ను ఆడించ‌బోం
Advertisement

Ryan ten Doeschate On Vaibhav:  ఐర్లాండ్ చేతిలో టీమిండియా ఓడిపోయిన నేపథ్యంలో తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఐర్లాండ్ సిరీస్ నేపథ్యంలో 15 ఏళ్ల బుడ్డోడు వైభవ్ సూర్యవంశీని ఆడించి ఉంటే ఫలితం మరోలా ఉండేదని మాజీ క్రికెటర్లు స్పష్టం చేస్తున్నారు. అయితే ఇంగ్లాండ్ సిరీస్ లో అయినా వైభవ్ సూర్యవంశీ ( VAIBHAV SOORYAVANSHI) అరంగేట్రం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో టీమిండియా అసిస్టెంట్ ర్యాన్ టెన్ డస్చేట్ (Ryan ten Doeschate) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 15 ఏళ్ల బుడ్డోడు వైభవ్ సూర్యవంశీ కోసం… వరల్డ్ కప్ హీరో సంజు శాంసన్ కెరీర్ నాశనం చేయాలా ? అంటూ సీరియస్ అయ్యారు. ఇంగ్లాండ్ సిరీస్ నేపథ్యంలో వైభవ్ సూర్య వంశీ ఆడడం కష్టమేనని కుండ బద్దలు కొట్టి చెప్పారు. వైభవ్ ఆడాలంటే.. సంజు శాంసన్ ఇలాంటి సీనియర్ క్రికెటర్ తప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంద‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో టీమిండియా అసిస్టెంట్ ర్యాన్ టెన్ డస్చేట్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Also Read:  Womens Champions Trophy 2027 No Chance For Pakistan: ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ రిలీజ్‌..పాకిస్తాన్ మ‌హిళ‌ల జ‌ట్టుకు నో ఛాన్స్‌

ఎవ‌రెంత గింజుకున్నా..ఇంగ్లండ్ సిరీస్ లోనూ వైభ‌వ్ ను ఆడించ‌బోం

Advertisement

ఐర్లాండ్ చేతిలో టీమిండియా ఓడిపోయిన క్రమంలో వైభవ్ సూర్యవంశీ పేరు మారుమవుతోంది. ఐర్లాండ్ తో జరిగిన రెండు టీ20లో వైభవ్ సూర్యవంశీని ఆడించకపోవడంపై విమర్శలు కూడా వస్తున్నాయి. అయితే టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరగబోయే ఐదు టీ20 ల సిరీస్ లో మాత్రం వైభవ్ సూర్యవంశీని కచ్చితంగా ఆడించాలని సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇలాంటి నేపథ్యంలో టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్చేట్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎవ‌రెంత గింజుకున్నా..ఇంగ్లండ్ సిరీస్ లోనూ వైభ‌వ్ ను ఆడించ‌బోమంటూ కుండ బ‌ద్దలు కొట్టి చెప్పారు. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్ ఆడడానికి సిద్ధంగా ఉన్నాడని… కానీ ఇప్పుడే అతడికి అవకాశం ఇవ్వబోమని ర్యాన్ టెన్ డస్చేట్ వెల్లడించారు.

ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ వయసు 15 సంవత్సరాలు… కాబట్టి అతనికి భవిష్యత్తులో మంచి అవకాశాలు రావడం గ్యారంటీ అన్నారు. కొన్ని రోజుల పాటు వైభవ్ వేటు చేయాల్సిందేనన్నారు. వైభవ్ లాంటి ఆటగాడిని టీమిండియాలోకి తీసుకువచ్చి… సంజు శాంసన్ ను పక్కకు పెట్టడం ఏ మాత్రం కరెక్ట్ కాదని తెలిపారు. సంజు శాంసన్ ను పక్కకు పెడితే తప్ప వైభవ్ కు అవకాశాలు రావడం కష్టమేనని కుండబద్దలు కొట్టి చెప్పారు. మూడు నెలల కిందటే టీమిండియా జట్టును వరల్డ్ కప్ లో గెలిపించిన యోధుడు సంజు శాంసన్ అంటూ ప్రశంసించారు. కీలక మ్యాచ్ లో టీమిండియాను గెలిపించిన సంజు శాంసన్ ను పక్కకు పెడితే పరిస్థితి ఏంటని ఆగ్రహించారు.

Advertisement

Also Read: Ambati Rayudu react on pakistan women team : నెద‌ర్లాండ్ పై గెలిచారు క‌దా..ఇక పాక్ వీధుల్లో ర్యాలీలు చేయండి

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×