E-Paper
Advertisement

యశస్వి జైస్వాల్ ఇంత పెద్ద‌ కామాంధుడా? 9 ఏళ్లు పెద్ద‌దైన హీరోయిన్ తో డేటింగ్

యశస్వి జైస్వాల్ ఇంత పెద్ద‌ కామాంధుడా? 9 ఏళ్లు పెద్ద‌దైన హీరోయిన్ తో డేటింగ్
Advertisement

Yashasvi Jaiswal – Mrunal Thakur: టీమిండియా కుర్ర క్రికెటర్ యశస్వి జైష్వాల్ (Yashasvi Jaiswal) ప్రేమలో పడ్డట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తనకంటే 9 ఏళ్ళు పెద్దదైన ఓ టాలీవుడ్ హీరోయిన్ ను మనోడు ప్రేమిస్తున్నట్లు తెలుస్తోంది. అంతే కాదు ఇద్దరు ముంబై వీధిలో చెట్టా పట్టాలు వేసుకొని తిరిగిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. యశస్వి జైస్వాల్ పడేసిన ఆ అమ్మాయి ఎవరో కాదు… టాలీవుడ్ సీతమ్మగా పేరు ఉన్న మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur). అవును మీరు విన్నది నిజమే.. యశస్వి జైష్వాల్, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఇద్దరు ప్రేమలో ఉన్నట్లు జాతీయ మీడియాలో కూడా కథనాలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read : టెస్ట్ ప్లేయ‌ర్ అంటూ ట్రోల్స్‌..ఇచ్చిప‌డేసిన తిల‌క్‌..రెండో టీ20లోనూ టీమిండియా విజ‌యం

యశస్వి జైస్వాల్ ఇంత పెద్ద‌ కామాంధుడా? 9 ఏళ్లు పెద్ద‌దైన హీరోయిన్ తో డేటింగ్

Advertisement

టీమిండియాలో అడపాదడపా అవకాశాలు దక్కించుకుంటున్న కుర్రాడు యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal)… ప్రేమలో పడ్డట్లు వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న మృనాల్ ఠాకూర్ తో (Mrunal Thakur) డేటింగ్ లో ఉన్నాడట యశస్వి జైస్వాల్. తాజాగా ముంబై వీధిలో వీళ్ళు జరిగిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఆదివారం కావడంతో ముంబైలోని బాంద్రా ప్రాంతంలో ఒకే రెస్టారెంట్ లో ఇద్దరు మెరిశారు. కడుపునిండా ఆర‌గించిన తర్వాత, ఈ జంట బయటకు వచ్చింది. ఈ క్రమంలోనే మీడియా కంటపడ్డారు. దీంతో సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి.

ఇద్దరు రెస్టారెంట్ కు ఎందుకు వెళ్లారో ? తెలియదు కానీ, ఈ జంట ప్రేమలో ఉందంటూ వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి. గతంలో హీరో ధనుష్ తో మృణాల్ ఠాకూర్ డేటింగ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. విడాకులు తీసుకున్న ధనుష్ ను రెండో పెళ్లి చేసుకునేందుకు ఆమె సిద్ధమైనట్లు అప్పట్లో ప్రచారం చేశారు. కానీ ఈ వార్తలు ఫేక్ అని తేలిపోయాయి. ఆ తర్వాత రిషబ్ పంత్ తో కూడా మృణాల్ ఠాకూర్ తిరిగినట్లు జోరుగా ప్రచారం సాగింది. ఇప్పుడు టీవి ఇండియా కుర్రాడు యశస్వి జైస్వాల్ తో లవ్ ట్రాక్ ప్రారంభించిందట హీరోయిన్ మృనాల్ ఠాకూర్. మరి ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.

మృణాల్ ఠాకూర్, యశస్వి జైస్వాల్ ఏజ్ గ్యాప్ ఎంతంటే ?

Advertisement

మృణాల్ ఠాకూర్ అలాగే యశస్వి జైస్వాల్ ఇద్దరి మధ్య బాగానే వయస్సులో వ్యత్యాసం ఉంటుంది. మృణాల్ ఠాకూర్ ఏజ్ 34 సంవత్సరాలు అయితే… యశస్వి జైస్వాల్ వయస్సు కేవలం 24 సంవత్సరాలు మాత్రమే. అంటే ఇద్దరి మధ్య దాదాపు 9 సంవత్సరాల గ్యాప్ ఉంది. ఇప్పుడు ఈ న్యూస్ కూడా హాట్ టాపిక్ అయింది.

Also Read : Robin Uthappa On Babar Azam:  బాబర్ ఆజం వ‌ర‌ల్డ్ క్లాస్ ప్లేయ‌ర్‌..కానీ అత‌న్ని పాక్ ప్లేయ‌ర్లే తొక్కేస్తున్నారు

 

 

 

 

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×