E-Paper
Advertisement

బ్యాంక్ ఆఫ్ బరోడా డేటా లీక్.. హ్యాకర్ల చేతిలోకి ఆధార్, లోన్ వివరాలు..!

బ్యాంక్ ఆఫ్ బరోడా డేటా లీక్.. హ్యాకర్ల చేతిలోకి ఆధార్, లోన్ వివరాలు..!
Advertisement

Bank of Baroda: లీకైన బ్యాంక్ ఆఫ్ బరోడా డేటా లీక్ అయినట్టు సమాచారం. బ్యాంక్ ఆఫ్ బరోడా నుండి సుమారుగా 1 టెరాబైట్ (1TB) వ్యక్తిగత మరియు కార్పొరేట్ బ్యాంకింగ్ డేటా లీకైనట్లు కొంత మంది అధికారుల పేర్కోన్నారు. లీకైన ఈ సమాచారంలో ఆధార్ నంబర్లు, ఖాతా వివరాలు మరియు లోన్ రికార్డులు ఉన్నట్లు హ్యాకర్లు పేర్కొన్నారు. అయితే దీనిపై అధికారిక ఎలాంటి నిర్ధారణ రావాల్సి ఉందని అధికారులు పేర్కోన్నారు.

కస్టమర్ డేటా లీక్..

లీక్ వివరాలుహ్యాకర్లు దాదాపుగా 1TB విలువైన అంతర్గత మరియు కస్టమర్ డేటాను ఆన్‌లైన్‌లో ఉంచినట్లు సమాచారం. సేవింగ్స్, మరియు కరెంట్ ఖాతాలు, లోన్ దరఖాస్తులు మరియు నెట్‌బ్యాంకింగ్ సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్‌ఆర్ఐ (NRI), కార్పొరేట్ బ్యాంకింగ్ సేవలకు సంబంధించిన పత్రాలు కూడా ఇందులో ఉన్నట్లు బ్యాంకు వర్గాల అనుకుంటున్నారు.

Advertisement

Also Read: Krishna Politics: మీ దొంగ ప్రచారాలు, నాటకాలు ఆపండి.. మంత్రి వాకిటి శ్రీహరి ఫైర్!

భీ అలర్ట్..

దీంతో భ్యాంక్ అధికారులు అప్రమత్తం అయ్యారు. ఖాతాదారుల తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలిపారు. మీ బ్యాంక్ ఖాతాల్లో అనుమానాస్పద లావాదేవీలు జరుగుతున్నాయేమో లేదో కస్టమర్లు ఎప్పుడూ పరిశీలిస్తూ ఉండాలని అధికారులు పేర్కోన్నారు. మీ నెట్‌బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌లను వెంటనే మార్చుకోండని, ఓటీపీ లేదా వ్యక్తిగత బ్యాంకింగ్ వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని తెలిపారు. మోసపూరిత కాల్స్ మరియు ఫిషింగ్ లింక్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.

Advertisement

Also Read: రంగనాథ్‌ను హైడ్రా నుంచి తప్పించండి.. సీఎస్‌కు హైకోర్టు ఆదేశం!

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×