// // Top Luxury Watches For Men: మీ పర్సనాలిటీని మార్చేసే 5 బెస్ట్ మెన్స్ లగ్జరీ వాచెస్.. -->
E-Paper
Advertisement

రిచ్ లుక్.. బెస్ట్ ప్రైస్! మీ పర్సనాలిటీని మార్చేసే 5 బెస్ట్ మెన్స్ లగ్జరీ వాచెస్

రిచ్ లుక్.. బెస్ట్ ప్రైస్! మీ పర్సనాలిటీని మార్చేసే 5 బెస్ట్ మెన్స్ లగ్జరీ వాచెస్
Advertisement

Top Luxury Watches For Men: ఒక మగవాడి పర్సనాలిటీని, కాన్ఫిడెన్స్‌ను పెంచడంలో చేతికి పెట్టుకునే వాచ్ కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే నేటి తరం పురుషులు స్టైలిష్‌గా, రాయల్‌గా కనిపించే లగ్జరీ వాచెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే లక్షల రూపాయలు పెట్టకుండానే.. మనకు బాగా నమ్మకమైన క్యాసియో (Casio), టైటాన్ (Titan), ఫాసిల్ (Fossil) వంటి పాపులర్ బ్రాండ్స్ నుంచి లగ్జరీ లుక్ ఇచ్చే అద్భుతమైన ప్రీమియం వాచెస్ అందుబాటులో ఉన్నాయి. ట్రెండ్‌కు తగ్గట్టుగా, ప్రస్తుతం మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న 5 బెస్ట్ వాచ్ మోడల్స్ , వాటి ప్రస్తుత ధరల వివరాలు ఇవే..

పురుషుల కోసం టాప్ 5 లగ్జరీ వాచెస్:

వాచ్ అనేది కేవలం సమయం చూసుకోవడానికి మాత్రమే కాదు.. అది మీ క్లాస్, మీ స్టైల్ స్టేట్‌మెంట్‌కు ప్రతీక. ఆఫీస్ మీటింగ్స్, పెళ్లిళ్లు, లేదా క్యాజువల్ పార్టీస్.. ఎక్కడికి వెళ్లినా మిమ్మల్ని స్పెషల్‌గా నిలిపే 5 ప్రీమియం వాచ్ ఆప్షన్స్ ఇప్పుడు చూద్దాం.

Advertisement

1. Casio Edifice Chronograph (EFR-556DB):
క్యాసియో బ్రాండ్‌లో ‘ఎడిఫిస్’ సిరీస్ అనేది లగ్జరీ మరియు స్పోర్టీ లుక్‌కు పక్కా కేరాఫ్ అడ్రస్. ఈ వాచ్‌కు ఉండే మల్టీ-డైల్ క్రోనోగ్రాఫ్ డిజైన్ చేతికి చాలా రిచ్ అండ్ బోల్డ్ లుక్‌ని ఇస్తుంది. దీని స్టెయిన్‌లెస్ స్టీల్ బాడీ మరియు రేసింగ్ కార్ డ్యాష్‌బోర్డ్ లాంటి డిజైన్ యువతను బాగా ఆకట్టుకుంటుంది. ఇది 100 మీటర్ల వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్‌తో వస్తుంది.

ప్రస్తుత ధర : రూ. 11,995

Advertisement

2. Titan Regalia Premium Quartz (1806KM01):
భారతీయుల నమ్మకమైన బ్రాండ్ టైటాన్ నుండి వచ్చిన ‘రెగాలియా’ సిరీస్ పూర్తిగా క్లాసిక్ , రాయల్ లుక్ కోసం డిజైన్ చేయబడింది. ఈ వాచ్ యొక్క గోల్డ్ , సిల్వర్ డ్యూయల్-టోన్ ఫినిషింగ్ పెళ్లిళ్లు, పండగలు వంటి  వేడుకలకు పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుంది. దీని అద్భుతమైన బిల్డ్ క్వాలిటీ, సాఫైర్ గ్లాస్ ఫినిషింగ్ దీనికి ప్యూర్ లగ్జరీ అప్పీల్‌ను ఇస్తాయి.

ప్రస్తుత ధర: రూ. 14,495

3. Fossil Grant Mechanical Automatic (ME3099):
మీకు గడియారం లోపల ఉండే మెకానిజం (గేర్లు, స్ప్రింగులు) బయటకు కనిపించే ‘స్కెలెటన్ డయల్’ మోడల్స్ ఇష్టమైతే, ఫాసిల్ గ్రాంట్ ఆటోమేటిక్ వాచ్ ఒక అద్భుతం. దీనికి ఎలాంటి బ్యాటరీ అవసరం లేదు. మన చేతి కదలికల ద్వారానే ఇది రన్ అవుతుంది. దీని రోమన్ అంకెల డయల్ , ప్రీమియం లెదర్ స్ట్రాప్ దీనికి క్లాసిక్ వింటేజ్ లగ్జరీ లుక్‌ను ఇస్తాయి.

ప్రస్తుత ధర :రూ. 18,995

4. Casio Edifice Smartphone Link (ECB-2000D):
టెక్నాలజీతో పాటు లగ్జరీని ఇష్టపడే మోడ్రన్ మెన్స్ కోసం క్యాసియో తీసుకొచ్చిన స్మార్ట్ ఎడిఫిస్ మోడల్ ఇది. బ్లూటూత్ ద్వారా దీనిని మీ స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు. దీని వల్ల ఫోన్ టైమ్ బట్టి వాచ్ టైమ్ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అవుతుంది. దీని కార్బన్ ఫైబర్ కేస్ వలనే ఇది చాలా తేలికగా.. అదే సమయంలో అత్యంత స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఇది సోలార్ పవర్‌తో ఛార్జ్ అవుతుంది.

ప్రస్తుత ధర :రూ. 19,995

5. Titan Maritime Automatic (1830KM01):
సముద్ర ప్రయాణాలు, మెరైన్ థీమ్‌తో ఇన్స్‌పైర్ అయి టైటాన్ డిజైన్ చేసిన ప్రీమియం వాచ్ ఇది. దీని డయల్ పై ఉండే ప్రత్యేకమైన డిజైన్ ఎలిమెంట్స్ ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. ఇది కూడా ఒక ఆటోమేటిక్ మెకానికల్ వాచ్. రోజ్ గోల్డ్, క్లాస్ బ్లూ కలర్ కాంబినేషన్‌లో వచ్చే ఈ వాచ్, సూట్లు , ఫార్మల్ డ్రెస్సుల మీదకు అల్టిమేట్ లుక్ ఇస్తుంది. కార్పొరేట్ ఆఫీస్ మీటింగ్స్‌లో మిమ్మల్ని ప్రత్యేకంగా చూపే వాచ్ ఇది.

ప్రస్తుత ధర:రూ. 27,995

Also Read:  ఫ్రైడ్ ఫుడ్ ఇష్టమా? అయితే అమెజాన్‌‌లో ట్రెండ్ అవుతున్న ఈ ఎయిర్ ఫ్రైయర్లపై ఓ కన్నేయండి!

లగ్జరీ వాచ్ కొనేటప్పుడు ఈ విషయాలు గమనించండి:
మూవ్‌మెంట్ రకం: మీకు కచ్చితమైన సమయం, తక్కువ మెయింటెనెన్స్ కావాలంటే ‘క్వార్ట్జ్ వాచెస్ బెస్ట్. అదే ఒక మెకానికల్ ఆర్ట్ పీస్ లాంటి ఫీల్ కావాలంటే ‘ఆటోమేటిక్’ వాచెస్ ఎంచుకోండి.

స్ట్రాప్ మెటీరియల్: ఫార్మల్స్ , పెళ్లిళ్లకు మెటల్ చైన్ లేదా డ్యూయల్-టోన్ స్ట్రాప్స్ బాగుంటాయి. ఆఫీస్ , క్యాజువల్స్ కి ప్రీమియం లెదర్ స్ట్రాప్స్ క్లాస్ లుక్ ఇస్తాయి.

మంచి వాచ్ అనేది కేవలం ఖర్చు కాదు. అదొక లాంగ్-టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్. పైన పేర్కొన్న క్యాసియో, టైటాన్, ఫాసిల్ బ్రాండ్స్ అన్నీ కూడా మీకు బెస్ట్ వారంటీ, నమ్మకమైన సర్వీస్‌ను అందిస్తాయి. మీ బడ్జెట్ , లైఫ్‌స్టైల్‌కు సరిపోయే మోడల్‌ను ఎంచుకుని మీ రాయల్ లుక్‌ను మరింత పెంచుకోండి.

 

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×