E-Paper
Advertisement

Whats App Plus: వాట్సాప్ ఫ్లస్ సబ్ స్క్రిప్షన్ ప్లాన్.. స్పెషల్ ఫీచర్లు ఇవే!

Whats App Plus: వాట్సాప్ ఫ్లస్ సబ్ స్క్రిప్షన్ ప్లాన్.. స్పెషల్ ఫీచర్లు ఇవే!
Advertisement

Whats App Plus: త్వరలో వాట్సాప్ పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ అమల్లోకి తెస్తున్నట్లు సమాచారం. ‘వాట్సాప్ ప్లస్’ పేరుతో పెయిడ్ ప్లాన్ ను సిద్ధం చేస్తుంది. వాట్సాప్ ఉచిత యాప్. అయితే అదనపు ఫీచర్లను జోడించి సబ్‌స్క్రిప్షన్ పెట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని మెటా అధికారికంగా ప్రకటించలేదు. కానీ కోడ్ డెవలప్లర్స్ మాత్రమే పరిశోధనలు సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ ప్రీమియం టైర్‌ను అన్వేషిస్తుందని అంటున్నారు.

మెటా ఆదాయం యాడ్స్ పైనే

వాట్సాప్ ఉచిత యాప్. దీని ఆదాయాన్ని సంపాదించడానికి మెటా ప్రధానంగా యాడ్స్ పై ఆధారపడుతుంది. కానీ ఈ యాడ్స్ పై అంతగా ఆదాయం లేకపోవడంతో… మెటా సబ్ స్క్రిప్షన్ ప్లాన్ చేస్తుంది. ఫేస్‌బుక్ లేదా ఇన్‌స్టాగ్రామ్ కంటే వాట్సాప్‌ నుంచి వచ్చే సంపదన తక్కువ కావడంతో.. మెటా సబ్‌స్క్రిప్షన్ మోడల్ ను డెవలప్ చేస్తుందని సమాచారం. ఇదే సక్సెస్ అయిత రానున్న కాలంలో వాట్సాప్ యూజర్ బేస్ నుంచి మెటాకు ప్రత్యక్షంగా ఆదాయం వస్తుందని అంచవా వేస్తున్నారు.

వాట్సాప్ ప్లస్ సబ్‌స్క్రిప్షన్ ఫీచర్లు

Advertisement

వాట్సాప్ ప్లస్ కస్టమర్లకు 14 కొత్త యాప్ సింబల్స్, మల్టీ కలర్స్, థీమ్‌లను అంగదిస్తుంది. యాప్ లో ఫీచర్లు మారనున్నాయి. కొత్త యాప్ లో కస్టమర్లు ఇన్‌బాక్స్‌లో ఒకేసారి 10 చాట్‌లను పిన్ చేయవచ్చు. ఒకేసారి ఎక్కువ మందికి మెసేజ్ లు పంపవచ్చు. స్పెషల్ స్టిక్కర్లు, రింగ్‌టోన్‌లు, మెసేజ్ రిప్లై టోన్ లు ఉండే అవకాశం ఉంది. సబ్ స్క్రిప్షన్ ధరలు ఇంకా ప్రకటించలేదు. మెటా ఇప్పటికే వాట్సాప్‌తో సహా దాని ప్లాట్‌ఫామ్‌లలో నెలకు 15 డాలర్ల ధరతో మెటా వెరిఫైడ్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుంది. వాట్సాప్ బిజినెస్ లో భాగంగా బ్రాండ్‌ ప్రమోషన్, కస్టమర్‌లతో కనెక్ట్ అవ్వడానికి ఇది సహాయపడుతుంది. వాట్సాప్ ప్లస్ సంస్థల కంటే సాధారణ కస్టమర్లపై దృష్టి సారించినట్లు కనిపిస్తుంది.

వాట్సాప్ ప్రారంభంలో పెయిడ్ యాప్ గా స్టార్ అయింది. వినియోగదారులు తక్కువ మొత్తంలో వార్షిక ఫీజు చెల్లించేవారు. 2014లో ఫేస్‌బుక్ వాట్యాప్ ను కొనుగోలు చేసిన తర్వాత ఫ్రీగా అందిస్తుంది. వాట్సాప్ ప్లస్ ప్రారంభిస్తే, దాని ఆకర్షణ ఎక్కువగా ఫీచర్‌లు ఆధారపడి ఉంటుంది.

Advertisement

Also Read:  నో సిమ్ నో వాట్సాప్.. మార్చి 1 నుంచి మారే రూల్స్ ఇవే

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×