E-Paper
Advertisement

Javed Miandad: అబ్రార్ లాంటి వాళ్లు ఇండియాలో మ‌గాళ్లు లేరా? కావ్యపై పాక్ మాజీ క్రికెట‌ర్ సంచ‌ల‌నం !

Javed Miandad: అబ్రార్ లాంటి వాళ్లు ఇండియాలో మ‌గాళ్లు లేరా? కావ్యపై పాక్ మాజీ క్రికెట‌ర్ సంచ‌ల‌నం !
Advertisement

Javed Miandad:  ది హండ్రెడ్ లీగ్ వేలంలో ( The Hundred Auction) పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ ను ( Pakistan’s Abrar Ahmed) కావ్య పాప ( Pakistan’s Abrar Ahmed) కొనుగోలు చేయడంపై వివాదం రాజుకున్న సంగతి తెలిసిందే. దీంతో కావ్య పాప పై దేశ ద్రోహి అంటూ ముద్ర వేస్తున్నారు ఇండియన్ ఫ్యాన్స్. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టును కూడా బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే సన్రైజర్స్ ఓనర్ కావ్య పాపను ఇండియన్ ఫ్యాన్స్ దారుణంగా తిడుతుంటే.. పాకిస్తాన్ కు చెందిన మాజీ క్రికెటర్లు అలాగే అభిమానులు సపోర్ట్ గా నిలుస్తున్నారు. తమ క్రికెటర్ అబ్రార్ అహ్మద్ ను కొనుగోలు చేయడం మంచి పరిణామం అంటున్నారు. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ మాజీ క్రికెటర్ జావేద్ మియాందాద్ (Javed Miandad ) స్పందించారు. ఇండియన్ క్రికెట్ లో సరైన మొనగాడు లేడని.. అందుకే పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ ను కావ్య పాప కొనుగోలు చేసిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో అనవసరంగా కావ్య పాపను బ్లేమ్ చేస్తున్నారని మండిపడ్డారు.

Also Read: Sunrisers Hyderabad: SRHకు మ‌రో ఎదురుదెబ్బ‌..త‌ప్పుకున్న 12 స్పాన్స‌ర్లు, కోట్ల‌ల్లో కావ్య‌కు న‌ష్టం ! 

అబ్రార్ లాంటి వాళ్లు ఇండియాలో మ‌గాళ్లు లేరా?

Advertisement

పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ ను కావ్య పాప కొనుగోలు చేయడంపై మాజీ క్రికెటర్ జావేద్ మియాందాద్ (Javed Miandad ) సంచలన వ్యాఖ్యలు చేశారు. అబ్రార్ అహ్మద్ లాంటి మొనగాడు ఇండియాలో లేడని.. అందుకే కావ్య పాప ఇతన్ని ఎంచుకుందని వ్యాఖ్యానించాడు. 2.34 కోట్లు పెట్టి కొనేసిందని స్పష్టం చేశాడు. ఇది పాకిస్తాన్ క్రికెట్ గౌరవాన్ని మరింత పెంచిందని తెలిపాడు. పాకిస్తాన్ క్రికెట్ లో మంచి ప్లేయర్లు ఉన్నారని ఈ కావ్య పాప ద్వారా ప్రపంచానికి తెలిసిందని స్పష్టం చేశాడు. క్రీడాలకు అలాగే రాజకీయాలకు ఎలాంటి సంబంధం పెట్టకూడదని కోరాడు జావేద్ మియాందాద్.

ఇలాంటి విషయంలో కావ్య పాప అందరి కంటే బెటర్ అంటూ కితాబ్ ఇచ్చాడు. ఇక పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ ను కొనుగోలు చేయడంతో ఇండియన్ ఫ్యాన్స్ అనవసరంగా రెచ్చిపోతున్నారని మండిపడ్డారు. తమ క్రికెటర్ కు ఎక్కువ డబ్బులు వచ్చాయని అసూయ పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండియన్ క్రికెట్ లో అలాంటి ప్లేయర్ లేడు కాబట్టి పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ ఆ ధర దక్కిందని స్పష్టం చేశారు. దీంతో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ జావేద్ మియాందాద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇది ఇలా ఉండగా పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ ను కావ్య పాప కొనుగోలు చేసిన సంఘటనపై అటు పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు షాహిద్ అఫ్రిది, షోయబ్ అక్తర్, తన్వీర్ అహ్మద్ లాంటి ప్లేయర్లు స్పందించారు. కావ్య పాప తీసుకున్న నిర్ణయాన్ని సపోర్ట్ చేస్తూ వ్యాఖ్యానించారు. అటు బీసీసీఐ కూడా ఈ విషయంలో ఏమీ చేయలేమని.. బ్యాన్ విధించడానికి అది తప్పు కాదని కుండ బద్దలు కొట్టి చెప్పింది.

Advertisement

 

Also Read: Shubman Gill On Sanju: ఛీ..ఛీ ఇదేం బ‌తుకురా, సంజుపై గిల్ కుట్ర‌లు..ఫోటో మార్ఫింగ్ చేసి మ‌రీ!

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×