E-Paper
Advertisement

Realme Discount: షాకింగ్ ఆఫర్.. 6300mAh బ్యాటరీగల రియల్‌మి కొత్త ఫోన్ కేవలం రూ.6119

Realme Discount: షాకింగ్ ఆఫర్.. 6300mAh బ్యాటరీగల రియల్‌మి కొత్త ఫోన్ కేవలం రూ.6119
Advertisement

Realme Narzo Lite Discount| జూలై 2025లో విడుదలైన రియల్‌మి తక్కువ బడ్జెట్ ఫోన్ రియల్‌మి నార్జో 80 లైట్ 4G ఇప్పుడు అమెజాన్‌లో రూ.6,799కే లభిస్తోంది. లాంచ్ సమయంలో ఈ ఫోన్ రూ.7,299కి విడుదలైంది. అంటే రూ.500 డైరెక్ట్ డిస్కౌంట్ అన్న మాట. ఇంకా బ్యాంక్, క్యాష్ బ్యాక్ ఆఫర్లతో దీని ధర మరింత తక్కువ అవుతుంది!

బ్యాంక్ ఆఫర్‌తో రూ.6,119కే

కెనరా బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉపయోగించి కొనుగోలు చేస్తే.. 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లేదా గరిష్టంగా రూ.1,000 తగ్గుతుంది. అంటే ఫైనల్ ధర కేవలం రూ.6,119 మాత్రమే! ఇంత తక్కువకి ఇంత పెద్ద బ్యాటరీ ఫోన్ లభించడం ఇదే తొలిసారి

పాత ఫోన్ ఇస్తే రూ.6,450 వరకు ఎక్స్‌చేంజ్ బోనస్

Advertisement

పాత ఫోన్ ఎక్స్‌ఛేంజ్ చేస్తే.. మోడల్, కండీషన్ బట్టి నార్జో లైట్ ఫోన్ రూ.6,450 వరకు తగ్గుతుంది. రెండు ఆఫర్లు కలిపితే ధర ఇంకా తక్కువ అవుతుంది!

డిస్‌ప్లే ఎంత పెద్దగా ఉంది?

ఈ లైట్ ఫోన్ లో 6.67 అంగుళాల పెద్ద HD+ IPS LCD డిస్‌ప్లే ఉంది. రిజల్యూషన్ 720×1600 పిక్సెల్స్. 90Hz రిఫ్రెష్ రేట్ వల్ల స్క్రోలింగ్ చాలా స్మూత్. వీడియోలు, సినిమాలు చూడటానికి సూపర్!

ప్రాసెసర్, సాఫ్ట్‌వేర్ ఎలా ఉన్నాయి?

Advertisement

లోపల ఆక్టా-కోర్ యూనిసాక్ (Unisoc) T7250 ప్రాసెసర్ ఉంది. రోజువారీ పనులు, లైట్ గేమ్స్ సులువుగా ఆడుకోవచ్చు. లేటెస్ట్ ఆండ్రాయిడ్ 15 + రియల్‌మి UI 6.0 రన్ అవుతుంది.

సూపర్ పవర్‌ఫుల్ బ్యాటరీ !

పెద్ద 6300mAh బ్యాటరీ ఉంది. రెండు రోజులు సులువుగా నడుస్తుంది. 15W ఫాస్ట్ ఛార్జింగ్ + 6W రివర్స్ ఛార్జింగ్ కూడా ఉంది. IP54 రేటింగ్ వల్ల దుమ్ము, వర్షం నుంచి ఇందులో ప్రొటెక్షన్ ఫీచర్ ఉంది.

కెమెరా, సెక్యూరిటీ ఎలా ఉన్నాయి?

నార్జో లైట్ వెనుకభాగంలో 13 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది. సెల్ఫీలకు 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. సైడ్‌లో ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది – త్వరగా అన్‌లాక్ అవుతుంది.

డిజైన్, కనెక్టివిటీ ఎలా ఉంది?

ఈ ఫోన్ స్లిమ్ డిజైన్ కలది. దీని పొడవు 167.2mm, వెడల్పు 76.6mm, మందం 7.94mm. బరువు కేవలం 201 గ్రాములు మాత్రమే. కనెక్టివిటీ ఫీచర్స్ చూస్తే.. డ్యూయల్ 4G VoLTE, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, వైఫై, బ్లూ టూత్ 5.2, జిపిఎస్, యుఎస్‌బి టైప్ -C అన్నీ ఉన్నాయి.

ఈ ధరలో ఈ ఫోన్ కొనడం విలువైనదేనా?

అదిరిపోయే బ్యాటరీ, పెద్ద డిస్‌ప్లే, లేటెస్ట్ ఆండ్రాయిడ్ – ఇవన్నీ రూ.6,119కే దొరకడం అద్భుతం! రోజువారీ ఉపయోగం కోసం బెస్ట్ బడ్జెట్ ఫోన్. ఆఫర్ త్వరగా అయిపోవచ్చు.. ఇప్పుడే అమెజాన్‌ లో బుక్ చేసుకోండి!

Also Read: లగ్జరీ ఐఫోన్ 17 ప్రో ఫోన్లు లాంచ్.. ధర రూ.11 లక్షలకు పైనే.. కానీ

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×