E-Paper
Advertisement

Samsung Galaxy S24 FE Launch: శ్యామ్‌సంగ్ నుంచి సరికొత్త మోడల్ స్మార్ట్‌ఫోన్.. లాంచ్ ఎప్పుడంటే!

Samsung Galaxy S24 FE Launch: శ్యామ్‌సంగ్ నుంచి సరికొత్త మోడల్ స్మార్ట్‌ఫోన్.. లాంచ్ ఎప్పుడంటే!
Advertisement

Samsung Galaxy S24 FE Launching: శ్యామ్‌సంగ్ ఫోన్లకు విపరీతమైక క్రేజ్ ఉంది. ఈ కంపెనీ ఫోన్లను వాడేందుకు ఎక్కువ మంది ఇంటరెస్ట్ చూపిస్తుంటారు. శ్యామ్‌సంగ్ ఫోన్లకు సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉందనే చెప్పాలి. ఇక శ్యామ్‌సంగ్‌లో గెలాక్సీ S సిరీస్ ‌ఫోన్లు చాలా సక్సెస్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్‌లు. ఇవి చూడటానికి స్టైలిష్ లుక్‌తో మొబైల్ లవర్స్‌ను అట్రాక్ట్ చేస్తాయి. ఈ నేపథ్యంలో కంపెనీ శ్యామ్‌సంగ్ గెలాక్సీ సక్సెసర్ Galaxy S24 FEని లాంచ్ చేసేందుకు సిద్ధమైనట్లు వెల్లడించింది. దీని పూర్తి వివరాలు తెలుసుకోండి.

శ్యామ్‌సంగ్ గెలాక్సీ S24 FE ని ఈ సంవత్సరం జూన్ లేదా ఆగస్టు నెలలో విడుదల చేసే అవకాశం ఉంది. దీనితో పాటుగా గెలాక్సీ రింగ్, గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 6, గెలాక్సీ వాచ్ 7 సిరీస్‌లను కూడా ఈ సంవత్సరం తన ఈవెంట్‌లో ప్రదర్శిస్తున్నట్లుగా వెల్లడించింది.

Advertisement

అయితే శ్యామ్‌సంగ్ గెలాక్సీ S24 FEకి సంబంధించిన కొన్ని ఫీచర్లు లీక్ అయ్యాయి. ఆ సమాచారం ప్రకారం.. Galaxy S24 FE 6.1-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది మార్కెట్‌ను బట్టి Exynos 2400 SoC లేదా Snapdragon 8 Gen 3 SoCలో రన్ అవుతుంది.

Also Read: అదిరిపోయిందయ్యా.. రూ.499కే 50 MP స్మార్ట్‌ఫోన్

Advertisement

Samsung Galaxy S23 FE LaunchSamsung Galaxy S23 FE Launchశ్యామ్‌సంగ్ గెలాక్సీ S24 FE విషయానికి వస్తే ఇందులో 12GB LPDDR5X ర్యామ్ కలిగి ఉంటుంది. 128GB,256GB UFS 3.1 స్టోరేజ్ ఆప్షన్‌లలో ఫోన్‌ను కంపెనీ తీజుకురావచ్చు. రాబోయే ఈ ఫోన్ 4,500mAh బ్యాటరీని కలిగి ఉండవచ్చని చెబుతున్నారు.

శ్యామ్‌సంగ్ గెలాక్సీ S24 FE ఉపయోగించే స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. ఇవి వనిల్లా గెలాక్సీ S24,Galaxy S24 అల్ట్రాలో కనిపించే అదే చిప్‌సెట్‌లు. అందువల్ల ఈసారి కొత్త ఎఫ్‌ఈ దాని మునుపటి మోడల్‌ను పోలి ఉంటుందా లేదా అనేది చూడాలి.

Also Read: మోటో నుంచి న్యూ స్మార్ట్‌ఫోన్.. అదిరిపోయిన కెమెరా!

ఈ స్మార్ట్‌ఫోన్ స్టోరేజ్ విషయానికి వస్తే.. ఆన్‌లైన్‌లో ఉన్న సమాచారం ప్రకారం Samsung Galaxy S24 FE 12GB LPDDR5X RAM, 256GB వరకు UFS 4.0 స్టోరేజ్‌ను కలిగి ఉంటుంది. LPDDR5X  UFS 4.0 స్టోరేజ్ వరకు సపోర్ట్ చేస్తుంది.  గెలాక్సీ సిరీస్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ అన్నిటికన్నా భిన్నమైన ఫీచర్లు కలిగిఉండొచ్చు.

Tags

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×