E-Paper
Advertisement

BSNL Monthly Plans: వారెవ్వా.. ఇవి కదా చీపెస్ట్ ప్లాన్స్ అంటే.. భలే ఛాన్సులే!

BSNL Monthly Plans: వారెవ్వా.. ఇవి కదా చీపెస్ట్ ప్లాన్స్ అంటే.. భలే ఛాన్సులే!
Advertisement

BSNL Monthly Plans: ప్రముఖ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్.. తన యూజర్ల కోసం అనేక రకాల నెలవారి ప్లాన్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. బడ్జెట్ నుంచి ప్రీమియం రేంజ్ వరకూ వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా వాటిని అందుబాటులో ఉంచింది. అయితే తక్కువ బడ్జెట్ లో నెలవారి ప్లాన్ కోసం చూసే వారికి టాప్ -5 చీపెస్ట్ ప్లాన్స్ ను ఇక్కడ అందించడం జరుగుతోంది.

రూ. 107 ప్లాన్

ఈ ప్లాన్ ను బీఎస్ఎన్ఎల్ 35 రోజుల వ్యాలిడిటీతో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో మొత్తం కాలానికి 3GB డేటా లభిస్తుంది. అలాగే 200 నిమిషాల ఉచిత కాలింగ్ సౌకర్యం పొందవచ్చు. పరిమితి ముగిసిన తర్వాత డేటా స్పీడ్ 40Kbpsకి తగ్గనుంది.

రూ. 141 ప్లాన్

Advertisement

డేటా వినియోగం కాస్త ఎక్కువగా ఉండేవారికోసం బీఎస్ఎన్ఎల్ ఈ ప్లాన్ లాంచ్ చేసింది. 30 రోజుల వ్యాలిడిటీని కలిగిన ఈ ప్లాన్ ద్వారా ప్రతిరోజూ 1.5GB డేటా పొందవచ్చు. దీనితో పాటు అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 200 ఎస్ఎంఎస్‌లు అందుబాటులో ఉంటాయి.

రూ. 153 ప్లాన్

అన్‌లిమిటెడ్ కాల్స్, డేటా కోరుకునే వారికి ఇదొక మంచి ప్లాన్. 24 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1GB వరకు డేటా పొందవచ్చు. అలాగే అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. దీనితో పాటు అదనంగా పర్సనలైజ్డ్ రింగ్ బ్యాక్ టోన్ (PRBT) సేవలు కూడా పొందవచ్చు.

రూ. 199 ప్లాన్

Advertisement

బడ్జెట్ లో కంప్లీట్ ప్యాక్ కోరుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్. 28 వ్యాలిడిటీతో రోజుకు 2GB డేటా, అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. ముఖ్యంగా సెకండరీ సిమ్ వాడుకునే వారికి లేదా తక్కువ ఖర్చుతో కాల్స్, ఇంటర్నెట్ కావాలనుకునే వారికి ఇది సౌకర్యవంతంగా ఉంటుంది.

Also Read: AC Placement Tips: ఏసీ కూలింగ్ రావట్లేదా? వాస్తు లేదనుకుంటా.. ఈ విషయాలు పక్కా తెలుసుకోండి!

రూ.225 ప్లాన్..

అధికంగా డేటా కోరుకునేవారి కోసం జియో ఈ నెలవారి రీఛార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది. 30 వ్యాలిడిటీతో ప్రతీ రోజూ 2.5 GB డేటా, అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు లభిస్తాయి.

Also Read: AC vs Air Cooler: ఏసీ కొంటే బెటరా? లేదా కూలర్ మంచిదా? మధ్యతరగతి ఇంటికి ఏది బెస్ట్?

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×